Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 11:09 am IST

Menu &Sections

Search

బ్రా అందాలతో పిచ్చెక్కిస్తున్న తమన్నా ..!

బ్రా  అందాలతో పిచ్చెక్కిస్తున్న తమన్నా ..!
బ్రా అందాలతో పిచ్చెక్కిస్తున్న తమన్నా ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తమన్నా ఈ మధ్య హాట్ డ్రెస్ లతో , హాట్ సాంగ్స్ తో రెచ్చిపోతుంది. లో దుస్తుల అందాలతో అభిమానులకు నిద్ర లేకుండా చేస్తుంది. తమన్నా ప్రస్తుతం చాలా బిజీగా ఉంది.  ఇటు సౌత్ లో హారర్ కామెడీ 'అభినేత్రి 2' విడుదలకు సిద్ధంగా ఉంది.  అటు బాలీవుడ్ లో క్రైమ్ థ్రిల్లర్ 'ఖామోషి' రిలీజ్ కు రెడీ అవుతోంది.  దీంతో ప్రమోషన్స్ కార్యక్రమాలలో పాల్గొంటోంది. ముఖ్యంగా హిందీ సినిమా ప్రమోషన్స్ అంటే ఆషామాషీగా ఉండవు. 


అందమైన డ్రెస్సులు వేసుకొని ఫోటోషూట్లు చేయడం.. ఆ తర్వాత ఆ డిజైనర్ డ్రెస్సులలోనే ప్రమోషన్ చేయడం.. ఇదివరస. గత కొద్ది రోజులుగా 'దే దే ప్యార్ దే' కోసం రాకుల్ రచ్చ చేయడం తెలిసిందేగా. ఇప్పుడు తమన్నా వంతు.  అలాగే ఒక కలర్ ఫుల్ డ్రెస్ లో రెడీ అయి ఫోటో షూట్ లో పాల్గొంది. ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు తమన్నా ఇచ్చిన క్యాప్షన్ "వేసవి కాలం అంటే ఇలాంటి కలర్స్ వేసుకోవాలి! #ఖామోషి ప్రమోషన్స్".


డెనిమ్ మిడ్డీ.. చిలకపచ్చ రంగు ఇన్నర్.. పైన అదే రంగు షర్టును వేసుకుంది.  ఒక స్విమ్మింగ్ పూల్ కు దగ్గరగా స్టైలిష్ గా నిలబడింది. డ్రెస్ కలర్ కు కాంట్రాస్ట్ గా లిప్ స్టిక్..హెయిర్ ను లూజ్ గా వదిలేసినట్టుగా స్టైలింగ్ చేయడంతో తమన్నా ఒక బొమ్మ లాగా కనిపిస్తోంది.  జనాలకు ఈ పోజు తెగ నచ్చింది. ఈ ఫోటోకు నెటిజనులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు. ఒకరు  "మోడరన్ అవంతిక" అన్నారు.  మరొకరు "బ్యూటిఫుల్ లెగ్స్.. హాట్ లుక్స్" అన్నారు.  ఇంకొకరు.. "మిల్కీ రాక్స్.. టెంపరేచర్ రైజెస్" అన్నారు. 

tamanna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దటీజ్ జగన్ .. మరో హామీని అమలు పరిచిన జగన్ ..!
హాట్ బికినీలో కళ్ళు తిప్పుకోని అందాలు ..!
ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఎవరు చెప్పారు .. మోడీకే షాక్ ఇచ్చిన జగన్ ..!
అఖిలప్రియ గర్వం తగ్గిందా ..  జగన్ కరుణిస్తాడా ..?
ఏమి హాట్ ఫోజు ... బీపీ పెరగడం ఖాయం ..!
కియారా అందాలును తట్టుకోవటం కష్టమే ..!
బిగ్ బ్రేకింగ్ : పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాకు రెడీ ...!
ఆ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ ..?
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వానికి తృటిలో తప్పిన ప్రమాదం ..!
సీరియస్ గా టీడీపీ సమావేశం జరుగుతుంటే  .. లోకేష్ కామెడీ షురూ చూశారా ..?
అన్ లిమిటెడ్ బికినీ అందాలు .. ఇక కుర్రకారుకు నిద్ర ఎలా పడుతోంది ..!
పూనమ్ పాండే బ్రా తీసేసి రచ్చ రచ్చ చేస్తుంది ..!
పీకేతో టీడీపీ ఒప్పందం పై అసలు నిజం ఇదే ..!
ఆ వీడియో విడుదల చేసిన విశాల్ .. ఇంత నీచానికి దిగజారుతావా ఆంటూ వరలక్ష్మీ ఫైర్ ..!
వైరల్ గా మారుతున్న లోకేష్ వ్యవహారశైలి ..!
టీడీపీ ఓటమికి బాబు గారికి కారణాలు తెలియదంటా .. కొంచమైనా సిగ్గుండాలి ..!
క్యూట్ గా ఎంత హాట్ ని పెంచేసింది ...!
పాపం చంద్రబాబు పరిస్థితి ఎవరికీ రాకూడదు ..!
భారతదేశపు యోగ .. ప్రపంచ దేశాలకు ఆదర్శం ..!
కెమెరా ముందు కంటే కెమెరా వెనుకే ఎక్కవ చేస్తాం .. రకుల్ హాట్ కామెంట్స్ ..!
ప్రకంపనలు రేపటానికి సైరా ట్రైలర్  వచ్చేస్తుంది ...!
అదే జరిగితే బాబుగారి పరిస్థితి ఏంటి ..?
బాలీవుడ్ లో సాహోకు దెబ్బ తప్పదా .. ?
ఢిల్లీకి జగన్ .. సంచలన హామీలు జగన్ సాధించబోతున్నారా  ..?
బాబుగారి అవినీతిని జగన్ వదిలేటట్టులేడే ..!
జగన్ అధికారంలోకి వచ్చాడు ... కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధం అవుతోంది ..!
జగన్ ఆ ఒక్క మాటతో బాబు దగ్గర సమాధానమే లేకుండా పోయింది ..!
చంద్రబాబు ప్లాన్ లు ... అమీత్ షా ముందు సాగుతాయా ..?
సాహోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , యాక్షన్ సీన్స్ నోరు తెరవాల్సిందే ..!
జగన్ దెబ్బకు కోడెల ఫ్యామిలీ పరారీలో ..!
సాహో మీద జక్కన్న రివ్యూ చూశారా ..?
హాట్ కసరత్తులతో కాక రేపుతోన్న కరీనా కపూర్ ..!
సాహో తేడా వస్తే ... కోలుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో ..?
ఎర్ర బికినీలో రత్తాలు .. ఇక కుర్రకారుకు నిద్ర పట్టినట్టే ..!
వైరల్ గా మారిన ప్రియాంక డ్రెస్ .. ఇదేం పద్దతి ..!
అందుకే అప్పుడు హస్త ప్రయోగం చేశాను : కియారా అద్వానీ