Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 9:59 am IST

Menu &Sections

Search

ఎవరికీ ప్రపోజ్ చేయలేదు..నా భర్త ఎలా ఉండాలంటే..!

ఎవరికీ ప్రపోజ్ చేయలేదు..నా భర్త ఎలా ఉండాలంటే..!
ఎవరికీ ప్రపోజ్ చేయలేదు..నా భర్త ఎలా ఉండాలంటే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ లో మోడలింగ్ గా కెరీర్ మొదలు పెట్టిన రకూల్ ప్రీత్ సింగ్ ‘సింహాద్రి ఎక్స్ ప్రెస్’తో విజయం సాధించి తెలుగులో వరుస సిని పరిశ్రమలో ఓ ఊపు ఊపిన నటి.  రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. అప్పట్లో యంగ్ హీరోలు అందరూ..రకూల్ జోడీగా ఉంటే బాగుంటుందని అడిగిన రోజులు కూడా ఉన్నాయట. కానీ అన్ని రోజులు మనవి కావుకదా.. ప్రస్తుతం అమ్మడుకు అవకాశాలు తగ్గాయి.

గతంలో ఆమె నటించిన సినిమాలు సరిగా ఆడకపోవడంతో తెలుగులో అవకాశాలు అంతంతమాత్రంగా వస్తున్నాయి. దీంతో హిందీ సినిమాల్లో ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది.  బాలీవుడ్ లో రకుల్ నటించిన దే దే ప్యార్ దే చిత్రం మంచి విజయం దిశగా దూసుకుపోతోంది. అజయ్ దేవగన్, టబు, రకుల్ నటించిన ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రం ఎన్నడూ లేని విధంగా అందాలు ఆరబోసింది. ప్రస్తుతం రకుల్ సూర్య చిత్రం ఎన్జీకే, నాగార్జున సరసన మన్మథుడు 2లో నటిస్తోంది. 


ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రకూల్.. తన ఇష్టమైన ప్రదేశం స్నేహితులు ఉన్న చోటు ఏదైనా తనకు ఇష్టమే అంటూ సమాధానం ఇచ్చింది. మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ..అలాంటిదేమీ లేదని తనకు తన కాబోయే భర్త ఎలా ఉండాలో వివరించింది. తనకు కాబోయే భర్తకు 3 క్వాలిటీస్ తప్పనిసరిగా ఉండాలట. 

తనకు కాబోయే భర్త తప్పనిసరిగా 6 అడుగుల పొడవు ఉండాలంటోంది రకుల్. తాను హై హీల్స్ వేసుకుని నిలబడ్డా తన భర్తే పొడవుగా కనిపించాలని అంటోం ది. అతడికి జీవితం పట్ల పూర్తిగా అవగాహన ఉండాలి. అందరిలా ఏదో ఒక వృత్తిలో కొనసాగుతూ రొటీన్ లైఫ్ గడపకూడదు. ఓ ఆశయంతో, విజన్ తో పనిచేసే వ్యక్తి అయి ఉండాలని రకుల్ అంటోంది. అతడు నిజాయతీగా ఉండాలి.. అలాగే హాస్య చతురత కలిగి ఉండాలి అని రకుల్ అంటోంది. 
 


rakul-preet-singh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాగార్జున పేరుతో ఫేక్ అకౌంట్..నిజం చెప్పిన హీరో!
క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి..!
జార్ఖండ్ లో బీభత్సం సృష్టిస్తున్న మావోలు..ఐదుగురు పోలీసులు మృతి!
షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ టాలీవుడ్ హీరో!
భార్యని చంపాలని ప్లాన్ చేసి అడ్డంగా బుక్ అయిన సినీ నటుడు!
పాపం చిన్మయి అడ్డంగా బుక్ అయ్యింది?
నా భార్గవుడికి..అప్పుడే ఏడాది..భావోద్వేగంతో ఎన్టీఆర్!
మెగా హీరోకి విలన్ గా విజయ్ సేతుపతి?
ఆ దర్శకుడికి మహేష్ హ్యాండ్ ఇస్తున్నాడా?
బిగ్ బాస్ 3 లో నేను లేను..కానీ ఆ ఛాన్స్ వస్తే వదిలేది లేదు! : రేణు దేశాయ్
సూర్య ‘ఎన్జీకే’కి యాభై శాతం నష్టమట!
సుపరిపాలనే ప్రభుత్వం లక్ష్యం : గవర్నర్ నరసింహన్
లిప్ లాక్ తో ‘మన్మధుడు’రెచ్చిపోయాడు!
శభాష్ ప్రభాస్: కృష్ణంరాజు బిడ్డ స్ధాయి నుండి - ప్రభాస్ కు పెదనాన్న కృష్ణంరాజు అనే వరకు...
బిగ్ బాస్ 3: ఊరించి..ఊరించి తప్పుకున్నాడా?
మరీ ఇంత స్కీన్ షో పనికిరాదమ్మా?
నాగ్ ‘మన్మధుడు’గా మెప్పిస్తారా?
‘సాహూ’టీజర్ ఎంత వరకు మెప్పిస్తుంది?
మెగా హీరోపై అసభ్యకర పోస్టింగ్!
టిక్ టాక్ చేస్తూ ఘోరంగా అవమానిస్తున్నారు..నటి ఆవేదన!
అలాంటి పాత్రలో నటించాలని ఉంది..ఇదేం కోరిక శ్రీముఖీ!
కమెడియన్ వడివేలుకి ఐటీ షాక్!
దారుణంగా మోసపోయిన నటి!
బళ్లు తెరిచారు..భానుడు భగ్గుమంటున్నాడు!
ఇతగాడి డ్యాన్స్ చూస్తే మైకేల్ జాక్సన్ ఔరా అంటాడు!
జంపీంగ్ రాయుళ్లకు హైకోర్టు షాక్!
తమన్నాకు పిచ్చెక్కించిన చిరంజీవి కూతురు!
అప్పుడు నా పరిస్థితే సినిమాలో చూపించారు!
హమ్మయ్య..బాలయ్య క్లారిటీ ఇచ్చాడు!
సేల్స్ గర్ల్ గా మారిన 'బాహుబలి' నటి!