Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jun 21, 2019 | Last Updated 12:46 am IST

Menu &Sections

Search

పూజా హెగ్డే ఎద అందాలు ... తట్టుకోవటం కష్టం ..!

పూజా హెగ్డే ఎద అందాలు ... తట్టుకోవటం కష్టం ..!
పూజా హెగ్డే ఎద అందాలు ... తట్టుకోవటం కష్టం ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పూజా హెగ్డే వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ టాప్ హీరోయిన్ రేంజ్ కు చేరింది. అయితే పూజా అందాలను ఆరబోయటంలో ఎక్కడ తగ్గడం లేదు. సాధారణంగా తమ తమ సినిమా ఫంక్షన్స్ అంటే హీరోయిన్లు కాస్త మోడ్రెన్ లుక్‌లో దర్శనమిచ్చి ఆకట్టుకుంటారు. అదే కోవలో తన 'మహర్షి' సినిమా విజయోత్సవ సభలో అందరి కళ్లు, ముఖ్యంగా కెమెరా కళ్లు తనపై పడేలా క్లీవేజ్ షోతో మైమరిపించింది పూజా. దీంతో ఈ వేడుకలో పూజా అందాలే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. 


ఎరుపు రంగు డ్రెస్ ధరించిన పూజా యమ హాట్‌గా కనిపించింది. ఎరుపు రంగు స్లీవ్ లెస్ ఛోళీ, దానికి మ్యాచింగ్ అయ్యే విధంగా అదే రంగు లెహెంగా ధరించి ఆకట్టుకుంది. ఇక చున్నీని చేతిలో పట్టుకొని అందాల ప్రదర్శనకు అడ్డే లేదన్నట్లుగా హాయిగా ఫోజులిచ్చింది. ఆ గెటప్ లో ఆమె ధరించిన నెక్లెస్ అందరి చూపును లాగేస్తూ అందాల విందులో భాగమైంది. డ్రెస్ కి తగ్గ హెయిర్ స్టైల్ తో, క్లీవేజ్ షో చేసి మొత్తానికి విజయోత్సవ సభను రక్తికట్టించింది పూజా. 


మహర్షి సినిమాలో మహేష్ తో జోడీ కట్టిన పూజా హెగ్డే.. ఇక ప్రభాస్ తో రొమాన్స్ చేసేందుకు సిద్ధమవుతోంది. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాలో ప్రభాస్ చెంత చేరి చిందులేయనుంది లేలేత అందాల పూజా. దీంతో పాటు బాలీవుడ్ లో బాలీవుడ్ లో హౌస్ ఫుల్ 4 లో కూడా నటిస్తోంది పూజా హెగ్డే. ఇక మహర్షి విషయానికొస్తే ఎపిక్ బ్లాక్ బస్టర్ సినిమాగా మహేష్ కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిందీ చిత్రం. వంశీ పైడిపెల్లి టేకింగ్, చిత్రంలో పొందుపర్చిన సామజిక అంశాలు చిత్రానికి మంచి పేరు తెచ్చిపెట్టడమే గాక భారీ కలెక్షన్స్ రాబట్టేందుకు బాటలు వేశాయి. 

puja-hegde
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విరాట్, ఎన్టీఆర్ కలిసి ఒకే వేదిక పైన ..!
చంద్రబాబు వచ్చే లోపు టీడీపీ సగం ఖాళీ ..?
బిగ్ బ్రేకింగ్ : ఈ రోజు సాయంత్రం నలుగురు టీడీపీ ఎంపీలు రాజీనామా ..!
ప్రియాంక డ్రెస్ పైన మళ్ళీ మొదలైన ట్రోలింగ్ ..!
పృధ్వీని తప్పించిన మెగా ఫ్యామిలీ .. విజయసాయి రెడ్డి సీరియస్ ..!
వామ్మో .. జాన్వీ అందాల ఆరబోతను తట్టుకోవటం కష్టం ..!
ఢిల్లీలో విజయసాయిరెడ్డి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది .. ఏకంగా మోడీనే దగ్గరికి వచ్చాడు ..!
అందరి ముందు మోడీ పిలుపుతో షాక్ అయిన విజయసాయి రెడ్డి ..!
జనసేన ఏకైక ఎమ్మెల్యేకు క్లాస్ పీకిన నాగబాబు ..!
జగన్ నివాసంలో చిరంజీవి భేటీ ... ??
మళ్ళీ నెట్ లో మొదలైన దిశా ఇన్నర్ వేర్ తుఫాన్ ..!
జగన్ జీ మిమ్మల్ని వదులుకొని తప్పు చేశాము .. ప్రకంపనాలు రేపుతోన్న రాహుల్ వ్యాఖ్యలు ..!
కొత్త లుక్ లో పవన్ కళ్యాణ్ ను చూశారా ..?
వామ్మో .. కాజల్ చెల్లెలు బికినీలో రెచ్చిపోయిందే ..!
జగన్ ..  బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడు కాదు .. ఇది పచ్చ పైత్యమే ..!
వామ్మో శివాజీని చూశారా .. ఎలా మారిపోయారో ..!
ప్రెగ్నెన్సీ లో కూడా సమీరా రెడ్డి ఇటువంటి హాట్ ఫోజా ..!
నేను పోర్న్ సినిమాలు కూడా చూస్తాను .. రెజీనా హాట్ వ్యాఖ్యలు ..!
కీర్తి సురేష్ ఏంటి చివరికి ఇలా తయారైంది ..!
జగన్ ను కెలుకుతున్న బీజేపీ .. ఇంకా బుద్ధి రాలేదా ..?
అదే జరిగుంటే లోకేష్ పరిస్థితేంటో .. ఓడిపోయి బతికిపోయాడు ..!
కేసీఆర్ నీటి లెక్కలు .. జగన్ జాగ్రత్త ..!
టీడీపీలోకి జూనియర్ వచ్చి ఏం చేస్తాడు ... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!
తన ఎద అందాలతో అమెరికాను ఊపేసింది ..!
షాక్ : న్యూడ్ గా అమలాపాల్ ..!
రొమాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కియారా ..!
చంద్రబాబు గారి విదేశీ ప్రయాణ ఖర్చులు .. నోరు తెరవాల్సిందే ..!
టీడీపీలో చంద్రబాబును ఎదిరించి మాట్లాడిన ఒక్క మగాడు ..!
పాకిస్థాన్ ఓటమి .. సానియా మీర్జా ను తీవ్రంగా విమర్శిస్తున్నారు ..!
కృతి సనన్ .. బికినీలో రెచ్చగొట్టే అందాలు ..!
హాట్ అందాలు .. దాచుకోకుండా అన్ని చూపించింది ..!
అగ్ని సాక్షిగా చెబుతున్నా .. జగన్ గురించి స్వరూపానంద సంచలన వ్యాఖ్యలు ..!
జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై .. అసలు కారణం ఇదేనంటా ..!
వెస్ట్ ఇండిస్ కు చుక్కలు చూపించిన బాంగ్లాదేశ్ ..!
జూనియర్ ఎన్టీఆర్ కు జగన్ పిలుపు ..!
పులిబిడ్డ అనిపించుకున్నాడు .. మోడీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ..!