చాలా ఏళ్ల క్రితం సింహ స్వప్నం సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు, ఆ తరువాత ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి పెద్దగా శ్రమ పడలేదని చెప్పాలి. నిజానికి అయన తండ్రి రాజేంద్ర ప్రసాద్ గారు పెద్ద సినీ నిర్మాత అయినప్పటికీ కూడా తండ్రిపేరు చెప్పుకోకుండా స్వశక్తితో నటుడిగా ఒక్కో మెట్టు ఎదిగి మంచి ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అయన మంచి పేరు సంపాదించారు. ఇక ఆతరువాత కొన్నాళ్ళకు కాస్త సినిమాలకు విరామం ఇచ్చిన జగపతి, ఆపై బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో వచ్చిన లెజెండ్ సినిమాతో విలన్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టారు. 

అయితే అప్పటినుండి ఆయనకు మరియు అయన చేసిన పాత్రలకు మరిన్ని మంచి మార్కులే పడుతున్నాయి. అంతేకాదండి వాస్తవానికి ఆయనది లక్కీ హ్యాండ్ అని కూడా అంటున్నాయి కొన్ని ఇండస్ట్రీ వర్గాలు. అయితే దానికి కారణం కూడా లేకపోలేదు. అయన రీఎంట్రీ ఇచ్చిన సినిమాల్లో చాలావరకు లెజెండ్ మొదలుకుని అయన ప్రధాన పాత్రల్లో నటించిన శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, రారండోయి వేడుక చూద్దాం, గూఢచారి, అరవింద సమేత, రంగస్థలం, మహర్షి వంటి సినిమాలు అద్భుత విజయాల్ని అందుకున్నాయి. నిజానికి అయన హీరోగా ఉన్నపుడు కొన్ని ఒడిడుకులు ఎదుర్కోవలసి వచ్చిందేమో కానీ, ప్రస్తుతం అయన కెరీర్ మాత్రం మంచి పీక్స్ లో ఉంది. 

అంతేకాక కొందరు దర్శకులు మరియు కథకులు సైతం తాము రాసుకున్న పాత్రలకు జగపతి అయితేనే సరైన న్యాయం చేయగలని, కాబట్టి ఆ పాత్రలకు ఆయన్నే తీసుకోవాలని అంటున్నారట. ఏది ఏమైనప్పటికీ ఇన్ని అద్భుత విజయాలలో జగపతి బాబు గారు కూడా భాగం అవడం, అలానే రాబోయే మరికొన్ని మంచి సినిమాల్లో కూడా అయన నటిస్తుండడంతో రాబోయే కొన్ని సంవత్సరాలు ఆయన చేసిన పాత్రలు ఆయనకు మరింత పేరు తీసుకువస్తాయని, అది మాత్రమే కాక అయన గోల్డెన్ హ్యాండ్ తో అవి ఎక్కువగా విజయవంతం అయ్యే అవకాశం కూడా లేకపోలేదని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని దీన్నిబట్టి చూస్తే అర్ధమవుతుంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: