Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 11:28 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్-3 లేటెస్ట్ అప్‌డేట్స్..!

బిగ్ బాస్-3 లేటెస్ట్ అప్‌డేట్స్..!
బిగ్ బాస్-3 లేటెస్ట్ అప్‌డేట్స్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు బిగ్ బాస్ సీజన్-3 కు ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. దీని సంబందించిన లేటెస్ట్ అప్‌డేట్ ను నిర్వాహకులు త్వరలో ఇవ్వబోతున్నారు.  ఫస్ట్ సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా సెకండ్ సీజన్ కు నాని హోస్టింగ్ చేశాడు. అయితే నానీ పట్ల అందరిలోను అసంతృప్తి ఉండటంతో ఈ సారి మూడవ సీజన్ కు వెంకటేష్, విజయ్ దేవరకొండ, రానా వంటి  స్టార్స్‌ని పరిశీలించి చర్చించిన తర్వాత నాగార్జునాని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇంకా ఆ విషయమై అధికారిక ప్రకటన రాలేదు. నాగార్జున 'మన్మధుడు 2' సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్న నేపథ్యంలో ఆయనే మూడవ బిగ్ బాస్ అని దాదాపు అందరు ఫిక్సైయ్యారు. 


ఇక ఈసారి పార్టిసిపెంట్స్ విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. అంతేకాదు ఈసారి హౌస్ లో క్రేజ్ ఉన్న సెలబ్రెటీలను మాత్రమే తీసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటికే కొందరి పేర్లు కూడా ఫైనల్ అయ్యాయి. సోషల్ మీడియా సెన్షేషన్ వైవాహర్ష, ముగ్గురు నలుగురు గ్లామర్ డాల్స్ కూడా బిగ్ బాస్ హౌస్ లో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఉదయభాను ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. ఆమెతో పాటు పాపులర్ యాంకర్ శ్రీముఖి, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా కూడా బిగ్ బాస్ 3 లో ఉండబోతున్నారట. 


శ్రీముఖి ఇటీవల పటాస్ కు బ్రేక్ తీసుకోబోతున్నట్లుగా ప్రకటించింది. దాంతో  ఆమె బిగ్ బాస్ కోసమే పటాస్ కు బ్రేక్ తీసుకుందనే టాక్ వినిపిస్తుంది. ఇక బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా కూడా ఆటతోనే కాకుండా గ్లామర్ తో కూడా స్టార్ డం దక్కించుకుంది. సినిమాల్లో కనిపించిన అనుభవం కూడా జ్వాలాకు ఉంది. అందుకే ఆమె కూడా తప్పకుండా బిగ్ బాస్ హౌస్ కు గ్లామర్ తీసుకు వస్తుందనే నమ్మకంతో నిర్వాహకులు ఉన్నారట. ఇక బిగ్ బాస్ 3 జులై లేదా ఆగస్టులో ప్రారంభం కానుందట.



