Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 8:08 am IST

Menu &Sections

Search

మహేష్ ను అనిల్ కరెక్టు గా చూపిస్తే రికార్డులు బద్దలే ..!

మహేష్ ను అనిల్ కరెక్టు గా చూపిస్తే రికార్డులు బద్దలే ..!
మహేష్ ను అనిల్ కరెక్టు గా చూపిస్తే రికార్డులు బద్దలే ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అనిల్ రావిపూడి ఇప్పటి వరకు పరాజయం అనేది లేకుండా కామెడీ టైమింగ్ తో ఎన్నో హిట్ చిత్రాలను అందించాడు. పటాస్ రాజా ది గ్రేట్ సుప్రీమ్ లలో మీడియం రేంజ్ హీరోలనే గూస్ బంప్స్ వచ్చేలా ప్రెజెంట్ చేసిన అనిల్ ఇక ప్రిన్స్ లాంటి మాస్ ఐకాన్ దొరికితే ఏ స్థాయిలో చెలరేగిపోతాడో అనేది వాళ్ళ అంచనా. దానికి తగ్గట్టే రెడ్డి గారి అబ్బాయి అనే టైటిల్ ఇప్పటికే ప్రచారంలోకి వచ్చేసింది.


ఇప్పటిదాకా మహేష్ రెడ్డి పేరున్న పాత్ర చేయలేదు. విలన్లకు ఆ బ్యాక్ డ్రాప్ ఉండేది కాని ప్రిన్స్ పాత్రకు ఆ పేరు లేదు. ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో రెడ్డిగా మహేష్ ఏం చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కర్నూల్ తో సహా పలు కీలకమైన లొకేషన్స్ ఫిక్స్ చేశారు. మహర్షి హిట్ అనిపించుకున్నా మహేష్ కెరీర్ బెస్ట్ అని చెప్పుకుంటున్నా నిజమైన సత్తా చాటే కమర్షియల్ సబ్జెక్టు ఒకటి పడాలని అభిమానుల కోరిక.


అది అనిల్  రావిపూడి కనక నెరవేర్చితే రికార్డులు బద్దలు కావడం సహజం. శ్రీమంతుడుని మించిన కథ ఒకటి పడాలనేది వాళ్ళ టార్గెట్. ఇప్పుడీ ఒత్తిడి అనిల్ రావిపూడి మీద ఉంటుంది. పక్కా కమర్షియల్ ట్రీట్ మెంట్ తో అదిరిపోయే హిట్ ఇస్తానని అనిల్ మహేష్ కు పర్సనల్ మాటిచ్చాడట. ఒక్కడు రేంజ్ హిట్ ఇస్తే మహేష్ ఇంకెలా ఫీలవుతాడో అని ఇప్పటి నుంచి స్క్రిప్ట్ విషయంలో ఒకటికి రెండు సార్లు వడపోతలు మొదలుపెట్టినట్టు సమాచారం


anil-ravipudi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తన ఎద అందాలతో అమెరికాను ఊపేసింది ..!
షాక్ : న్యూడ్ గా అమలాపాల్ ..!
రొమాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కియారా ..!
చంద్రబాబు గారి విదేశీ ప్రయాణ ఖర్చులు .. నోరు తెరవాల్సిందే ..!
టీడీపీలో చంద్రబాబును ఎదిరించి మాట్లాడిన ఒక్క మగాడు ..!
పాకిస్థాన్ ఓటమి .. సానియా మీర్జా ను తీవ్రంగా విమర్శిస్తున్నారు ..!
కృతి సనన్ .. బికినీలో రెచ్చగొట్టే అందాలు ..!
హాట్ అందాలు .. దాచుకోకుండా అన్ని చూపించింది ..!
అగ్ని సాక్షిగా చెబుతున్నా .. జగన్ గురించి స్వరూపానంద సంచలన వ్యాఖ్యలు ..!
జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై .. అసలు కారణం ఇదేనంటా ..!
వెస్ట్ ఇండిస్ కు చుక్కలు చూపించిన బాంగ్లాదేశ్ ..!
జూనియర్ ఎన్టీఆర్ కు జగన్ పిలుపు ..!
పులిబిడ్డ అనిపించుకున్నాడు .. మోడీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ..!
టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు .. టీడీపీ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారుకాబోతుందా ..?
అంబటి రాంబాబు తన పంచులతో టీడీపీకి చుక్కలు చూపించారు ...!
టీడీపీలోకి  ఎన్టీఆర్ .. పోసాని సంచలన వ్యాఖ్యలు ..!
చంద్రబాబు ఎంత చెప్పినా వినలేదు .. అందుకే ఓటమి ..!
జగన్ మాకెలా మిత్రుడు అవుతారు ... కత్తి  దూసిన బీజేపీ ..!
షాక్ : టీడీపీ జుంపింగ్ ఎమ్మెల్యేలు వీరే ..!
ఎద అందాలతో హీటేక్కిస్తున్న సికందర్ ..!
బాబుగారు మీరు ఇన్ని యూటర్న్ లు తీసుకుంటే ప్రజలు ఎలా క్షమిస్తారు ..!
చంద్రబాబును ఎవరు నమ్మలేదు అందుకే పోయాడు .. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు ..!
జాన్వీ హాట్ డ్యాన్స్ .. వైరల్ మారిన వీడియో ..!
నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నీ వల్లే .. జగన్ భావోద్వేగం ..!
సోషల్ మీడియాలో ఫైర్ అయిన రేణుదేశాయ్ .. మీ తల్లి అంటూ ..!
పాపం చంద్రబాబు ఆ విషయంలో చాలా బాధ పడుతున్నారు ..!
దటీజ్ జగన్ .. కేంద్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన నిధులు 4,200 కోట్లు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
బ్యాంకుల్లో కొలువుల జాతర .. త్వరపడండి ..!
పాకిస్థాన్ vs ఇండియా మ్యాచ్ కు వర్ష ప్రమాదం పొంచి ఉందా లేదా ..?
చంద్రబాబు మీద విజయసాయిరెడ్డి మళ్ళీ రెచ్చిపోయారు ..!
ఆగష్టు 15 ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్ .. రాజమౌళి క్లారిటీ ..!
ఇన్ని పథకాలకు వేల కోట్లు ఎలా వస్తాయి అన్న ప్రశ్నకు జగన్ సమాధానం చూశారా ..?
దటీజ్ జగన్ .. మరో హామీని అమలు పరిచిన జగన్ ..!