Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 11:14 am IST

Menu &Sections

Search

హీరోకి దెబ్బకు దెయ్యం వదిలింది..!

హీరోకి దెబ్బకు దెయ్యం వదిలింది..!
హీరోకి దెబ్బకు దెయ్యం వదిలింది..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య మహిళలపై ఎలాంటి అవాకులు..చివాకులు పేలినా..లైంగిక దాడులకు పాల్పపడినా కఠినమైన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అలాంటిది ప్రపంచ వ్యాప్తంగా గుర్తించబడిన సెలబ్రెటీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే..ఆ పని చేసిన వారి పరిస్థితి ఏంటో ఊహించుకొండి. 

తాజాగా ఇప్పుడు బాలీవుడ్ నటుడి పరిస్థితి అలాగే తయారైంది.  బాలీవుడ్‌ నటి ఐశ్వర్య రాయ్‌పై వివేక్‌ ఒబెరాయ్‌ సోషల్ మీడియాలో ఐష్‌ను ఎగ్జిట్‌ పోల్స్‌తో పోలుస్తూ సోమవారం వివేక్‌ ట్వీట్‌ చేసిన ఫొటోపై తీవ్ర దుమారం రేగింది.  ఒక వివాహితపై ఇలాంటి దారుణమైన పోస్ట్ ఎలా చేస్తారని పలువురు నటీమణులు, నటులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మహారాష్ట్రకు చెందిన మహిళా కమిషన్‌ వివేక్‌పై కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో వివేక్‌ తాజాగా తన అనుచిత ట్వీట్‌పై స్పందించారు. తాజాగా నెటిజన్ల నుంచి..సినీ సెలబ్రెటీల నుంచి వస్తున్న వత్తిడిపై వివేక్ స్పందించారు. ఒక్కోసారి కొన్ని విషయాలు చూడగానే మనకు ఫన్నీగా అనిపిస్తాయి. కానీ కొందరికి అలా అనిపించకపోవచ్చు.

గత పదేళ్లలో నేను దాదాపు రెండు వేల మందికి పైగా పేద ఆడపిల్లలను చూసుకునే బాధ్యత తీసుకున్నాను. అలాంటిది నేను ఓ మహిళ పట్ల ఇంత నీచానికి దిగజారడాన్ని ఊహించలేను కూడా. ఎవరో క్రియేట్‌ చేసిన ఓ ఫొటోపై నేను సరదాగా రిప్లై ఇవ్వడం వల్ల ఓ మహిళ బాధపడుంటే నన్ను క్షమించాల్సిందిగా కోరుతున్నాను. ఆ ట్వీట్‌ను తొలగించేశాను’ అని పోస్ట్ చేశాడు.  మొత్తానికి తన సహనటి పై పోస్ట్ చేసి అడ్డంగా బుక్ సారీ చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది ఆ నటుడికి. 


vevk-oberai-apologies-tweet-delete
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘అవతార్’ రికార్డ్ చేయబోతున్న ఎవెంజర్స్: ఎండ్ గేమ్!
మొబైల్ అది చూస్తూ అల్లు అర్జున్ బుక్ అయ్యాడు!
అందాల ఆరబోతతో రెచ్చిపోతున్న రష్మిక!
అర్జున్ రెడ్డి రిమేక్ లో ధృవ్ దులిపేశాడు!
నాగార్జున పేరుతో ఫేక్ అకౌంట్..నిజం చెప్పిన హీరో!
క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి..!
జార్ఖండ్ లో బీభత్సం సృష్టిస్తున్న మావోలు..ఐదుగురు పోలీసులు మృతి!
షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ టాలీవుడ్ హీరో!
భార్యని చంపాలని ప్లాన్ చేసి అడ్డంగా బుక్ అయిన సినీ నటుడు!
పాపం చిన్మయి అడ్డంగా బుక్ అయ్యింది?
నా భార్గవుడికి..అప్పుడే ఏడాది..భావోద్వేగంతో ఎన్టీఆర్!
మెగా హీరోకి విలన్ గా విజయ్ సేతుపతి?
ఆ దర్శకుడికి మహేష్ హ్యాండ్ ఇస్తున్నాడా?
బిగ్ బాస్ 3 లో నేను లేను..కానీ ఆ ఛాన్స్ వస్తే వదిలేది లేదు! : రేణు దేశాయ్
సూర్య ‘ఎన్జీకే’కి యాభై శాతం నష్టమట!
సుపరిపాలనే ప్రభుత్వం లక్ష్యం : గవర్నర్ నరసింహన్
లిప్ లాక్ తో ‘మన్మధుడు’రెచ్చిపోయాడు!
శభాష్ ప్రభాస్: కృష్ణంరాజు బిడ్డ స్ధాయి నుండి - ప్రభాస్ కు పెదనాన్న కృష్ణంరాజు అనే వరకు...
బిగ్ బాస్ 3: ఊరించి..ఊరించి తప్పుకున్నాడా?
మరీ ఇంత స్కీన్ షో పనికిరాదమ్మా?
నాగ్ ‘మన్మధుడు’గా మెప్పిస్తారా?
‘సాహూ’టీజర్ ఎంత వరకు మెప్పిస్తుంది?
మెగా హీరోపై అసభ్యకర పోస్టింగ్!
టిక్ టాక్ చేస్తూ ఘోరంగా అవమానిస్తున్నారు..నటి ఆవేదన!
అలాంటి పాత్రలో నటించాలని ఉంది..ఇదేం కోరిక శ్రీముఖీ!
కమెడియన్ వడివేలుకి ఐటీ షాక్!