పెళ్ళి తరువాత హీరోయిన్స్ తమ కెరియర్ ను కొనసాగిస్తూ తాము యంగ్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోము అన్న సంకేతాలు ఇస్తున్నాడు. సుమారు 12 సంవత్సరాలు పైగా ఫిలిం ఇండస్ట్రీలో గ్లామర్ హీరోయిన్ గా కొనసాగుతున్న శ్రియ తన గ్లామర్ ఏమాత్రం తగ్గిపోలేదు అంటూ సంకేతాలు ఇస్తూ షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

శ్రియ లేటెస్ట్ గా షేర్ చేసిన ఈవీడియోలో సింగిల్ పీస్ డ్రెస్ తో కనిపిస్తూ అందరికీ షాక్ ఇచ్చింది. ఈ వీడియోలో శ్రియ తన ఎక్స్ పోజింగ్ మాత్రమే కాకుండా మరొక షాకింగ్ ట్విస్ట్ కూడ ఉంది. ఈ వీడియోలో ఆమె డాన్స్ మొదలు పెట్టడానికి ముందు ఆమె వెనక భాగంలో ఉన్న మనిషి ఫోటో శ్రియ డాన్స్ పూర్తికాగానే కోతి ఫోటోగా మారిపోవడం ఆసక్తి కలిగిస్తోంది. 

పింక్ బికినీ టాప్ మాత్రమే వేసుకున్న శ్రియ ఈ వీడియోలో లయ బద్ధంగా డాన్స్ చేయడం అందర్నీ ఆకర్షించింది. ప్రస్తుతం 35 సంవత్సరాల వయసు దాటినా శ్రియ డాన్స్ చేస్తున్న ఈ వీడియోను ఆమె భర్త ఆండ్రీ కొశ్చెవ్ తన కెమేరాతో షూట్ చేసి ఇప్పటికీ శ్రియ గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు అన్న సంకేతాలు ఇస్తున్నాడు. 

ప్రస్తుతం శ్రియకు టాలీవుడ్ లో అవకాశాలు లేకపోతున్నా ఆమెకు తమిళ ఫిలిం ఇండస్ట్రీ నుండి చాల అవకాశాలు వస్తున్నాయి. గతంలో శ్రియతో నటించిన చాలామంది సీనియర్ హీరోలతో ఆమె నటించడానికి ఓకె చెపుతున్నా ఆమెతో నటించిన సీనియర్ హీరోలు అంతా ప్రస్తుతం యంగ్ హాట్ బ్యూటీల వైపు చూస్తున్న నేపధ్యంలో శ్రియ తన గ్లామర్ షోను ఇలా ఎక్స్ పోజ్ చేసింది అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: