Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 7:09 am IST

Menu &Sections

Search

మహేష్ - 26లో విజయశాంతి కన్ఫర్మ్...!!

మహేష్ - 26లో విజయశాంతి కన్ఫర్మ్...!!
మహేష్ - 26లో విజయశాంతి కన్ఫర్మ్...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి ల కాంబినేషన్లో దిల్ రాజు, పివిపి, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మించిన మహర్షి సినిమా ఇప్పటికే అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తూ సూపర్ డూపర్ హిట్ దిశగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు అయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించే 26వ సినిమాకు అప్పుడే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలయింది. అన్ని కుదిరితే అతి త్వరలో ఈ చిత్ర పూజ కార్యక్రమాలు ప్రారంభించి, జూన్ మధ్యలో చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని దర్శక నిర్మాతలు యోచిస్తున్నారు. ఇక ఓవైపు మహేష్ బాబు, మరోవైపు దర్శకుడు అనిల్ ఇద్దరూ సూపర్ హిట్స్ అందుకుని మంచి ఫామ్ లో ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. 

ఇక ఫుల్ లెంగ్త్ కామెడీ, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, మరియు లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయశాంతి రి ఎంట్రీ ఇస్తున్నారు అనే వార్త కొద్దిరోజులుగా టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువరించనప్పటికీ, ఇటీవల ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ, మా సినిమాలో విజయశాంతి గారు ఒక మంచి పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో ఆమె పాత్ర చాలా ముఖ్యమైంది, సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు త్వరలో మీకు తెలుస్తాయి అని అయన తెల్పడం జరిగింది. ఇక అయన మాటలతో విజయశాంతి రి ఎంట్రీ విషయం ఖాయమయిపోయింది. 

మరి ఆమె ఈ చిత్రంలో ఎటువంటి పాత్రలో నటిస్తున్నారు అనే విషయమై మాత్రం యూనిట్ నుండి ప్రకటన రావలసి ఉంది. ఇకపోతే కమెడియన్, రాజకీయనాయకుడు బండ్ల గణేష్ ఈ సినిమాలో ఒక మంచి కామెడీ రోల్లో నటిస్తున్నట్లు కూడా సమాచారం. ఇక వీరితోపాటు మరికొందరు టాలీవుడ్ ప్రముఖులు నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిచనున్నారట. అతి వేగంగా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటినుండే ఇంత క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా, రేపు విడుదల తరువాత ఎంత మేర విజయవంతం అవుతుందో వేచి చూడాలి....!!  


mahesh-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవన్ పై విమర్శలు చేసినందుకే అలా జరిగిందా...?
అసెంబ్లీ సమావేశాలపై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కౌంటర్....!!
జబర్దస్త్ కు బై బై చెప్పనున్న అనసూయ...??
జబర్దస్త్ నటుడు 'చలాకి చంటి' కి యాక్సిడెంట్... ఏమి జరిగిందంటే...??
మళ్ళి ఆయనే వస్తాడంటున్నారు....దేనికంటే...??
ట్విస్టులతో షాకివ్వనున్న విజయ్ దేవరకొండ...??
11 గంటల సర్జరీ, 2 నెలల పాటు బెడ్ రెస్ట్ తప్పదట...!!
'సాహో' తో అతడికి మరొక ఛాన్స్ ఇచ్చారట....!!
శేఖర్ కమ్ముల మరొక 'ఫిదా' కు అంతా సిద్ధం....!!
బ్రేకింగ్ :  డైరెక్టర్ మణిరత్నం కు గుండెపోటు....!!
సీఎం జగన్ పాలన నెక్స్ట్ ఎలక్షన్స్ కు ఎంతవరకు ప్లస్ అవుతుంది...??
ఈసారి విశాల్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి....!!
'సాహో' తో మాకు పోటీ లేదంటున్నారు....!!
దేవిశ్రీ ప్రసాద్ హ్యాట్రిక్ కొడతాడా...??
'బాహుబలి'ని దాటేయడం ఖాయమంటున్నారు....!!
సుకుమార్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో మరి....!!
ఫారెన్ నుండి తిరిగొచ్చిన సూపర్ స్టార్....ఇక షూటింగ్ షురూ...!!
అతడు, అత్తారింటికి దారేదిని కలిపి తీసినట్లు ఉంటుందట....!!
ఈ సీక్వెల్ తో హిట్ కొడతాడా....!!
బిగ్ బాస్ - 3 తెలుగు ప్రోమో విడుదల....!!
ప్రభాస్ తరువాత ఇక మహేష్ బాబే టార్గెట్ అట...!!
అక్కడ 'సాహో' ని మించిపోయిన 'ఆర్ఆర్ఆర్'...!!
మెగాస్టార్, కొరటాల సినిమాకు నిర్మాతలు వీళ్ళే.....!!
'సాహో' స్క్రీన్ ప్లే అదిరిపోతుంది అంటున్నాడు.....!!
'సాహో' కి అదొక్కటే పెద్ద మైనస్ కానుందా....??
విశాల్ పై విరుచుకుపడిన స్నేహితురాలు వరలక్ష్మి....!!
సూపర్ స్టార్ సినిమా కోసం ఆ సినిమా వదిలేసుకుందా....??
'సరిలేరు నీకెవ్వరు 'తో అన్ని లెక్కలు సరిచేస్తాడట....!!
సైరా సినిమా, ట్రైలర్ విడుదల తేదీ ఖరారు...??
'సాహో' కు అతన్నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలంటున్నారు....!!
టీజర్ లో హీరోయిన్ లేకపోవడం పై క్లారిటీ ఇచ్చాడు...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.