Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 1:42 pm IST

Menu &Sections

Search

మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!

మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ‘ఖైదీ నెంబర్ 150’సినిమాతో తన స్టామినా ఏంటో చూపించారు.  ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మొట్టమొదటి తెలుగు స్వంతంత్ర సమరయోధుడు..బ్రిటీష్ సైన్యాన్ని గడ గడలాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’సినిమాలో నటిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.  సాధారణంగా ఏ ఫంక్షన్ కైనా చిరంజీవి వస్తున్నారంటే నానా హంగామా ఉంటుంది.  ఎక్కడ లేని భద్రత..సందడి..హంగూ ఆర్భాటం ఉంటుంది. 

megastar-chirajneevi

తాజాగా విప్లవ దర్శకులు ఆర్ నారాయణ మూర్తి తీస్తున్న  ‘మార్కెట్ లో ప్రజాస్వామ్యం ’సినిమాకు సంబంధించిన ఆడియో వేడుక హైదరాబాద్ ప్రసాద్స్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు.  వీరిద్దరూ కెరీర్ బిగినింగ్ లో మంచి స్నేహితులుగా ఉన్న విషయం తెలిసిందే.  ఆ సాన్నిహిత్యంతోనే ఆడియో వేడుకకు వచ్చారు మెగాస్టార్.  ఈ సందర్భంగా అక్కడ చోటు చేసుకున్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.


ఆడియో వేడుకకు వచ్చిన అతిధులకు స్నాక్స్ ఇస్తున్నారు. ఈ సమయంలో నారాయణమూర్తిని చిరంజీవికి పకోడీ ఇచ్చారు. దాంతో అందరూ మెగాస్టార్ పకోడీ తింటారా ఆశ్చర్యంగా చూశారు..కానీ మూర్తి ఇచ్చిన పకోడీ ఎంతో ఆప్యాయంగా సంతోషంగా తిన్నారు చిరంజీవి.  63 ఏళ్ల మెగాస్టార్ ఫిట్ నెస్ కోసం ఎంతగా శ్రద్ధ తీసుకుంటారో  కొత్తగా చెప్పనవసరం లేదు. అలాంటిది ముర్తన్న మీద గౌరవంతో పకోడీ తినేశారు. తాజాగా సోషల్ మీడియాలో అందుకు సంబందించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 


megastar-chirajneevi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
స్వామి వారి దర్శనం కోసం పవన్ కళ్యాన్ వస్తే..జేబుదొంగలు తమ పనితనం చూపించారు!
నిఖిల్ ఆ సినిమా ఇక లేనట్టేనా?
గుర్రంతో ఎన్టీఆర్ తిప్పలు చూశారా!
అవును ధన్ రాజ్ ని కొట్టాను : సమంత
తాతకు తగ్గ మనవడు..!
కియరా సంచలన నిర్ణయం!
బిగ్ బాస్ 3 పై క్లారిటీ ఇచ్చిన యాంకర్ లాస్య!
బిగ్ బాస్ 3 పై క్లారిటీ ఇచ్చిన హాట్ బ్యూటీ!
ఖరీదైన ఇల్లు కొన్న తమన్నా..రేట్ ఎంతో తెలిస్తే షాక్!
నాగార్జున నాపై చేయిచేసుకున్నారు : జేడీ చక్రవర్తి
మానవత్వం చాటుకున్న మంచు మనోజ్!
పూరికి వర్మ భలే ట్విస్ట్ ఇచ్చాడే!
దుమ్మురేపుతున్న ‘కల్కి’ ట్రైలర్!
వరుణ్ తేజ్ కి ఆ ప్రయోగం బెడిసికొట్టదు కదా?
కొడుకును చదివించలేని స్థితి..సినీ కాస్ట్యూమర్ ఆత్మహత్య!
ఆ ప్రోడ్యూసర్ కి నేనేం పాపం చేశా..! : పోసాని
ఆ మూవీతో ఘోరంగా నష్టపోయాను!
కృష్ణవంశి ఈజ్ బ్యాక్!
ఆకట్టుకుంటున్న ఆది ‘బుర్రకథ’ ట్రైలర్ !
అప్పుడు కాజల్..ఇప్పుడు తమన్నా..ఏంటీ చోటా ఈ ఛండాలం!
మీకు దండం పెడతా... అంటూ కన్నీరు పెట్టుకున్న నటి హేమ!
శృతి హాసన్ ఎక్కడా తగ్గడం లేదే?
ప్రశాంతంగా నడిఘర్ సంఘం ఎన్నికలు పూర్తి!
విజయ్ పుట్టిన రోజు కానుకగా బంగారు ఉంగరాలు!
బావకోసం సూపర్ గిఫ్ట్!
‘దొరసాని’కి లైన్ క్లీయర్!
గోపీచంద్ చేతుల మీదుగా సునీల్ ‘ జై సేన’ టీజర్ రిలీజ్!
శేఖర్ కమ్ముల ఆ మూవీ ఆపేశారా?
షకలక శంకర్ ‘నాలుగో సింహం’ టీజర్ రిలీజ్!
విశాల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ హీరో!