టాలీవుడ్ లో ఇప్పటి వరకు బాలీవుడ్ భామలు చాలా మంది వచ్చారు.  వారిలో అందాల సుందరి హెబ్బా పటేల్ ఒకరు.  మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈమె మంచి డ్యాన్సర్.   హెబ్బా పటేల్ సినీ పరిశ్రమలోకి రాకముందు పలు యాడ్స్ లో నటించింది.    2014లో వచ్చిన తిరుమనం ఎనుం నిఖా మూవీ ద్వారా తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టింది. కానీ, కన్నడంలో వచ్చిన అధ్యక్ష (తొలిపరిచయం) మూవీలో మొదటగా విడుదలైంది. తెలుగులో ఒకటీ రెండు సినిమాల్లో నటించినా..  2015లో వచ్చిన ‘కుమారి 21ఎఫ్’ హెబ్బా పటేల్ కు గుర్తింపునిచ్చింది.

ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ఛాన్సు వచ్చినా అవి పెద్దగా కలిసి రాలేదు.  ఆ మద్య హెబ్బా పటేల్  నటించిన  '24 కిస్సెస్' కూడా పెద్దగా సక్సెస్ కాలేదు..పైగా ఈ సినిమాలో ఆమె బోల్డ్ గా నటించిందని...అలా ముద్దు సీన్లలో నటించడం ఎబ్బెట్టుగా ఉందని..ఎలా నటించావని ఓ ప్రెస్ మీట్ లో అభిమానులు, విలేకరులు అడగడంతో అక్కడ నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. 

ఈ మద్య ఎలాగూ సినిమాలు లేవని సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తుంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ ఫోటో షేర్ చేసింది.బ్రౌన్ కలర్ లో ఉన్న లాంగ్ ఫ్రాక్ ని ధరించి, క్లీవేజ్ షో చేస్తూ ఫోటోలకు ఫోజిచ్చింది.ఈ ఫోటో చూసిన అభిమానులు కుమార్ చాలా హాట్, కిల్లర్ పోజ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: