Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 9:58 am IST

Menu &Sections

Search

దేనికైనా సిద్దమే..ఎంత ఇచ్చినా ఓకే!

దేనికైనా సిద్దమే..ఎంత ఇచ్చినా ఓకే!
దేనికైనా సిద్దమే..ఎంత ఇచ్చినా ఓకే!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య కొంత మంది హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని చూస్తున్నారు.  ఈ నేపథ్యంలో కొంత మంది బాలీవుడ్ భామలైతే వీలైనంత స్కిన్ షో చూపించి దర్శక, నిర్మాతలను ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారు.  కానీ అందులో కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు.  అలా సక్సెస్ కాలేని వారు ఐటమ్ సాంగ్స్ కే పరిమితం అవుతున్నారు.  గత ఏడాది ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రాళ్ల మనసు దోచిన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. 


ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ చూపించిన అదాలు..ముద్దు సీన్లు ఇప్పటి వరకు తెలుగులో ఏ హీరోయిన్ చేయలేదని టాక్ వచ్చింది.  అదే ఈ అమ్మడికి ప్లస్ పాయింట్ అయ్యిందని కూడా అంటున్నారు. ప్రస్తుతం సీనియర్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటోంది. ఆమె కాల్షీట్స్ ఇప్పటికీ చాలా బిజీ. వరుసగా అవకాశాలు వస్తున్నాయంటే ఎవరైనా తమ డిమాండ్ కాస్త పెంచుకుంటారు.


చిత్ర పరిశ్రమలో కాస్త సక్సెస్ సాధించిన హీరోయిన్లు పెద్ద హీరోలతో నటించాలని..త్వరగా పాపులర్ కావాలని చూస్తుంటారు.  కానీ పాయల్ రాజ్ పుత్ విషయంలో మాత్రం అలా కాదట..చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎవరు కథలు చెబుతున్నా వింటోందట. పాత్ర నచ్చితే సినిమా చేయడానికి రెడీ అవుతోందట. 


ఇక ఈ రేంజ్ పాపులర్ వచ్చిన హీరోయిన్లను షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కామన్.. సాధారణ యాంకర్ నుంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లు ఇలాంటి ఓపెనింగ్స్ కి బాగానే డిమాండ్ చేస్తుంటారు.  కానీ పాయల్ మాత్రం కేవలం మూడు లక్షలకే ఒప్పుకుంటుందట. అలా వచ్చిన డబ్బుతోనే ఈ బ్యూటీ ముంబైలో ఓ ఫ్లాట్ కూడా కొనుక్కుందట.  మొత్తానికి డబ్బు విలువ ఈ అమ్మడికి బాగానే తెలిసి ఉంటుంది. 


payal-rajput
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాగార్జున పేరుతో ఫేక్ అకౌంట్..నిజం చెప్పిన హీరో!
క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి..!
జార్ఖండ్ లో బీభత్సం సృష్టిస్తున్న మావోలు..ఐదుగురు పోలీసులు మృతి!
షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ టాలీవుడ్ హీరో!
భార్యని చంపాలని ప్లాన్ చేసి అడ్డంగా బుక్ అయిన సినీ నటుడు!
పాపం చిన్మయి అడ్డంగా బుక్ అయ్యింది?
నా భార్గవుడికి..అప్పుడే ఏడాది..భావోద్వేగంతో ఎన్టీఆర్!
మెగా హీరోకి విలన్ గా విజయ్ సేతుపతి?
ఆ దర్శకుడికి మహేష్ హ్యాండ్ ఇస్తున్నాడా?
బిగ్ బాస్ 3 లో నేను లేను..కానీ ఆ ఛాన్స్ వస్తే వదిలేది లేదు! : రేణు దేశాయ్
సూర్య ‘ఎన్జీకే’కి యాభై శాతం నష్టమట!
సుపరిపాలనే ప్రభుత్వం లక్ష్యం : గవర్నర్ నరసింహన్
లిప్ లాక్ తో ‘మన్మధుడు’రెచ్చిపోయాడు!
శభాష్ ప్రభాస్: కృష్ణంరాజు బిడ్డ స్ధాయి నుండి - ప్రభాస్ కు పెదనాన్న కృష్ణంరాజు అనే వరకు...
బిగ్ బాస్ 3: ఊరించి..ఊరించి తప్పుకున్నాడా?
మరీ ఇంత స్కీన్ షో పనికిరాదమ్మా?
నాగ్ ‘మన్మధుడు’గా మెప్పిస్తారా?
‘సాహూ’టీజర్ ఎంత వరకు మెప్పిస్తుంది?
మెగా హీరోపై అసభ్యకర పోస్టింగ్!
టిక్ టాక్ చేస్తూ ఘోరంగా అవమానిస్తున్నారు..నటి ఆవేదన!
అలాంటి పాత్రలో నటించాలని ఉంది..ఇదేం కోరిక శ్రీముఖీ!
కమెడియన్ వడివేలుకి ఐటీ షాక్!
దారుణంగా మోసపోయిన నటి!
బళ్లు తెరిచారు..భానుడు భగ్గుమంటున్నాడు!
ఇతగాడి డ్యాన్స్ చూస్తే మైకేల్ జాక్సన్ ఔరా అంటాడు!
జంపీంగ్ రాయుళ్లకు హైకోర్టు షాక్!
తమన్నాకు పిచ్చెక్కించిన చిరంజీవి కూతురు!
అప్పుడు నా పరిస్థితే సినిమాలో చూపించారు!
హమ్మయ్య..బాలయ్య క్లారిటీ ఇచ్చాడు!
సేల్స్ గర్ల్ గా మారిన 'బాహుబలి' నటి!