తెలుగు తెరపై ఎంత మంది బాలీవుడ్ భామలు తమ అందాల ఆరబోతతో కుర్రాళ్ల మనసు దోచారు.  కానీ ఎవరూ లాంగ్ టర్మ్ లో కొనసాగలేదు. టాలీవుడ్ లో బాలయ్యతో సూపర్ హిట్ మూవీస్ లెజెండ్, డిక్టెటర్ సినమాల్లో నటించింది సొనాల్ చౌహాన్.  ఈ రెండు సినిమాలో మంచి హిట్ అయినా..తెలుగు లో మాత్రం పెద్దగా ఛాన్స లు రాలేదు. 

సోనాల్ మంచి అందగత్తే..అంతేకాదు మోతాదు మించి అందాలను ఆరబోసిన సినిమా అవకాశాలు మాత్రం రావట్లేదు.  దాంతో బాలీవుడ్ లోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.  బాలీవుడ్ లో ఈ అమ్మడు గతేడాది ఫాల్తాన్, జాక్ అండ్ జిల్ ల్లో నటించింది. 


ఈ మద్య సినిమా హీరోయిన్లు షూటింగ్ బిజీల లేకపోతే చాలు ఫోటో షూట్స్ తో దున్నేస్తున్నారు.  ప్రస్తుతం స్కై ఫైర్ అనే వెబ్ సీరీస్ చేస్తోంది.  జీ ఒరిజినల్ ఈ సీరీస్ ప్రసారం కాబోతున్నది.  అవకాశాలు లేక సమయం దొరికినప్పుడల్లా విదేశాలకు చెక్కేసి అక్కడ బీచ్ లలో బికినీ షోలతో అదరగొడుతుంది. 

ఈ హాట్ బ్యూటీ  బీచ్‌లలో బికినీలు వేస్తూ అందాలతో అదరగొడుతూ.. తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మతులుపపోయేలా చేస్తోంది. అందులో భాగంగా ఇటీవల ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో, ప్రస్తుతం వైరల్ అవుతోంది.  ఆ ఫోటోను చూస్తూ.. కుర్రాళ్లు తెగ లైక్‌లు కొడుతూ..తమ అభిమానాన్ని చాటుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: