Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 3:58 pm IST

Menu &Sections

Search

ప్రభాస్ కోసం ప్రముఖ రచయిత, డైరెక్టర్ గా మారబోతున్నడా?

ప్రభాస్ కోసం ప్రముఖ రచయిత, డైరెక్టర్ గా మారబోతున్నడా?
ప్రభాస్ కోసం ప్రముఖ రచయిత, డైరెక్టర్ గా మారబోతున్నడా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

 మన బాహుబలి ప్రభాస్ కోసం ఏంతో మంది రచయితలు స్క్రిప్టులు రెడీ చేసుకునే ఉంటారు దర్శకులు కుడా ఏప్పుడు డార్లింగ్ తో సినిమా తీయాలా అని పోటి పడుతుంటారు. అలానే ఇప్పుడు రచయిత అయిన మన బుర్ర సాయి మాధవ్ ప్రభాస్ కోసం డైరెక్టర్ గా మారనున్నారు. బుర్రా సాయి మాధవ్ తెలుగు ఇండస్ట్రీ లో పేరెన్నికగన్న రచయిత. కంచే , గౌతమిపుత్ర శాతకర్ణి  లాంటి సినిమాలకు రచయితగా చేసారు.

 

చాల కాలం తరువాత సాయి మాధవ్ రచయితగా కాకుండా డైరెక్టర్ గా మారబోతున్నారు. మాధవ్ కొరటాల శివ తో కలసి డైరెక్టర్ గా ప్రయాణం సాగించాలని అనుకున్నాడట. తాజాగా ఒక కధను ప్రభాస్ కు చెప్పగా డార్లింగ్ చాల ఇంప్రెస్స్ అయ్యాడట. దిల్ రాజు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు వచ్చి సంవత్సరం రాబోతుంది.

 

అయితే దీనిపైన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ప్రస్తుతం డార్లింగ్ సాహో షూటింగ్ లో చాల బిజీ గా ఉన్నాడు ఇప్పటికే ఆ షూటింగ్ చాల ఆలస్యం అవ్వడం తో కొంచెం ఫీల్ అయ్యాడట. అందుకీ మేకర్స్ ప్రభాస్ ఉన్న సీన్లను తొందరగా షూటింగ్ పూర్తీ చేస్తున్నారట. రీసెంట్ గా ప్రభాస్ స్టిల్స్ , టీజర్ చూసి ఆడియన్స్ లో సాహో సినిమాపై మరింత అంచనాలు ఏక్కువయ్యాయి.

 

ప్రస్తుతం ప్రభాస్ నటించాల్సిన సీన్లు అన్నీ పూర్తీ కాగా ప్యాటచ్ వర్క్ సీన్స్ లో బిజీ గా ఉన్నాడట. ఒక్కసారి అవి కుడా పూర్తీ అయిపోతే గనుక ప్రభాస్, రాధాకృష్ణ ఫిలిం లో “జాన్” అనే సినిమా షూటింగ్ లో నటిస్తాడట. దాని తరువాత బుర్ర సాయి మాధవ్ సినిమా లో నటించే ఛాన్స్ ఉంది.


prabhas
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.