Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 11:06 am IST

Menu &Sections

Search

పవన్ కళ్యాణ్ పై చిన్ని కృష్ణ టార్గెట్ లోని ఆంతర్యం !

పవన్ కళ్యాణ్ పై చిన్ని కృష్ణ టార్గెట్ లోని ఆంతర్యం !
పవన్ కళ్యాణ్ పై చిన్ని కృష్ణ టార్గెట్ లోని ఆంతర్యం !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగా స్టార్ చిరంజీవికి ‘ఇంద్ర’ లాంటి కథను ఇచ్చిన రచయిత చిన్ని కృష్ణ చాల పవర్ ఫుల్ కథలను చాలామంది హీరోలకు ఇచ్చాడు. అయితే చాలమంది రచయితలు దర్శకులుగా మారిన పరిస్థుతులలో చిన్ని కృష్ణ తన ప్రాభవాన్ని కోల్పోయాడు. అయినా మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించే ఈ రచయిత పవన్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. 

రెండురోజుల్లో తెలియబోతున్న ఎన్నికల ఫలితాలను ఊహిస్తూ ఇప్పటికే అనేక జాతీయ మీడియా సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ పై స్పందిస్తూ చిన్ని కృష్ణ ఈ వ్యాఖ్యలు చేసాడు. ఇప్పటి వరకు వెల్లడి అయిన ఏ ఎగ్జిట్ పోల్ లోను పవన్ ‘జనసేన’ కు కేవలం 5 స్థానాలు లోపు మాత్రమే విజయం వస్తుంది అని వస్తున్న అంచనాలను చూసి చిన్ని కృష్ణ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.

కేవలం మేకప్ వేసుకున్నంత మాత్రాన పవన్ ముఖ్యమంత్రి కాలేదని అంటూ ఈ ఎన్నికల ప్రచారం కోసం పవన్ వేసుకున్న పంచకట్టు గెడ్డం లుక్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు తాను ఇలా మేకప్ వేసుకుంటే ముఖ్యమంత్రిని అయిపోతాన అంటూ మరొక సెటైర్ తన పై తానే వేసుకున్నాడు. 

అంతేకాదు పవన్ ఈ ఎన్నికల ఫలితాలు తెలిసిన వెంటనే మళ్ళీ సినిమాలలోకి వెళ్ళిపోతాడనీ అతడితో సినిమాలు తీయబోయే నిర్మాతల పేర్లు కూడ తనకు తెలుసు అంటూ పవన్ కు వచ్చిన నష్టం లేదు అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. పవన్ సినిమాలలో నటించే సందర్భంలో కథలు గురించి ఆసినిమాల బ్లాక్ బస్టర్ హిట్స్ గురించి పట్టించుకోడు అంటూ తనలాంటి మంచి కథలు రాసే రచయితలు చెప్పే కథలను వినడానికి పవన్ ఆసక్తి కనపరచడు అంటూ తనకు పవన్ పై ఉన్న అసహనాన్ని బయటపెట్టాడు. గతంలో చిన్ని కృష్ణ రెండు మూడు సార్లు పవన్ కళ్యాణ్ కు కథలు చెప్పడానికి ప్రయత్నించి విఫలం అయ్యాడు అన్న వార్తలు వచ్చాయి. బహుశా ఆ కోపం ఇప్పటికి చిన్ని కృష్ణ ద్వారా ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ద్వారా బయటకు వచ్చింది అనుకోవాలి..     


CHINNIKRISHNA SENSATIONAL COMMENTS ON PAVAN!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కొడుకుకు నాన్న పాటలు వినిపించి మోసం చేస్తున్న నాని !
ఆ సంఘటనలలో మెగా ఫ్యామిలీని డామినేట్ చేసిన అక్కినేని ఫ్యామిలీ !
షాకింగ్ సెల్ఫీ వివాదంలో చిక్కుకున్న ప్రకాష్ రాజ్ !
మహర్షి నుండి పాఠాలు నేర్చుకోలేకపోతున్న సరిలేరు నీకెవ్వరు !
సుమన్ మాటలలో పవన్ ఓటమిలో విజయం !
అష్ట దిగ్భంధంలో డియర్ కామ్రేడ్ !
మన్మధుడు 2 చుట్టూ కాపీల రగడ !
వంశీ పైడిపల్లిని టార్గెట్ చేస్తూ మహేష్ వీరాభిమానుల వివాదాస్పద కామెంట్స్ !
ఓ బేబీ లో సమంత యూటర్న్ !
 సాహో మార్కెట్ ను భయపెడుతున్న పుకార్లు !
రష్మిక వాక్ అవుట్ లో మహేష్ !
 నాగశౌర్యకు ప్రమాదం !
సాహో లో అర్ధంకాని ఆ ఇద్దరు !
టాలీవుడ్ పెద్దల పై పృథ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు !
మన్మధుడు కు హెచ్చరికలు పట్టించుకోని నాగ్ !
మహేష్ ను లెక్కచేయని త్రివిక్రమ్ వ్యూహాలు !
అకిరాను హీరోగా లాంచ్ చేసే ప్రయత్నాలలో రేణు దేశాయ్ !
సునీల్ కండిషన్స్ కు షేక్ అవుతున్న బిగ్ బాస్ 3 !
తల్లి సూచనలతో సుజిత్ సాహో పై స్వేచ్చను ఇచ్చిన ప్రభాస్ !
వంశీ పైడిపల్లికి లండన్ నుంచి ఆహ్వానం పలికిన మహేష్ లోని ఆంతర్యం !
పవన్ కు తానా ఆహ్వానం వెంటాడుతున్న భయాలు !
శృతి హాసన్ ను కు ఓకె చెప్పి భయపడుతున్న చిరంజీవి !
మన్మధుడు 2 టీజర్ లో బూతుల ఎంటర్ టైన్మెంట్ !
సాహో మూవీ కథ పై మహేష్ మరుపురాని ఫ్లాప్ మూవీ ఛాయలు !
పవన్ ఓటమి పై తమ్మారెడ్డి భరద్వాజతో రోజా షాకింగ్ కామెంట్స్ !
బిగ్ బాస్ 3 వార్తల పై రేణు దేశాయ్ కౌంటర్ !
సమంత ఇచ్చిన రిప్లైయ్ కి షాక్ అయిన నాగార్జున !
పవన్ అభిమానులకు షాక్ రాపాక జనసేన లో నెంబర్ వన్ స్థానం కామెంట్స్ !
సాహో టీజర్ విడుదలకు ముందే డివైడ్ టాక్ !
అసెంబ్లీ సమావేశాలలో వైసీపి సభ్యులతో హడావిడిచేసిన బాలకృష్ణ ఆంతర్యం !
రష్మిక కు పెరిగిపోతున్న భాధ్యతలు షాక్ లో హీరోలు !
ఆర్ ఆర్ ఆర్ మార్కెట్ కోసం రాజమౌళి వ్యూహాత్మక లీకులు !
లిప్ లాక్ కు 90 ఏళ్ళు !
చిరంజీవి కూతురు సుష్మిత సలహాల పై తమన్నా షాకింగ్ కామెంట్స్ !
జగన్ మ్యానియాకు భయపడిపోతున్న సైరా సాహో లు !
సాహో నీడలా మన్మధుడు ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చలు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..