Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 8:24 am IST

Menu &Sections

Search

హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!

హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!
హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో రియల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నటుడు శ్రీహరి.  కెరీర్ మొదట్లో విలన్ గా నటించిన ఆయన తర్వాత హీరోగా మారారు.  హీరోగా నటిస్తూనే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ పాత్రల్లో నటించారు.   విలన్, కామెడీ, క్యారెక్టర్ పాత్రల్లో తనదైన మార్క్ చాటుకున్న శ్రీహరి 2013లో పలు సినిమాలతో బిజీగా ఉన్న శ్రీహరి హఠాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే.  శ్రీహరి తన సహనటి డ్యాన్సర్ డిస్కో శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  వివాహం తర్వాత డిస్కో శాంతి సినీ పరిశ్రమకు దూరం అయ్యింది.  

meghamsh-srihari

శ్రీహరి-డిస్కోశాంతి దంపతులకు ఇద్దరు కుమారులు మేఘంష్ శ్రీహరి - శశాంక్ శ్రీహరి.  నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలో అనుకోకుండా  శ్రీహరి చనిపోవడం ఓ వైపు చిత్ర పరిశ్రమకి మరోవైపు కుటుంబానికి తీరని నష్టం వాటిల్లింది.  శ్రీహరి  నటుడిగానే కాకుండా సామాజిక సేవా దృక్ఫదం కలిగిన వ్యక్తి అని..ఇబ్బందుల్ల ఉన్న జూనియర్ ఆర్టిస్టులకు ఎంతో మందికి ఆర్థిక సహాయం చేశారని అంటారు. 


శ్రీహరి మరణించే సమయానికి ఇద్దరు కుమారులు చిన్నవాళ్లు..అప్పట్లో శ్రీహరి నటించిన ఓ సినిమాలో తన తనయుడు కూడా నటించాడు.  తాజాగా మేఘంష్ కొత్త సినిమాతో  రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ కి సంబందించిన స్పెషల్ ఎనౌన్స్మెంట్ రానుంది. సినిమాకు రాజ్ దూత్ అనే టైటిల్ ను సెట్ చేసినట్లు సమాచారం.

కార్తీక్ - అర్జున్ అనే ఇద్దరు దర్శకులు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. రొమాంటిక్ యూత్ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఆ సినిమాలో మేఘంష్ మాస్ రోల్ లో కనిపించనున్నాడట.  మేఘంష్ తండ్రిలా మంచి సక్సెస్ ఫుల్ నటుడు అవ్వాలని ఆశిద్దాం. 


meghamsh-srihari
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అందాల ఆరబోతతో రెచ్చిపోతున్న రష్మిక!
అర్జున్ రెడ్డి రిమేక్ లో ధృవ్ దులిపేశాడు!
నాగార్జున పేరుతో ఫేక్ అకౌంట్..నిజం చెప్పిన హీరో!
క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి..!
జార్ఖండ్ లో బీభత్సం సృష్టిస్తున్న మావోలు..ఐదుగురు పోలీసులు మృతి!
షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ టాలీవుడ్ హీరో!
భార్యని చంపాలని ప్లాన్ చేసి అడ్డంగా బుక్ అయిన సినీ నటుడు!
పాపం చిన్మయి అడ్డంగా బుక్ అయ్యింది?
నా భార్గవుడికి..అప్పుడే ఏడాది..భావోద్వేగంతో ఎన్టీఆర్!
మెగా హీరోకి విలన్ గా విజయ్ సేతుపతి?
ఆ దర్శకుడికి మహేష్ హ్యాండ్ ఇస్తున్నాడా?
బిగ్ బాస్ 3 లో నేను లేను..కానీ ఆ ఛాన్స్ వస్తే వదిలేది లేదు! : రేణు దేశాయ్
సూర్య ‘ఎన్జీకే’కి యాభై శాతం నష్టమట!
సుపరిపాలనే ప్రభుత్వం లక్ష్యం : గవర్నర్ నరసింహన్
లిప్ లాక్ తో ‘మన్మధుడు’రెచ్చిపోయాడు!
శభాష్ ప్రభాస్: కృష్ణంరాజు బిడ్డ స్ధాయి నుండి - ప్రభాస్ కు పెదనాన్న కృష్ణంరాజు అనే వరకు...
బిగ్ బాస్ 3: ఊరించి..ఊరించి తప్పుకున్నాడా?
మరీ ఇంత స్కీన్ షో పనికిరాదమ్మా?
నాగ్ ‘మన్మధుడు’గా మెప్పిస్తారా?
‘సాహూ’టీజర్ ఎంత వరకు మెప్పిస్తుంది?
మెగా హీరోపై అసభ్యకర పోస్టింగ్!
టిక్ టాక్ చేస్తూ ఘోరంగా అవమానిస్తున్నారు..నటి ఆవేదన!
అలాంటి పాత్రలో నటించాలని ఉంది..ఇదేం కోరిక శ్రీముఖీ!
కమెడియన్ వడివేలుకి ఐటీ షాక్!
దారుణంగా మోసపోయిన నటి!
బళ్లు తెరిచారు..భానుడు భగ్గుమంటున్నాడు!