Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jun 21, 2019 | Last Updated 12:39 am IST

Menu &Sections

Search

హీరో యశ్ వారికి సిగరెట్లు, టీ అందించాడట..!

హీరో యశ్ వారికి సిగరెట్లు, టీ అందించాడట..!
హీరో యశ్ వారికి సిగరెట్లు, టీ అందించాడట..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కన్నడ పరిశ్రమకు చెందిన హీరో యశ్ అంటే ఇప్పుడు నేషనల్ వైడ్ గా క్రేజ్ ఉంది. అతను చేసిన కె.జి.ఎఫ్ సినిమా సంచలన విజయం అందుకుంది. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ సినిమా సక్సెస్ అయ్యింది. అసలేమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన కె.జి.ఎఫ్ అదిరిపోయే హిట్ అందుకుంది. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వచ్చిన కెజిఎఫ్ సినిమా సీక్వల్ రెడీ అవుతుంది.


ఇదిలాఉంటే ఎలాంటి సినిమా బ్యాక్ డ్రాప్ లేకుండా వచ్చిన యశ్ స్టార్ హీరోగా రాక్ స్టార్ గా ఎదగడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందట. సీరియల్స్ లో నటించిన యశ్ యాంకర్ గా, ప్రోగ్రామ్స్ హోస్ట్ గా కూడా చేశాడు. అంతేకాదు సినిమాల్లో రాణించాలనే ఉద్దేశంతో అసిస్టెంట్ డైరక్టర్ గా చేరి.. టీ, సిగరెట్లు కూడా అదించాడట.    


ఈమధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో స్టార్ డైరక్టర్స్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన టైంలో తను చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చాడు. అఫ్కోర్స్ సినిమా కష్టాలు అందరికి ఉండేవే ఓ డ్రైవర్ కొడుకు అయిన యశ్ కన్నడలో రాక్ స్టార్ అవడానికి చాలా కష్టపడ్డాడని చెప్పొచ్చు. 


ప్రస్తుతం కె.జి.ఎఫ్ 2 సినిమా షూటింగ్ చేస్తున్నారు. మొదటి పార్ట్ ను మించి ఈ సీక్వల్ ఉండబోతుందట. సినిమా కథ చాలా కొత్తగా ఉంటుందట. మొదటి పార్ట్ అందించిన ఘన విజయం స్పూర్తితో కె.జి.ఎఫ్ 2 అంచనాలను అందుకునేలా తీస్తున్నారట. అందుకే పార్ట్ 2 బడ్జెట్ కూడా భారీగా పెంచేశారు. మరి కె.జి.ఎఫ్ 2 ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 



yash-kgf-film-problems-kannada-industry-ad-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇలా రెచ్చిపోతే అవకాశాలు రాకుండా ఉంటాయా.. అఖిల్ కూడా ఆమే కావాలంటున్నాడు..!
పోర్న్ వీడియోలు చూస్తానని ఒప్పుకున్న తెలుగు హీరోయిన్..!
కల్కి కథ ప్రశాంత్ వర్మది కాదా.. రాజశేఖర్ కు దిమ్మ తిరిగే షాక్..!
ఆ హీరోతో ముద్దు పెట్టించుకోవడం ఇష్టం.. పరిణీతి చోప్రా షాకింగ్ కామెంట్స్..!
డియర్ కామ్రేడ్.. విజయ్ డామినేషన్ ఎక్కువైందా..!
ప్రభాస్ 'సాహో' ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్.. దుమ్ముదులిపేస్తున్నాడుగా..!
ము.. ము.. ముద్దంటే చేదా.. ముద్దు సీన్స్ కు ఇంత హంగామా ఎందుకు..!
స్కోడా ర్యాపిడ్ సరికొత్త మైల్ స్టోన్..!
హ్యాకర్స్ కు ఛాన్స్ ఎందుకని.. తన న్యూడ్ ఫోటోలను తానే లీక్ చేసిన హాలీవుడ్ నటి..!
16 ఏళ్లుగా ఆ స్టార్ హీరోల మధ్య మాటల్లేవట...!
కాజల్ లో అంతగా ఏం నచ్చిందో.. మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తున్న డైరక్టర్..!
జబర్దస్త్ ను వదిలేస్తున్న అనసూయ..!
మహేష్ 'సరిలేరు నీకెవ్వరు'.. సంచలనంగా మారనున్న ఆ పాత్ర..!
ఆగష్టు 15 ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగే.. అందరు సాహో అనాల్సిందే..!
విజయ్ దేవరకొండ క్యారక్టర్ ఇది.. ముగ్గురు హీరోయిన్స్ బ్రేకప్ అందుకేనా..!
కె.టి.ఎం నుండి ఆర్సి 125..!
RRR సంచలనాలు మొదలయ్యాయి.. నైజాం బిజినెస్ కు ఆకాశమే హద్దు..!
తెలుగు నిర్మాతను పూర్తిగా ముంచేసిన సూర్య సినిమా..!
శ్రీముఖి మందు కొడుతుందా.. అకేషనల్ అని ఒప్పేసుకుందిగా..!
కోలీవుడ్ హీరోకి రష్మిక షాక్..!
మారుతి సుజుకి ఆల్టో CNG వెహికల్ లాంచ్..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.