ఈ మధ్య సోషల్ మీడియా వీర విహారం చేయడంతో హీరోయిన్లు, అప్ కమింగ్ తారలకు తమ అందాలను ప్రదర్శించేందుకు మంచి వేదిక దొరికింది. ఆఫర్లు ఉన్నా లేకపోయినా కిర్రాకు పుట్టించాలనుకుంటే మాత్రం ఫోటో సెషన్  పేరుతో యమ యమగా రెచ్చిపోతున్నారు. రకుల్ కూడా ఆ మధ్య టాప్ రేపే ఫోజులు ఇచ్చింది. మళ్ళీ డోస్ తగ్గిందేమోనని అనుకుందో ఏంటో ఈసారి మరింత ఘాటు మసలా ఫోజులు వదిలి చూస్కో నా తడాఖా అంటోంది.


తాజాగా మరోసారి ఒక సెన్సేషనల్ ఫోటో షూట్ లో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చింది. థింక్ మార్కెటింగ్ మ్యాగజైన్ కోసం ఈ ఫోటో షూట్ చేసింది రకుల్. బ్లూ కలర్ లో ఉన్న టాప్.. డెనిమ్ జీన్స్  ను ధరించిన రకుల్ ప్యాంట్ జిప్ ను తొలగించి నాభి అందాలను పూర్తిగా ప్రదర్శనకు పెట్టింది.  రకుల్ కూర్చున్న స్టైల్ కూడా మామూలుగా లేదు. వీటికి తోడు రకుల్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ కూడా అదిరిపోయింది. ఈమధ్య కాలంలో రకుల్ చాలా ఫోటో షూట్లు చేసింది కానీ డౌట్ లేకుండా ఇది సెన్సేషనల్.


మరి ఈ ఫోజులు చూసి యూత్ గుండెలు గూట్లోకి చేరుకుంటాయన్నది ష్యూర్. అంతే కాదు గుటకలు వేయడం , గొంతు తడారిపోవడం వంటివి చాలానే జరుగుతాయి. అవన్నీ జబ్బు అనుకుంటే తగ్గేది మాత్రం కాదు. ఎందుకంటే రకుల్  కులుకులు విసిరిన వైరస్ అది. అంత తొందరగా పోదుగా.



మరింత సమాచారం తెలుసుకోండి: