Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 11:21 pm IST

Menu &Sections

Search

కాజల్ ను తేజ మరి అంత హింసించాడా ..!

కాజల్ ను తేజ మరి అంత హింసించాడా ..!
కాజల్ ను తేజ మరి అంత హింసించాడా ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

డైరెక్టర్ తేజ తనకు రావాల్సిన అవుట్ ఫుట్ కోసం హీరోయిన్స్ ను బాగా కష్టపెడతాడని టాక్ వినిపిస్తుంటుంది. ఇప్పుడీ లిస్ట్ లోకి కాజల్ కూడా చేరింది. సీత సినిమా టైమ్ లో తేజ తన నడుము విరగ్గొట్టేశాడని కంప్లయిట్ చేసింది కాజల్. "తేజ మన పెర్ఫార్మెన్స్ చూడడు. మన కళ్లు చూస్తాడు. అందులో పెర్ఫార్మెన్స్ కనిపించాలంటాడు. ఏదైనా చేయండి నాకు మాత్రం కళ్లలో భావాలు కనిపించాలంటాడు. చాలా అలసిపోయాను. ఫిజియో థెరపీ కూడా చేయించుకున్నాను.. ఒక దశలో నా కాళ్లపై నేను నిలబడలేకపోయాడు.


నా నడుము భాగానికి వేసిన ప్లాస్టర్లతోనే నేను నటించాను. సినిమాలో కూడా ఆ కట్లు కనిపిస్తాయి. ఆ సీన్ ఉంచారో లేక కట్ చేశారో నాకు తెలీదు."  ఇలా తేజ తనను హింసించిన విషయాన్ని బయటపెట్టింది కాజల్. అయినప్పటికీ అన్నీ భరించానని, ఎందుకంటే సీత సినిమాలో పాత్ర అంటే తనకు అంత ఇష్టమని అంటోంది. మరోవైపు తను నిర్మాతగా మారబోతున్న విషయాన్ని కూడా అధికారికంగా బయటపెట్టింది కాజల్. 


"కేఏ వెంచర్స్ బ్యానర్ పెట్టాలనే ఆలోచన ఉంది. అయితే అది ప్రస్తుతానికి ఇంకా ఆలోచన దశలోనే ఉంది. ఇంకా రిజిస్టర్ కూడా చేయలేదు. అంతలోనే అది మీడియాకు ఎలా పొక్కిందో అర్థంకావడం లేదు. ఇప్పటికిప్పుడు నిర్మాతగా మారాలని అనుకోవడం లేదు. ఇంకాస్త టైమ్ పడుతుంది. బ్యానర్ కు కేఏ వెంచర్స్ అనే పేరు పెట్టడం మాత్రం ఖాయం." రాజ్ కందుకూరి కొడుకు సినిమాకు తను ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నానని, అది కేవలం ఫార్మాలిటీ మాత్రమేనని, ఆ సినిమా ప్రొడక్షన్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది కాజల్. మరోవైపు తమన్నాతో కలిసి నటించే అంశంపై కూడా రియాక్ట్ అయింది.  

kajal-agrwal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బ్రేకింగ్ : టీడీపీ నుంచి జంప్ అయ్యే ఎమ్మెల్యేలు వీరే ..!
ఇది కదా అసలైన బికినీ .. అందాలను ఏదెచ్చెగా ఆరబోసింది ..!
జగన్ కు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ ..!
ఈ వయసులో కూడా బికినీలో పిచ్చెక్కిచ్చింది  ..!
కలకలం రేపుతోన్న నెల్లూరు నారాయణ మిస్సింగ్ ..!
దేవుడా .. ఏంటి ఈ అందాల నగ్న ప్రదర్శన ..!
టీడీపీని అతలాకుతలం చేస్తున్న ప్రజావేదిక ..!
అరెరే .. ప్రజావేదిక కూల్చివేత పై బాబుగారి రియాక్షన్ చూశారా ..?
కొరటాల శివ చిరుసినిమా తరువాత ఎన్టీఆర్ తోనా ..?
శృతి హాసన్ తో అడ్డంగా బుక్కయిన రానా ..!
స్కూల్ ఫీజుల విషయంలో జగన్ సంచలన నిర్ణయం .. తల్లిదండ్రులకు ఉపశమనం ..!
ప్రజావేదికను  కూల్చేశారు .. చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉండబోతుందో ..?
జగన్ ఆ విషయంలో అధికారులకు స్ట్రెయిట్ గా చెప్పేశారు ..!
జగన్ మరో సంచలన నిర్ణయం ..!
చంద్రబాబును బలవంతంగా ఖాళీ చేయిస్తారా ..?
బీచ్ లో గాలికి క్లీవేజ్ అందాలను చూపిస్తూ కాక రేపింది ..!
జగన్ నిర్ణయాలు .. వారి గుండెల్లో రైళ్లు ..!
సెక్సీగా టీ షర్ట్ వేసి మంట రేపింది ..!
వామ్మో .. బ్రా లేకుండా షర్ట్ లో అందాల ప్రదర్శన చూశారా ..?
జగన్ పిలుపుతో ఐఏఎస్ లు సైతం ఆశ్చర్యపోయారు ..!
హాట్ గా అందాలను ఆరబోస్తున్న సమంత ..!
కిరాక్ అందాలతో దుమ్మురేపింది ..!
వావ్ .. యుక్త వయసులో కత్తి మహేష్ ను చూశారా ..?
టీడీపీ నేతలకు మతి పోయిందా .. పోలవరం కూడా కూల్చేయాలంటా ..!
పవన్ కళ్యాణ్ జగన్ ను ఆ విషయంలో మాత్రం మెచ్చుకున్నారు ..!
ఇప్పుడు జగన్ కర్తవ్యం ఏంటి ..?
పాపం .. సుజనాకు అప్పుడే బీజేపీ షాక్ ఇచ్చింది ..!
చివరికి వంగవీటి రాధ జనసేనలోకి ..?
వైస్సార్ ఎన్ కౌంటర్ చేసినట్టు జగన్ కూడా వారిని ఎన్ కౌంటర్ చేస్తారా  ..?
చంద్రబాబుకు ఆ ఇల్లంటే ఎందుకంత మమకారం ..?
చంద్రబాబు ఇంటిని కూడా కూల్చేయబోతున్న జగన్ ..!
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై జగన్ ఉక్కుపాదం .. సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ ..!
వాళ్లకి ఏం పని లేదు .. అందుకే నన్ను తగులుకున్నారు ..!
స్టైలిష్ లుక్ తో కట్టిపడేస్తున్న శృతి హాసన్ ..!
చీరలో హాట్ గా అందాలను ఆరబోసిందే ..!
బోయపాటి ఆ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు .. నవ్వుకోవటం జనాలవంతైంది ..!