Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 4:17 pm IST

Menu &Sections

Search

సంచలన రైటర్ తో ప్రభాస్..?

సంచలన రైటర్ తో ప్రభాస్..?
సంచలన రైటర్ తో ప్రభాస్..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో మిర్చి మర్చిపోలేని సినిమా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఛత్రపతి తర్వాత ఆ స్థాయిలో హిట్ కొట్టిన సినిమా మిర్చి సినిమా. ముఖ్యంగా ఈ సినిమాతో డైరెక్టర్ కొరటాల శివ కి అద్భుతమైన క్రేజ్ మార్కెట్ ఇండస్ట్రీ లో దక్కింది. గతంలో రచయిత గా ఉన్న కొరటాల శివ మిర్చి మిర్చి సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయారు.


ఇదిలా ఉండగా తాజాగా మరొక రైటర్ కి డైరెక్టర్ గా ఛాన్స్ ఇవ్వడానికి ప్రభాస్ ఆసక్తి చూపుతున్నట్లు ఫిలింనగర్ లో టాక్.  ఆ ర‌చ‌యిత మ‌రెవ‌రో కాదు… మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు, కంచె, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, మ‌హాన‌టి చిత్రాలను త‌న సంభాష‌ణ‌ల‌తో మ‌రో స్థాయికి తీసుకెళ్ళిన సాయిమాధ‌వ్ బుర్రా. ఫిల్మ్‌న‌గ‌ర్ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ ప్ర‌కారం… తాజాగా ప్ర‌భాస్‌ని సంప్ర‌దించిన సాయిమాధ‌వ్ ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్‌ని చెప్పడ‌మే కాకుండా ప్ర‌భాస్ నుంచి ఆమోద‌ముద్ర కూడా పొందాడ‌ని తెలుస్తోంది.


అంతేకాదు.. సాహో, జాన్‌ (ప్ర‌చారంలో ఉన్న పేరు) త‌రువాత ప్ర‌భాస్ చేయబోయే సినిమా ఇదే అవుతుంద‌ని స‌మాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. మరి రైటర్ గా ఉన్న సాయి మాధవ్ డైరెక్టర్ గా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.


prabhas
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చిరంజీవి- కొరటాల సినిమాకు దూరమైపోయిన దేవి శ్రీ ప్రసాద్..?
విజయనిర్మల జయసుధ కి మధ్య ఉన్న రిలేషన్ ఎవరికైనా తెలుసా…!
రామ్ చరణ్ అడగటంతో చిరంజీవి కోసం అతడిని పంపించిన సల్మాన్ ఖాన్..!
డైరెక్టర్ వివి వినాయక్ కి షాకిచ్చిన జిహెచ్ఎంసి అధికారులు..!
నా కోసం ప్రార్థించండి అంటున్న ఎన్టీఆర్ హీరోయిన్..!
చిరంజీవి సినిమాలో హీరోయిన్ కోసం కొరటాల షాకింగ్ నిర్ణయం..!
నితిన్ సినిమాలో ప్రియా వారియర్ కి అంత సీన్ లేదు అంట..?
'కల్కి' డైరెక్టర్ బాలకృష్ణ పై షాకింగ్ కామెంట్స్..!
స్టార్ట్ కాబోతున్న చిరంజీవి- కొరటాల సినిమా..?
సూర్య సినిమా కోసం రంగంలోకి దిగిన రాజమౌళి..!
మహేష్ 'మహర్షి' 50 డేస్ ఫంక్షన్ కు గెస్ట్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!
యూట్యూబ్ లో బన్నీకి రికార్డులు తిరగరాస్తున్న కుర్ర హీరో..?
మహేష్ బాబు మహర్షి కొత్త రికార్డు..!
ఫోటోలు తీశాడు అని బెదిరించిన హీరోయిన్ తాప్సీ..!
మరో బాలీవుడ్ సినిమా ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే..!
మహేష్ కోసం ఇటలీ నుండి వచ్చారు..?
అర్జెంటు గా రామ్ చరణ్ ని అమెరికా పంపించిన రాజమౌళి..?
చిరంజీవి- బాలకృష్ణ నేను చనిపోవాల్సిన వాళ్ళం దేవుడే కాపాడాడు అంటోన్న సీనియర్ హీరోయిన్..!
బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్లు సృష్టిస్తోన్న కబీర్ సింగ్…!
బిగ్ బాస్ షో కి సల్మాన్ ఖాన్ ఎంత తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..?
యాంకర్ తలదించుకునేలా సమాధానం చెప్పిన రానా..!
భవిష్యత్తులో అటువంటి క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ చేయవచ్చు అంటున్న నాగబాబు..!
ఆ హీరో కొడుకు మీద విపరీతమైన ప్రెజర్ పాపం !
పవన్ కల్యాణ్ ముందు ఉన్న ఒకే ఒక్క లక్ష్యం ఇది !
About the author

Kranthi is an independent writer and campaigner.