Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 12:36 pm IST

Menu &Sections

Search

సైరా విడుదలకు సన్నాహాలు

సైరా విడుదలకు సన్నాహాలు
సైరా విడుదలకు సన్నాహాలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కొణిదెల శివశంకర వరప్రసాద్ తెలుగు సినిమా రంగంలో కథానాయకుడిగా పరిచయమై ఎన్నో చిత్రాలలో నటించి చిరంజీవిగా అందరి మనసుల్లో మిగిలిపోయారు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్గా దేశంలో మెగాస్టార్ ని మించిన స్టార్ లేడని నిరూపించుకున్నాడు. దేశ వ్యాప్తంగా చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలున్నాయి.


అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదలై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.  ఈ సినిమా తరువాత మెగాస్టార్ చేపట్టిన మెగా ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి.  చారిత్రాత్మక నేపధ్యం కలిగిన సినిమా కావడంతో ఎక్కువ సమయం పడుతుంది.  గత రెండేళ్లుగా షూట్ చేస్తున్నారు.  ఇంకా కొద్దిభాగం షూటింగ్ మిగిలిపోయింది.  మిగిలిన భాగాన్ని పూర్తి చేసి... పోస్ట్ ప్రొడక్షన్స్ వర్స్క్ ను మొదలుపెట్టాలని చూస్తున్నారు.  


సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను దసరా సీజన్లో రిలీజ్ చేయాలని నిర్మాతల బృంధం ఆలోచనలో ఉంది. ఈ క్రమంలో అక్టోబర్ 2 వ తేదీన సినిమాను రిలీజ్ చేయడానికి సహన్నాహాలు జరుగుతున్నాయి.  దీనికి సంబంధించిన అధికారికంగా ప్రకటన వెలువడలేదు.  ఒకవేళ సినిమా దసరాకు రాకుంటే... సంక్రాంతికి రావాలి.  అప్పటి వరకు సినిమాను పోస్ట్ ఫోన్ చేయకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో సినిమాను పక్కాగా దసరాకు రెడీ చేస్తున్నారు.  దీనిని సంబంధించిన కీలకమైన న్యూస్ మెగాస్టార్ పుట్టినరోజైన ఆగష్టు 22 వ తేదీన ప్రకటిస్తారని సమాచారం. 


గత యేడాది చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సైరా పోస్టర్, టీజర్ ను విడుదల చేశారు. ఆ తర్వాత సైరా చిత్రంలో నటించిన వారి పుట్టిన రోజు సందర్భంగా ఒక్కొ క్యారెక్టర్ లుక్ ను విడుదల చేసేవారు. గతంలో  ఇప్పుడు చిరంజీవి బర్తడే సందర్భంగా టైలర్ ను విడుదల చేస్తారన్న ఆశక్తితో అభిమానులు వేచి చూస్తున్నారు.


sira
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
70 ఏళ్ల వృద్దురాలిపై 5 గురు అత్యాచారయత్నం.?
అర్ధరాత్రి గ్లాస్ హౌజ్ లో చెలరేగిన మంటలు
వైరల్... వాణీ కపూర్ హాట్ ఫోటో
పోలీసులకు వీక్ ఆఫ్ అమలు రేపటి నుంచే
నవరత్నాల అమలుకు సీఎం జగన్ కు రూ.7 కోట్ల విరాళం
నోరు జారిన రాపాక... మండిపడ్డ వైసీపీ సభ్యులు
కౌసల్య కృష్ణమూర్తి టీజర్ విడుదల
ప్రత్యేక హోదాకే మా పోరాటం.. అసెంబ్లీలో సీఎం జగన్
నేడు దేశవ్యాప్తంగా సమ్మెలో 3.5 లక్షల మంది వైద్యులు
నేడు విజయవాడకు కేసీఆర్
ఏపీలో 22వరకు ఒంటిపూట బడులు
పోలీసులకు వారంతపు సెలవు... హోంమంత్రి సుచరిత
నేడు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ
నేడు శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ
అదా కర్రసాము సూపరో సూపర్.
నిద్రపోను...అధికారులను నిద్రపోనివ్వను.
'వజ్ర కవచధర గోవింద' 50 వసూల్
ఏపీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మెన్ల తొలగింపు!
సెగలు పుట్టిస్తున్న రియా..!!
మరో రెండు రోజుల్లో రుతుపవనాలు... ఆర్టీజీఏస్ వెల్లడి
రాజధాని నిర్మాణంపై బోత్స వాఖ్యలు
నేడు ఆశక్తిభరితంగా భారత్-పాక్ మధ్య క్రికెట్ పోరు
నీతి ఆయోగ్ లో ఏపీ ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌ డిమాండ్
ఎక్సైజ్‌ శాఖలో త్వరలో మార్పులు.. మంత్రి నారాయణస్వామి
బెంగాల్‌లో కోమాలో వైద్య సేవలు.. 700 మంది వైద్యుల రాజీనామా!
సింగిల్ గా హ్యాపీ అంటున్న శృతి
ఏపీకి హోదా సాధనే జగన్ అజెండా
జిందాబాద్ జిందాబాద్.. ఇస్మార్ట్ సాంగ్ రీలీజ్
అంగరంగ వైభవంగా కాళేశ్వరం ప్రారంభ వేడుకలు
వృద్ధి రేటుపై దృష్టి పెట్టండి.. నిర్మలా సీతారామన్ కు ఆర్థిక వేత్తల సూచనలు
ట్రంప్ కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ డిజైన్ ఇదే..
ఆనందంలో గాల్లో ఎగిరిన పూజ
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.