bigboss-3new
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సైరా సినిమాకు గుమ్మడికాయ..మెగాస్టార్-కొరటాల శివ సినిమాకు కొబ్బరి కాయ..?
ఈ వారం థియోటర్లలోకి 3 సినిమాలు..ఏది హిట్..ఏది ఫట్..?
'ఆరెంజ్' సినిమా ఫ్లాప్ తర్వాత నాకు డబ్బు విలువ తెలిసొచ్చింది..నాగబాబు..!
ఆర్జీవీ సినిమాలో పూరి జగన్నాథ్..!
నేచురల్ స్టార్ 'నాని' ని కొన్న బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహర్..!
'గబ్బర్ సింగ్' ఫార్ములాతో 'వాల్మీకి'..?
'అర్జున్ రెడ్డి' ని బీట్ చేసిన 'కబీర్ సింగ్'. బాలీవుడ్‌లో హైయ్యెస్ట్ కలెక్షన్స్ రాబడుతున్న సినిమా ఇదే..!
ఒకే 'కథ' తో టాలీవుడ్‌లో రాబోతున్న రెండు సినిమాలు..?
'సరిలేరు నీకెవ్వరు' కు గాసిప్స్ తాకిడి టెన్షన్ పడుతున్న అనిల్ రావిపూడి..!
బాలయ్య, పృథ్వికి వార్నింగ్ ఇచ్చినందుకే ఈ సారి ముందే జాగ్రత్త పడ్డాడా.?
బంపర్ ఆఫర్..మామూలు విషయం కాదు..?
ఉందో లేదో హీరోకే తెలియదు..!
రెండు బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల స్పూర్తితో 'సరిలేరు నీకెవ్వరు'..?
బిగ్ బాస్-3 పార్టిసిపెంట్స్ కి సినిమా రేంజ్ లో రెమ్యునిరేషన్...! ఫైనలిస్ట్ లు అయితే.. అదనంగా ప్రైజ్ మనీ..?
'రుద్రాక్ష' ను తీయబోతున్న క్రియోటివ్ డైరెక్టర్ 'కృష్ణ వంశీ'..ఇదే సెంటిమెంటా..?
నాగ చైతన్యని మోసం చేస్తున్న శేఖర్ కమ్ముల..?
పాపం 'ప్రియా ప్రకాష్ వారియర్' కిందా మీదా పడితేగాని 'నితిన్' సినిమాలో ఛాన్స్ రాలేదు..!
ఫ్లాప్స్ వచ్చినా అన్నిటికీ బాలీవుడ్డే బావుంటుంది..'కసి'..గా మాట్లాడుతున్న యంగ్ హీరోయిన్స్..!
'ఇస్మార్ట్ శంకర్‌' లో కూడా 'అ' లాంటి పచ్చి బూతులు, తిట్లు..పూరి మారడా..మార్చేవాళ్ళు లేరా..?
 				తానా సభలకు యంగ్ హీరో 'విజయ్ దేవరకొండ' అందుకే రావడం లేదట..!
మారుతి-సాయి ధరమ్ తేజ్-రాశీ ఖన్నా ల ''ప్రతి రోజూ పండుగే''...ప్రారంభం.
నితిన్-కీర్తి సురేష్ కాంబినేషన్‌లో క్రేజీ టైటిల్..'రంగ్ దే'..!
డైలాగ్స్ లేని 'వాల్మీకి' ప్రీ టీజర్ ను రిలీజ్ చేసి ప్రయోజనం ఏంటి..!
బూతులను, బోల్డ్, సెక్స్ నెస్ ని విచ్చలవిడిగా చూపిస్తే తప్పులేదా..నా సినిమాని ఎందుకంటున్నారు..! షాహిద్.
హీరో అనుకుంటున్నాడా ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టేస్తున్నాడు..!
'పద్మావత్' రికార్డ్‌ను ఒక్కరోజులోనే తుడిచిపెట్టిన అర్జున్ రెడ్డి హింది 'రీమేక్ కబీర్ సింగ్'..!
'వాల్మీకి'  ఊర మాస్..వరుణ్ తేజ్ లుక్ రిలీజ్..!
మళ్లీ ఇండస్ట్రీకి కొత్త టాలెంట్‌ని తీసుకొచ్చేదెవరు?..మీకే కాన్ఫిడెన్స్‌ పోతే ఎలా..!
ప్రభాస్‌ క్రేజేనా లేక బాహుబలి ఎఫెక్టా సాహోకి అంత బిజినెస్ ఎలా అయింది..!
'కబీర్ సింగ్' సినిమా చెత్తగా ఉంది..ముందు 'అర్జున్ రెడ్డి' ని కూడా ఇలానే అన్నారు..!
'ఇస్మార్ట్ శంకర్' ను వెనక్కి తన్నిన వరల్డ్ కప్..!
అప్పుడు మహానటి 'సావిత్రి'..ఇప్పుడు 'సమంత'..!
మరో 'కంచెరపాలెం' కు క్యాస్టింగ్ కాల్..!
ఈసారైనా 'రాజు గారు' గది తెరుస్తాడా..!
'అదాశర్మ' కి పిచ్చెక్కిందా..అమ్మాయిలకు వార్నింగ్ ఇస్తుందేంటి..!
'అపరిచితుడు' ని గుర్తు చేస్తున్న నాగార్జున 'బిగ్ బాస్-3' లేటెస్ట్ ప్రోమో..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.