Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 2:07 pm IST

Menu &Sections

Search

పరశురామ్‌ తో పట్టాలెక్కేదెప్పుడో!

పరశురామ్‌ తో పట్టాలెక్కేదెప్పుడో!
పరశురామ్‌ తో పట్టాలెక్కేదెప్పుడో!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మద్య వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు.  గత ఏడాది భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ కావడమే కాదు రూ.200 కోట్ల క్లబ్ లో చేరింది.  ఆ సినిమా విజయం మర్చిపోక ముందే వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.  ఈ మూవీ కూడా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరినట్లు వార్తలు వస్తున్నాయి.  ఇప్పుడు ఆయనతో సినిమాలు తీయడానికి పెద్ద సంస్థలే ముందుకు వస్తున్నాయి.


ప్రస్తుతం తన అభిమానులకు ఫుల్ లెన్త్ ఎంట్ర టైన్మెంట్ ఇవ్వడానికి సిద్దమవుతున్నారు మహేష్ బాబు.  ఈ నేపథ్యంలో ఎఫ్ 2 తో ఘనవిజయాన్ని అందుకున్న అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ మే 31 సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మొదలు కాబోతుంది. ప్రస్తుతం మహేష్ బాబు విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు.  ఇఖ అనీల్ రావిపూడి తర్వాత ఎవరు అన్న విషయంపై చర్చలు నడుస్తున్నాయి.


‘గీత గోవిందం’తో ఘనవిజయాన్ని సొంతం చేసుకొన్న పరశురామ్‌ ఈ మద్య మహేష్ కి ఓ కథ వినిపించడం అది బాగా నచ్చిందని చెప్పడం అన్నీ అయినట్లు సమాచారం. అన్నీ కుదిరితే అనిల్‌ రావిపూడితో సినిమా పూర్తయ్యాక, పరశురామ్‌ దర్శకత్వంలో మహేష్‌ నటించే అవకాశాలు  కనిపిస్తున్నాయి. పరశురామ్‌ తెరకెక్కించిన ‘గీత గోవిందం’ రూ.వంద కోట్లకిపైగా వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. 


పరశురామ్‌ తో పట్టాలెక్కేదెప్పుడో!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
స్వామి వారి దర్శనం కోసం పవన్ కళ్యాన్ వస్తే..జేబుదొంగలు తమ పనితనం చూపించారు!
నిఖిల్ ఆ సినిమా ఇక లేనట్టేనా?
గుర్రంతో ఎన్టీఆర్ తిప్పలు చూశారా!
అవును ధన్ రాజ్ ని కొట్టాను : సమంత
తాతకు తగ్గ మనవడు..!
కియరా సంచలన నిర్ణయం!
బిగ్ బాస్ 3 పై క్లారిటీ ఇచ్చిన యాంకర్ లాస్య!
బిగ్ బాస్ 3 పై క్లారిటీ ఇచ్చిన హాట్ బ్యూటీ!
ఖరీదైన ఇల్లు కొన్న తమన్నా..రేట్ ఎంతో తెలిస్తే షాక్!
నాగార్జున నాపై చేయిచేసుకున్నారు : జేడీ చక్రవర్తి
మానవత్వం చాటుకున్న మంచు మనోజ్!
పూరికి వర్మ భలే ట్విస్ట్ ఇచ్చాడే!
దుమ్మురేపుతున్న ‘కల్కి’ ట్రైలర్!
వరుణ్ తేజ్ కి ఆ ప్రయోగం బెడిసికొట్టదు కదా?
కొడుకును చదివించలేని స్థితి..సినీ కాస్ట్యూమర్ ఆత్మహత్య!
ఆ ప్రోడ్యూసర్ కి నేనేం పాపం చేశా..! : పోసాని
ఆ మూవీతో ఘోరంగా నష్టపోయాను!
కృష్ణవంశి ఈజ్ బ్యాక్!
ఆకట్టుకుంటున్న ఆది ‘బుర్రకథ’ ట్రైలర్ !
అప్పుడు కాజల్..ఇప్పుడు తమన్నా..ఏంటీ చోటా ఈ ఛండాలం!
మీకు దండం పెడతా... అంటూ కన్నీరు పెట్టుకున్న నటి హేమ!
శృతి హాసన్ ఎక్కడా తగ్గడం లేదే?
ప్రశాంతంగా నడిఘర్ సంఘం ఎన్నికలు పూర్తి!
విజయ్ పుట్టిన రోజు కానుకగా బంగారు ఉంగరాలు!
బావకోసం సూపర్ గిఫ్ట్!
‘దొరసాని’కి లైన్ క్లీయర్!
గోపీచంద్ చేతుల మీదుగా సునీల్ ‘ జై సేన’ టీజర్ రిలీజ్!
శేఖర్ కమ్ముల ఆ మూవీ ఆపేశారా?
షకలక శంకర్ ‘నాలుగో సింహం’ టీజర్ రిలీజ్!
విశాల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ హీరో!