Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 3:51 am IST

Menu &Sections

Search

పొంగల్ పోటీలో సూపర్ స్టార్ vs స్టైలిష్ స్టార్...??

పొంగల్ పోటీలో సూపర్ స్టార్ vs స్టైలిష్ స్టార్...??
పొంగల్ పోటీలో సూపర్ స్టార్ vs స్టైలిష్ స్టార్...??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుండగా మరోవైపు అయన అనిల్ రవిడిపూడి దర్శకత్వంలో నటించే 26వ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. అతి త్వరలో అధికారిక పూజ కార్యక్రమాలు కూడా జరుపుకోనుంది ఈ చిత్రం. ఇక ప్రస్తుతం ఫారెన్ టూర్ లో వున్న మహేష్, తిరిగి వచ్చిన వెంటనే, అనగా జూన్ 17 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాను వీలైనంత వేగంగా పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇక మరోవైపు ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న బన్నీ,త్రివిక్రమ్ సినిమా కూడా సంక్రాంతికె బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. 

నిజానికి ఈ సినిమాను అనుకున్న సమయంకంటే కాస్త ముందుగా రిలీజ్ చేద్దాం అనుకున్నప్పటికీ, షూటింగ్ మరికొంత ఆలస్యం అవ్వడం కారణంగా సినిమాను పొంగల్ కి ఫిక్స్ చేశారట. అయితే ఈ విధంగా చూస్తే ఇటు సూపర్ స్టార్, అటు స్టైలిష్ స్టార్ ఇద్దరి సినిమాలు పొంగల్ బరిలోనే నిలవనున్నట్లు అర్ధం అవుతోంది. నిజానికి గత ఏడాది వీరిద్దరి సినిమాలు భరత్ అనే నేను, నా పేరు సూర్య ల విషయంలో కూడా సమ్మర్ రిలీజ్ కు సంబంధించి ఇటువంటి పరిస్థితులు ఎదురవ్వడంతో ఇరు చిత్రాల దర్శకులు, నిర్మాతలు కొందరు సినిమా పెద్దలతో కలిసి చర్చించి రెండు సినిమాలకు 15 రోజుల గ్యాప్ వచ్చేలా చూసుకుని విడుదల చేయడం జరిగింది. అయితే పొంగల్ పరిస్థితి అలా ఉండదు, ఎందుకంటే సంక్రాంతి సమయంలో వచ్చే కలెక్షన్లు, ప్రేక్షకుల హడావుడి, మిస్ అయితే మళ్ళి రాదనే చెప్పాలి. 

మరి ఈ విధంగా చూస్తే రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర క్లాష్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే రెండు సినిమాలకు పూర్తి స్థాయిలో థియేటర్లు కూడా దక్కవు సరికదా కలెక్షన్లు కూడా రెండిటికీ అంత గొప్పగా వచ్చే అవకాశం కూడా ఉండదు. మరి ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్రంగా ప్రచారం అవుతున్న ఈ రెండు సినిమాల క్లాష్ నిజమేనా కాదా అనే దానిపై కొంత క్లారిటీ రావలసి వుంది. ఒకవేళ ఇది సరైనది కాదని భావించి ఎవరైనా ఒకరు తమ సినిమాను ముందుకు తీసుకెళ్తారో, లేక రెండు సినిమాలు ఒకేసారి విడుదల చేస్తారో తెలియాలంటే మాత్రం వచ్చే సంక్రాంతి సమయం వరకు వేచి చూడవలసిందే....!!  


tollywood
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహేష్ బాబు హ్యాండా మజాకానా...!!
బిగ్ బాస్ - 3 లో ఎంపికైనట్లు వస్తున్న వార్తలపై స్పందించిన హీరోయిన్....!!
మహేష్, పవన్ కలిసి రంగంలోకి దిగాల్సిందేనట.....!!
'జనసేన' ఆ పని మాత్రం ఎప్పటికీ చేయదట.....!!
'సైరా' కోసం మరొక్కసారి కత్తి పట్టిన అనుష్క ...??
షాకింగ్ రేంజిలో మెగాస్టార్ - కొరటాల మూవీ బడ్జెట్....!!
నైజాం రికార్డు పై గురి పెట్టారుగా.....!
నటి హేమకు గట్టి షాకిచ్చిన శ్రీరెడ్డి...!!
ఇంటర్నెట్ లో రజినీకాంత్ మనవడి ఫోటో హల్ చల్....!!
మహేష్ కోసం నాని వస్తున్నాడట.....!!
మెగాబ్రదర్స్ తో సినిమా తప్పకుండా ఉంటుందట.....!!
పూరి మళ్ళి ఆ రేంజి హిట్ కొడతాడట...!!
వర్మ, రాజమౌళి తరువాత ఆ ఘనత అతనికే దక్కింది...!!
శ్రీ రెడ్డి కళ్ళకు ఏమైంది?...వైరల్ అవుతున్న వీడియో...!!
లేడీ సూపర్ స్టార్ ని విష్ చేసిన టాలీవుడ్ సూపర్ స్టార్...!!
పూరి జగన్నాథ్ ఎంతగానో మారిపోయాడు : రామ్ గోపాల్ వర్మ....!!
'మహర్షి' 50 రోజుల వేడుక ముహూర్తం ఫిక్స్....!!
రికార్డు ధరకు అమ్ముడైన "సరిలేరు నీకెవ్వరు" శాటిలైట్ రైట్స్ ....!!
'ఆర్ఆర్ఆర్' మూవీ లేటెస్ట్ అప్డేట్....!!
'బిగ్ బాస్ - 3'లో అవి నిజమైతే ఆడియన్స్ కి పండుగే....!!
వైరల్ అవుతున్న యాంకర్ అనసూయ వీడియో....!!
ఒకేసారి ఇద్దర్లు 'వెంకీ'లను లైన్లో  పెట్టిన పవన్ ఫ్యాన్.....!!
బాబోయ్ శ్రీముఖి కూడానా....??
మళ్ళి టీడీపీకి పునర్వైభవం తీసుకురాగలిగేది అతడేనా.....??
బిగ్ బాస్ - 3 లో నటించనున్న బుల్లితెర ఫెమస్ యాంకర్....??
అదరహో అనేలా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్....!!
చరణ్ సినిమాలో పవన్ గెస్ట్ రోల్....?
రాబోయే ఎన్నికల్లో 'జనసేన' జయకేతనం ఎగురవేయగలదా....??
'సరిలేరు నీకెవ్వరు' నుండి ఆమె అవుట్....??
వరుస హిట్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్....!!
ఆ పేరే 2024 ఎన్నికల్లో తారకమంత్రంలా పని చేసి తమకు విజయాన్ని అందిస్తుందట....!!
ఆల్ టైం రికార్డు దిశగా సూపర్ స్టార్ మహేష్ 'మహర్షి'.... !!
లోలోపల 'సాహో' దెబ్బకి భయపడుతున్నారట....!!
మరోసారి చంద్రబాబుని టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ....!!
నవరత్నాల్లో దానికే అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారా....??
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.