Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 12:28 pm IST

Menu &Sections

Search

అల్లాద్దీన్..అద్భుతం సృష్టించబోతుందా!

అల్లాద్దీన్..అద్భుతం సృష్టించబోతుందా!
అల్లాద్దీన్..అద్భుతం సృష్టించబోతుందా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇటీవలే డిస్నీ సంస్థ మర్వెల్ వారు సంయుక్తంగా నిర్మించి విడుదల చేసిన అవెంజర్స్ ఎండ్ గేమ్ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టించిన సంగతి తెల్సిందే, అభిమానులు అవెంజర్స్ మ్యానియా నుంచి బయటకి రాకుండానే డిస్నీ వారు అల్లాద్దీన్ వంటి మరో అద్భుతమైన సినిమాను మే 24న దాదాపు 350 థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.


అల్లాద్దీన్ ఇండియాలో భారీగా రిలీజ్ అవ్వడంతో పాటు తెలుగు, తమిళ, హిందీ తదితర భాషల్లో కూడా విడుదల అవుతుంది.వెంకటేష్, వరుణ్ తేజ్ అల్లాదిన్ తెలుగు వెర్షన్ కు డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జీని (దెయ్యం) పాత్రకు వెంకటేష్ గొంతు అరువివ్వడం విశేషం. అలాగే అల్లాద్దిన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పారు.


ఇటీవలే దీనికి సంబంధించిన తెలుగు టీజర్‌ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో జీనీగా హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ నటించాడు. ఇక అల్లాదిన్‌గా మేనా మసూద్ యాక్ట్ చేసాడు. మొత్తంగా వెంకటేష్, వరుణ్ తేజ్ గొంతులతో ‘అల్లాదిన్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు మంచి క్రేజ్ వచ్చే అవకాశాలు వున్నాయి.

aladdin-(2019)
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టిటిడి బోర్డు రద్దు చేస్తున్నాం..త్వరలో కొత్త పాలకవర్గం...!
ఈ మానవ మృగాన్ని ఏంచేయాలి.. 9 నెలల చిన్నారిపై అత్యాచారం!
లవ్ చేసే పెళ్లి చేసుకుంటానంటున్న మెదక్ ఎస్పీ చందన దీప్తి
వరల్డ్ కప్ మ్యాచ్ లో మంచు లక్ష్మి సందడి!
నిన్ను తనిఖీ చేయడమేందయ్యా?
జో రూట్ ఖాతాలో అద్భుత రికార్డు!
పుల్వామాలో తుపాకుల గర్జన..ఇద్దరు టెర్రరిస్టులు హతం!
నిన్ను చంపేస్తాం! కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్..!
ఫోటో ఫీచర్ : తండ్రికి తగ్గ తనయుడు..అందుకే రాజన్న బిడ్డ సీఎం జగన్ ని ఏపి ప్రజలు గుండెలకు హత్తుకున్నారు!
తొలిసారి సీఎం హోదాలో జగన్ ఢిల్లీ పయణం!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.