Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jun 21, 2019 | Last Updated 12:48 am IST

Menu &Sections

Search

‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!

‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ఆంధ్రప్రదేశ్ లో తొలి స్వాతంత్ర సమరయోధుడు..ధీరుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తీస్తున్నారు.  ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రాంచరణ్ నిర్మిస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమా కి సంబంధించి టీజర్ పై సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.  ‘సైరా’షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.  రామోజీ ఫిలిమ్ సిటీ..ఇతర కొన్ని లొకేషన్లలో షూటింగ్ జరుతుంది.  చిరు సరసన నయన తార హీరోయిన్ గా నటిస్తుంది. 

sye-raa-narasimha-reddy-movie

సైరా షూటింగ్ జరుగుతున్న సమయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తిన విషయం తెలిసిందే.  ఆ మద్య హైదరాబాద్ లో కొన్ని లోకేషన్లపై మున్సిపల్ శాఖ వారు అభ్యంతరాలు తెలిపారు..ఈ మద్య సైరా సెట్స్ లో మంటలు రాజుకొని పెద్ద నష్టమే జరిగింది.  కానీ షూటింగ్ మాత్రం ఎక్కడా ఆపకుండా కంటిన్యూ అవుతుంది.చివరి దశలో ఉన్న ఈ సినిమాను మేకర్స్ అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట.  చిరంజీవి పాత్ర తరువాత మరో పాత్రకి కూడా ప్రత్యేకమైన గుర్తింపు వస్తోందట. ఆ పాత్ర ఎవరో కాదు తమిళ నటుడు విజయ్ సేతుపతి. 


కోలీవుడ్ లో పిజ్జా సినిమాతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ సేతుపతి..ఇప్పుడు తెలుగు, తమిల, మళియాళ భాషల్లో పాజిటీవ్, నెగిటీవ్ పాత్రల్లో నటిస్తున్నాడు.  సైరాలో విజయ్ కొంచం నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో గూఢచారి ఛాయలు ఉన్న లుక్ లో కనిపించనున్నాడు. రీసెంట్ గా విజయ్ లుక్ ని కూడా రివీల్ చేసారు మేకర్స్. ఇక సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కన్నడ హీరో సుదీప్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


sye-raa-narasimha-reddy-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సంపూ ‘కొబ్బరిమట్ట’ రిలీజ్ డేట్ ఫిక్స్!
 హీరో డెత్‌ డేట్‌ పెట్టిన చిచ్చు..కోలీవుడ్ షేక్!
అందుకే ఎన్టీఆర్ ని లైక్ చేస్తా!
ఆడపిల్లల్ని చంపేస్తున్నారు..ఇక ‘బేటీ బచావో-బేటీ పడావో’ ఎక్కడిదీ? : రష్మీ
సస్పెన్స్ థ్రిల్లర్ గా ‘అక్షర’ టీజర్!
ఓంకార్ ‘రాజుగారి గది3’షూటింగ్ ప్రారంభం!
వెళ్లొస్తా ఫ్రెండ్స్.. దావన్ పోస్టింగ్ చూస్తే కన్నీరు ఆగదు!
స్నానం చేద్దామనుకుంటే చుక్క నీరు లేదు : ఎస్పీ బాలసుబ్రమాణ్యం
పవన్ కళ్యాన్ కొత్త లుక్ అదిరింది!
అనుష్క సైలెంట్ వెనుక అంత కథ ఉందా?
టిక్ టాక్ పిచ్చితో మెడ విరగ్గొట్టుకున్నాడు!
కొరటాల కోసం చిరు ఆ పనిచేయబోతున్నరా?
నిర్మాత అనుమానాస్పద మృతి!
చీటింగ్ కేసులో ప్రముఖ టీవీ నటుడి అరెస్ట్!
నాకు విలనీజం అంటే ఇష్టం..కానీ!
టీవి నటిపై దాడి!
త్వరలో శ్రీరెడ్డి లీక్స్..!
‘అవతార్’ రికార్డ్ చేయబోతున్న ఎవెంజర్స్: ఎండ్ గేమ్!
మొబైల్ అది చూస్తూ అల్లు అర్జున్ బుక్ అయ్యాడు!
అందాల ఆరబోతతో రెచ్చిపోతున్న రష్మిక!
అర్జున్ రెడ్డి రిమేక్ లో ధృవ్ దులిపేశాడు!