అందమంటేనే అది సూదంటు రాయిలా గుచ్చేస్తుంది. గుండెల్లోకి దూసుకువస్తుంది. ఇక తడిసిన అందాలు చూస్తే అక్కడ గొంతు ఎండిపోతుంది. తడిసిన కోక రైక గుట్టు బయటపెట్టేస్తాయి. గుండె గుబులు పుట్టిస్తాయి. అందాల భామ ఇలా తడిసిన సొగుసులతో వల విసురుతూంటే వెర్రెత్తిపోవడం తప్ప మిగిలేది ఏముంది.


విషయానికి వస్తే తమన్నా తమకంలో యూత్ తడిసి ముద్దైపోయి చాలాకాలమే అయింది. ఈ ఏడాది ఎఫ్ 2 మూవీలో మరోమారు తమన్నా తన సత్తా చాటింగి. దాంతో ఆమె లైం లైట్ లోకి వచ్చేసింది. ఇపుడు లేటెస్ట్ గా అభినేత్రి 2 మూవీ చేస్తోంది. ఈ మూవీలో ఓ హాట్ హాట్ సాంగ్ తమన్న అసలు బ్యూటీని జనానికి చూపించేస్తోంది.


తడిసిన  పరువాలతో స్టిల్ లో మిల్కీ బ్యూటీ  మెరూన్ కలర్ దుస్తుల్లో ఉంది.  నీటిలో జలకాలాడుతూ తన హాట్ నెస్ ను పూర్తిగా బైటకు తీసింది.  అసలే తడి అందాలు.. ఆపై లైటింగ్.. పాలరాతి శిల్పంలాగా మెరిసిపోతోంది.  గెటప్ మాత్రమే కాదు. తమన్నా ఎక్స్ ప్రెషన్ కూడా అదిరిపోయింది. ఈ నెల 31న విడుదల అవుతున్న ఈ మూవీలో తమన్న మరో మారు పిచ్చెక్కించడం ఖాయమని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: