Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 1:24 am IST

Menu &Sections

Search

షాకింగ్: పాపం దర్శకులకు ఎంత అవమానం

షాకింగ్: పాపం దర్శకులకు ఎంత అవమానం
షాకింగ్: పాపం దర్శకులకు ఎంత అవమానం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమాకు దర్శకుడు కెప్టెన్ లాంటివాడు.  కెప్టెన్ లేకుండా ఏ గేమ్ ఉండదు.  ఒకరి మార్గదర్శకత్వంలోనే ఏదైనా నడవాలి.  కొన్నిసార్లు క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా సినిమా దర్శకులు మధ్యలోనే తప్పుకోవాల్సి వస్తుంటుంది.  ఇది సినిమా ఇండస్ట్రీలో కామన్.  దర్శకులు కావొచ్చు... ఆర్టిస్టులు కావొచ్చు.  సినిమా మధ్యలో తప్పుకుంటే లేదా తప్పిస్తే అది అవమానం కిందే లెక్క కదా.  


అసలు విషయం ఏమిటంటే... సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఇలా క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా పక్కుకు తప్పుకున్నారు.  అలా తప్పుకున్న దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.  ఈ విషయంలో మొదటగా చెప్పుకోవలసింది తేజ గురించి.. నేనే రాజు నేనే మంత్రి సినిమా తరువాత తేజ బాలకృష్ణతో ఎన్టీఆర్ బయోపిక్ కమిట్ అయ్యాడు.  కథ తదితర విషయాలను పూర్తి చేశాడు.  అయితే, ఏమైందో ఏమో తెలియదుగాని ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు.  బాలకృష్ణను అనుకున్న రేంజ్ లో చూపించలేనేమో అని తప్పుకున్నట్టు తేజ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.  అయితే, అసలు విషయం అది కాదని,క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగానే తప్పుకున్నాడని సమాచారం.  


క్రిష్ కూడా ఇలాంటి అవమానమే జరిగింది.  బాలీవుడ్ లో క్రిష్ మణికర్ణక సినిమాకు దర్శకత్వం వహించాడు.  చాలావరకు సినిమా షూటింగ్ పూర్తయ్యాక.. కంగనా ఆ ప్రాజెక్ట్ ను తన చేతుల్లోకి తీసుకుంది.  క్రియేటివ్ డిఫరెన్స్ పేరుతో క్రిష్ ను పక్కకు తప్పించింది.  సినిమా టైటిల్ విషయంలోనూ తన పేరునే విసుకుంది.  విచిత్రం ఏమిటంటే ఈ సినిమా నిర్మాతలు, రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా కంగనకు సపోర్ట్ చేయడమే. 


ఇప్పుడు లారెన్స్ కు కూడా ఇదే విధమైన అవమానం జరిగింది.  లారెన్స్ నటించి దర్శకత్వం వహించిన కాంచన మూవీ బాలీవుడ్ లో లక్ష్మి బాంబ్ పేరుతో రీమేక్ అవుతున్నది.  అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్నాడు.  ఈ సినిమా ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.  ఫస్ట్ షెడ్యూల్ పూర్తైన తరువాత క్రియేటివ్ డిఫరెన్స్ పేరుతో లారెన్స్ ను పక్కన పెట్టేశారు.  లారెన్స్ ఈ ప్రాజెక్ట్ కోసం తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది.  అలాగే, టాలీవుడ్ లో విష్ణు... జి కార్తీక్ రెడ్డి వివాదం, కోలీవుడ్ లో బాలా.. అర్జున్ రెడ్డి వివాదాలు ఇంచుమించు ఈ కోవకు చెందినవే.  


teja,-krish,-lawrence,-bollywood,-tollywood
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పోలీసులపై జగన్ ప్రత్యేక దృష్టి.. ప్రజలకు దగ్గర కావాలంటే ఆలా చేయాల్సిందే..!!
నాయకులనే కాదు సామాన్యులను భయపెడుతున్న జగన్..!!
హరీష్ పై ఒత్తిడి.. కారణం ఇదే
అదే జరిగితే.. వైకాపాకు భారీ నష్టమే..!!
మారుతి నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారు..!!
ఇది నిజమా రేవంత్ రెడ్డి..!!
మిల్కి బ్యూటీ  @ బీచ్ వ్యూ హోమ్..!!
మెగా.. కొరటాల.. రిలీజ్ డేట్ ఫిక్స్..!!!
మహేష్ మళ్ళీ మళ్ళీ అదే సమాధానం..!!!
బాబోయ్ కష్టమే.. జగన్ వాట్ నెక్స్ట్..!!
గల్ఫ్ లో సైబర్ యుద్ధం.. భయం గుప్పిట్లో ప్రపంచదేశాలు
మహర్షి కంటే నాలుగాకులు ఎక్కువే..!!
పవన్ స్వరం పెంచారు.. జగన్ కు ఇక చుక్కలే..!!
గూగుల్ కు ఆ అవకాశం ఇచ్చి తప్పుచేశాడట ..!!
లోక్ సభలో మీసాలపై చర్చా..!! ఇదెక్కడి చోద్యం..!!!
మంత్రిపదవిలోకి అలా.. పార్టీలోకి ఇలా.. శభాష్ జయశంకర్
శ్రద్దా ఏమి ఆలోచిస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..?
దీనావస్థలో బిఎస్ఎన్ఎల్ ...!!
ఆ లిస్టులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా..!!
రెజీనా పోర్న్ చూస్తుందా?
జగన్ ఎవరిని వదలరట .. సొంతవాళ్ళనైనా సరే..!!
జగన్ మరో కీలక నిర్ణయం..శభాష్ జగన్..!!
ఈ కారణంతోనే రజినీకాంత్ ఓటు వేయలేదా?
సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ 400 కోట్లా..!!?
చిరంజీవి.. నాగార్జున .. ఓ మల్టీస్టారర్ సినిమా ..!!
బంగార్రాజు నుంచి షాకింగ్ న్యూస్..!!
మోడీ దెబ్బ కొట్టేలానే ఉన్నాడు..!!
2022 లో మళ్ళీ ఎన్నికలు.. వైకాపా పరిస్థితి ఏంటి..!!
ఈ కారణంతోనే మనిషి మృగం గా మారుతున్నాడా?
భూమి భరించలేకపోతోంది.. ఇక తప్పదు..!!!
ఇప్పటికిప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తే..!!
కాశ్మీర్ లో మళ్ళీ సినిమా పండుగ.. నిజమౌతుందా?
దీని ప్రభావంతోనే పవన్ ఓడిపోయాడా?
లోకేష్ చాలా అదృష్టవంతుడు.. జగన్ ప్రభుత్వంలో ఆయనకు...
విజయసాయి రెడ్డికి కొత్త పదవి ... దట్ ఈజ్ జగన్
ఎన్ని చెప్పినా పవన్ వినడు అంతే ..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.