Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 2:20 pm IST

Menu &Sections

Search

సిగ్గు విడిచి లో దుస్తులు కన్పించేలా శ్రియా డ్యాన్స్!

సిగ్గు విడిచి లో దుస్తులు కన్పించేలా శ్రియా డ్యాన్స్!
సిగ్గు విడిచి లో దుస్తులు కన్పించేలా శ్రియా డ్యాన్స్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య హీరోయిన్లు సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువగా పాపులర్ అవుతున్నారు.  అప్ కమింగ్ హీరోయిన్లు తమ గ్లామర్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతున్నారు.  కొత్తగా వచ్చే హీరోయిన్లు అంటే దర్శక, నిర్మాతలను దృష్టి ఆకర్షించడానికి అనుకుంటే..ఈ మద్య సీనియర్ హీరోయిన్లు కూడా ఇలాంటి సెక్సీ ఫోటో షూట్స్ తో నెట్టింట్లో సందడి చేస్తున్నారు. 

ఒకప్పుడు సినీ పరిశ్రమలో వరుస సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లు కొంత కాలం తర్వాత కనుమరుగైపోతుంటారు.  ఎందుకంటే కొత్త నీరు వచ్చి పాత నీరుని సాగనంపేస్తూంటుంది...చాలా వరకు యంగ్ హీరోయిన్లకే దర్శక,నిర్మాతలు,హీరోలు ప్రాధాన్యత ఇస్తుంటారు.  కానీ కొంత మంది హీరోయిన్లు మాత్రం అంతతేలిగ్గా వెనక్కి వెళ్లిపోరు. 

అలాంటి హీరొయిన్లలో శ్రియా శరన్ ఒకరు.  ఆ మద్య బాలకృష్ణతో వరుసగా గౌతమి పుత్ర శాతకర్ణి,పైసా వసూల్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.  ఇక పెళ్లైన తర్వాత కూడా శ్రియ  ఓ రేంజిలో రెచ్చిపోతోంది. కేవలం క్లీవేజ్ షోతో సరిపెట్టకుండా తన లో దుస్తులు కూడా కనపడేలా వీడియో చేసి వదులుతోంది.  తాజాగా ఓ ఫోటో ముందు శ్రియ నిర్లజ్జగా డ్యాన్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రియా శరణ్ సింగిల్ పీస్‌ డ్రెస్‌తో డ్యాన్స్‌ చేయం చూస్తుంటే ఆమె జోరు ఇంకా ఆగలేదని తెలుస్తుంది. 

ఈ వీడియో చూసిన వారంతా పింకి బికినీ టాప్‌లో  అదరకొట్టింది అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో తీసింది ఆమె భర్త ఆండ్రీ కొశ్చెవ్..మరో విశేషమేమిటంటే..శ్రియ డ్యాన్స్ స్టార్ట్ చేయడానికి ముందు.. ఆమె వెనుక భాగంలో ఉన్న మనిషి ఫొటో కాస్తా.. తర్వాత కోతి ఫొటోగా మారడం ఇంట్రస్టింగ్ గా ఉంది.  మరికొంత మంది పెళ్లైనా ఇంత ఛండాలం చూడలేక చచ్చిపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


shriya-saran-dance-in-bikini
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
స్వామి వారి దర్శనం కోసం పవన్ కళ్యాన్ వస్తే..జేబుదొంగలు తమ పనితనం చూపించారు!
నిఖిల్ ఆ సినిమా ఇక లేనట్టేనా?
గుర్రంతో ఎన్టీఆర్ తిప్పలు చూశారా!
అవును ధన్ రాజ్ ని కొట్టాను : సమంత
తాతకు తగ్గ మనవడు..!
కియరా సంచలన నిర్ణయం!
బిగ్ బాస్ 3 పై క్లారిటీ ఇచ్చిన యాంకర్ లాస్య!
బిగ్ బాస్ 3 పై క్లారిటీ ఇచ్చిన హాట్ బ్యూటీ!
ఖరీదైన ఇల్లు కొన్న తమన్నా..రేట్ ఎంతో తెలిస్తే షాక్!
నాగార్జున నాపై చేయిచేసుకున్నారు : జేడీ చక్రవర్తి
మానవత్వం చాటుకున్న మంచు మనోజ్!
పూరికి వర్మ భలే ట్విస్ట్ ఇచ్చాడే!
దుమ్మురేపుతున్న ‘కల్కి’ ట్రైలర్!
వరుణ్ తేజ్ కి ఆ ప్రయోగం బెడిసికొట్టదు కదా?
కొడుకును చదివించలేని స్థితి..సినీ కాస్ట్యూమర్ ఆత్మహత్య!
ఆ ప్రోడ్యూసర్ కి నేనేం పాపం చేశా..! : పోసాని
ఆ మూవీతో ఘోరంగా నష్టపోయాను!
కృష్ణవంశి ఈజ్ బ్యాక్!
ఆకట్టుకుంటున్న ఆది ‘బుర్రకథ’ ట్రైలర్ !
అప్పుడు కాజల్..ఇప్పుడు తమన్నా..ఏంటీ చోటా ఈ ఛండాలం!
మీకు దండం పెడతా... అంటూ కన్నీరు పెట్టుకున్న నటి హేమ!
శృతి హాసన్ ఎక్కడా తగ్గడం లేదే?
ప్రశాంతంగా నడిఘర్ సంఘం ఎన్నికలు పూర్తి!
విజయ్ పుట్టిన రోజు కానుకగా బంగారు ఉంగరాలు!
బావకోసం సూపర్ గిఫ్ట్!
‘దొరసాని’కి లైన్ క్లీయర్!
గోపీచంద్ చేతుల మీదుగా సునీల్ ‘ జై సేన’ టీజర్ రిలీజ్!
శేఖర్ కమ్ముల ఆ మూవీ ఆపేశారా?
షకలక శంకర్ ‘నాలుగో సింహం’ టీజర్ రిలీజ్!