Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 10:02 am IST

Menu &Sections

Search

వరుణ్ బీచ్ లో పెళ్లి చేసుకుంటాడట!

వరుణ్ బీచ్ లో పెళ్లి చేసుకుంటాడట!
వరుణ్ బీచ్ లో పెళ్లి చేసుకుంటాడట!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అదేంటీ వరుణ్ బీచ్ లో పెళ్లి చేసుకోవడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారు..వరుణ్ అంటే మెగా ప్రిన్స్ వరుణ్ కాదండోయ్..బాలీవుడ్ హీరో వరుణ్ దావణ్.  యంగ్ డైనమిక్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ఈ కుర్ర హీరో త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడట.  తన ప్రియురాలు నటాశా దలాల్‌ను ఈ యేడాది చివరల్లో పెళ్లిచేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.


ఇక బాలీవుడ్‌లో ఇటీవల  రణ్‌వీర్ సింగ్, దీపికా, ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ వంటి వారు ప్రేమించి పెళ్లిచేసుకొని ఒకింటి వారైన విషయం తెలిసిందే.  తాజాగా ఈ జాబితాలో వరుణ్ దావణ్ కూడా జాయన్ అయ్యాడు.  ఈ యేడాది చివరల్లో పెళ్లిచేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా గోవా బీచ్ దగ్గర  వెడ్డింగ్ చేసుకోబోతున్నట్టు సమాచారం. 


కొంత కాలంగా  నటాషాతో వరుణ్ బహిరంగానే తిరుగుతున్నాడు. అంతేకాదు వాళ్ల రిలేషన్ షిప్‌పై కాఫీ విత్ కరణ్ షోలో వరుణ్ .. తమ మధ్యగల బంధాన్ని వివరించాడు.  అంతే కాదు నటాషాతో డేటింగ్‌లో వున్న.. మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం..అని వరుణ్ ఆ షోలో ప్రకటించాడు. ప్రస్తుతం వరుణ్ ధావన్..కూలీ నెం.1 రీమేక్‌తో పాటు త్రీడీ డాన్స్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు.



varun-dhawan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అందాల ఆరబోతతో రెచ్చిపోతున్న రష్మిక!
అర్జున్ రెడ్డి రిమేక్ లో ధృవ్ దులిపేశాడు!
నాగార్జున పేరుతో ఫేక్ అకౌంట్..నిజం చెప్పిన హీరో!
క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి..!
జార్ఖండ్ లో బీభత్సం సృష్టిస్తున్న మావోలు..ఐదుగురు పోలీసులు మృతి!
షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ టాలీవుడ్ హీరో!
భార్యని చంపాలని ప్లాన్ చేసి అడ్డంగా బుక్ అయిన సినీ నటుడు!
పాపం చిన్మయి అడ్డంగా బుక్ అయ్యింది?
నా భార్గవుడికి..అప్పుడే ఏడాది..భావోద్వేగంతో ఎన్టీఆర్!
మెగా హీరోకి విలన్ గా విజయ్ సేతుపతి?
ఆ దర్శకుడికి మహేష్ హ్యాండ్ ఇస్తున్నాడా?
బిగ్ బాస్ 3 లో నేను లేను..కానీ ఆ ఛాన్స్ వస్తే వదిలేది లేదు! : రేణు దేశాయ్
సూర్య ‘ఎన్జీకే’కి యాభై శాతం నష్టమట!
సుపరిపాలనే ప్రభుత్వం లక్ష్యం : గవర్నర్ నరసింహన్
లిప్ లాక్ తో ‘మన్మధుడు’రెచ్చిపోయాడు!
శభాష్ ప్రభాస్: కృష్ణంరాజు బిడ్డ స్ధాయి నుండి - ప్రభాస్ కు పెదనాన్న కృష్ణంరాజు అనే వరకు...
బిగ్ బాస్ 3: ఊరించి..ఊరించి తప్పుకున్నాడా?
మరీ ఇంత స్కీన్ షో పనికిరాదమ్మా?
నాగ్ ‘మన్మధుడు’గా మెప్పిస్తారా?
‘సాహూ’టీజర్ ఎంత వరకు మెప్పిస్తుంది?
మెగా హీరోపై అసభ్యకర పోస్టింగ్!
టిక్ టాక్ చేస్తూ ఘోరంగా అవమానిస్తున్నారు..నటి ఆవేదన!
అలాంటి పాత్రలో నటించాలని ఉంది..ఇదేం కోరిక శ్రీముఖీ!
కమెడియన్ వడివేలుకి ఐటీ షాక్!