Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 10:00 am IST

Menu &Sections

Search

క్రేజీ న్యూస్ : #RRR తరువాత ఎన్టీఆర్ సినిమా త్రివిక్రమ్ తోనే ..!

క్రేజీ న్యూస్ : #RRR తరువాత ఎన్టీఆర్ సినిమా త్రివిక్రమ్ తోనే ..!
క్రేజీ న్యూస్ : #RRR తరువాత ఎన్టీఆర్ సినిమా త్రివిక్రమ్ తోనే ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత ఎవరితో ఎన్టీఆర్ చేస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆర్-ఆర్-ఆర్ తర్వాత కొరటాలతో ఎన్టీఆర్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందంటూ ఎప్పట్నుంచో ప్రచారం సాగుతోంది. అందులో కొంత నిజం కూడా ఉంది. కానీ తారక్ మాత్రం మరోసారి త్రివిక్రమ్ కు ఓటేశాడు. అవును.. ఆర్-ఆర్-ఆర్ ప్రాజెక్టు తర్వాత కుదిరితే మరోసారి త్రివిక్రమ్ తో సినిమా చేస్తానని స్వయంగా ఎన్టీఆర్ ప్రకటించాడు.


పుట్టినరోజు సందర్భంగా రాత్రి తనను కలిసేందుకు ఇంటికొచ్చిన అభిమానులతో పిచ్చాపాటీ మాట్లాడిన తారక్, మాటల మధ్యలో ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో అరవింద సమేత సినిమా వచ్చింది. వీళ్లిద్దరూ కలిసి చేసిన మొదటి సినిమా ఇదే. ఆ సినిమా రికార్డులు తిరగరాయలేదు. అలా అని ఫ్లాప్ కూడా కాదు. కానీ త్రివిక్రమ్ టేకింగ్ మాత్రం తారక్ కు నచ్చినట్టుంది.


పైగా అరవింద సమేత టైమ్ లోనే మరో సినిమా చేద్దామని ఇద్దరూ అనుకున్నట్టున్నారు. అందుకే ఆర్-ఆర్-ఆర్ తర్వాత త్రివిక్రమ్ కే ఛాన్స్ అవకాశం ఇచ్చాడు ఎన్టీఆర్. అయితే ఈ ప్రాజెక్టు ఫిక్స్ అని అప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. ఈ గ్యాప్ లో ఎన్ని సమీకరణాలు మారుతాయో చూడాలి. పైగా చరణ్ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు మరి.

jr-ntr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఎవరు చెప్పారు .. మోడీకే షాక్ ఇచ్చిన జగన్ ..!
అఖిలప్రియ గర్వం తగ్గిందా ..  జగన్ కరుణిస్తాడా ..?
ఏమి హాట్ ఫోజు ... బీపీ పెరగడం ఖాయం ..!
కియారా అందాలును తట్టుకోవటం కష్టమే ..!
బిగ్ బ్రేకింగ్ : పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాకు రెడీ ...!
ఆ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ ..?
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వానికి తృటిలో తప్పిన ప్రమాదం ..!
సీరియస్ గా టీడీపీ సమావేశం జరుగుతుంటే  .. లోకేష్ కామెడీ షురూ చూశారా ..?
అన్ లిమిటెడ్ బికినీ అందాలు .. ఇక కుర్రకారుకు నిద్ర ఎలా పడుతోంది ..!
పూనమ్ పాండే బ్రా తీసేసి రచ్చ రచ్చ చేస్తుంది ..!
పీకేతో టీడీపీ ఒప్పందం పై అసలు నిజం ఇదే ..!
ఆ వీడియో విడుదల చేసిన విశాల్ .. ఇంత నీచానికి దిగజారుతావా ఆంటూ వరలక్ష్మీ ఫైర్ ..!
వైరల్ గా మారుతున్న లోకేష్ వ్యవహారశైలి ..!
టీడీపీ ఓటమికి బాబు గారికి కారణాలు తెలియదంటా .. కొంచమైనా సిగ్గుండాలి ..!
క్యూట్ గా ఎంత హాట్ ని పెంచేసింది ...!
పాపం చంద్రబాబు పరిస్థితి ఎవరికీ రాకూడదు ..!
భారతదేశపు యోగ .. ప్రపంచ దేశాలకు ఆదర్శం ..!
కెమెరా ముందు కంటే కెమెరా వెనుకే ఎక్కవ చేస్తాం .. రకుల్ హాట్ కామెంట్స్ ..!
ప్రకంపనలు రేపటానికి సైరా ట్రైలర్  వచ్చేస్తుంది ...!
అదే జరిగితే బాబుగారి పరిస్థితి ఏంటి ..?
బాలీవుడ్ లో సాహోకు దెబ్బ తప్పదా .. ?
ఢిల్లీకి జగన్ .. సంచలన హామీలు జగన్ సాధించబోతున్నారా  ..?
బాబుగారి అవినీతిని జగన్ వదిలేటట్టులేడే ..!
జగన్ అధికారంలోకి వచ్చాడు ... కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధం అవుతోంది ..!
జగన్ ఆ ఒక్క మాటతో బాబు దగ్గర సమాధానమే లేకుండా పోయింది ..!
చంద్రబాబు ప్లాన్ లు ... అమీత్ షా ముందు సాగుతాయా ..?
సాహోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , యాక్షన్ సీన్స్ నోరు తెరవాల్సిందే ..!
జగన్ దెబ్బకు కోడెల ఫ్యామిలీ పరారీలో ..!
సాహో మీద జక్కన్న రివ్యూ చూశారా ..?
హాట్ కసరత్తులతో కాక రేపుతోన్న కరీనా కపూర్ ..!
సాహో తేడా వస్తే ... కోలుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో ..?
ఎర్ర బికినీలో రత్తాలు .. ఇక కుర్రకారుకు నిద్ర పట్టినట్టే ..!
వైరల్ గా మారిన ప్రియాంక డ్రెస్ .. ఇదేం పద్దతి ..!
అందుకే అప్పుడు హస్త ప్రయోగం చేశాను : కియారా అద్వానీ
దటీజ్ జగన్ .. సాక్షిని కూడా పట్టించుకోవటం లేదు ..!
సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న హీరోయిన్స్ సెన్సషనల్  అందాలు ..!