Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 10:14 am IST

Menu &Sections

Search

చిరు - త్రివిక్రమ్ మూవీ పై ఆసక్తికర కథనాలు...!!

చిరు - త్రివిక్రమ్ మూవీ పై ఆసక్తికర కథనాలు...!!
చిరు - త్రివిక్రమ్ మూవీ పై ఆసక్తికర కథనాలు...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా తో మరొక్కసారి తన చరిష్మా మరియు కలెక్షన్ల స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. ఇక ప్రస్తుతం అయన స్వాతంత్రోద్యమ సమయంలో బ్రిటిష్ వారికి ఎదురుతిరిగిన పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత గాథ ఆధారంగా రూపొందుతున్న సైరా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ తో ఒక సినిమా చేయవలసి ఉంది. ఇక ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు అతి త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి. 

అయితే ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన మెగాస్టార్, ఆ సినిమా తన కెరీర్ లో మంచి సినిమాగా నిలుస్తుందని అన్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాపై కొన్ని కథనాలు ప్రచారం అవుతున్నాయి. అసలు ఈ సినిమా ఉంటుందా, లేదా అనేది ఈ కథనాల సారాంశం. అసలు మ్యాటర్ ఏంటంటే, ఇప్పటికే అల్లు అర్జున్ తో ఒక సినిమా ప్రారంభించిన త్రివిక్రమ్, ఆ సినిమా షూటింగ్ ని కొన్ని కారణాల వలన జాప్యం చేస్తూ వస్తున్నారు. ఇక అనుకున్నట్లుగా ఆ సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశాలు కూడా తగ్గాయని వార్తలు వస్తున్నాయి. ఇకపోతే త్రివిక్రమ్ తన తదుపరి సినిమాని ఎన్టీఆర్ తో తీస్తారని కూడా అంటున్నారు, ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటించే మూవీ కూడా ఇదేనట. అలానే అప్పుడెప్పుడో మహేష్ తో ఖలేజా సినిమా తీసిన త్రివిక్రమ్, అతి త్వరలో ఆయనతో ఒక మంచి ఫ్యామిలీ, కమర్షియల్ ఎంటర్టైనర్ తీయనున్నట్లు మరొక వార్త వస్తోంది. 

మరి ఇన్ని ప్రపోజల్స్ త్రివిక్రమ్ కి ఉన్న కారణంగా, వీటన్నిటి మధ్య అసలు మెగాస్టార్ తో సినిమా ఉంటుందా, లేదా అనేది ప్రశ్నర్ధకంగా మారిందట. అంతేకాక మరోవైపు కొన్నాళ్ల క్రితం టి. సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ చిరు, పవన్ కలయికలో ఒక భారీ మల్టీస్టారర్ ని త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందించబోతున్నాం అని చెప్పడం జరిగింది. మరి ఇన్నివిధాలుగా త్రివిక్రమ్ రాబోయే సినిమాల విషయంలో వార్తలు ప్రచారం అవుతుంటే, మెగాస్టార్ తో అయన చేయబోయే సినిమా ఒక వేళ ఉన్నా, అది ఇప్పట్లో కార్యరూపం దాల్చేలా లేదు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే మాత్రం త్రివిక్రమ్ గారి నుండి మాత్రం అధికారిక ప్రకటన వెలువడాల్సిందే....!!!


megastar-chiranjeevi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'సాహో' తో మాకు పోటీ లేదంటున్నారు....!!
దేవిశ్రీ ప్రసాద్ హ్యాట్రిక్ కొడతాడా...??
'బాహుబలి'ని దాటేయడం ఖాయమంటున్నారు....!!
సుకుమార్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో మరి....!!
ఫారెన్ నుండి తిరిగొచ్చిన సూపర్ స్టార్....ఇక షూటింగ్ షురూ...!!
అతడు, అత్తారింటికి దారేదిని కలిపి తీసినట్లు ఉంటుందట....!!
ఈ సీక్వెల్ తో హిట్ కొడతాడా....!!
బిగ్ బాస్ - 3 తెలుగు ప్రోమో విడుదల....!!
ప్రభాస్ తరువాత ఇక మహేష్ బాబే టార్గెట్ అట...!!
అక్కడ 'సాహో' ని మించిపోయిన 'ఆర్ఆర్ఆర్'...!!
మెగాస్టార్, కొరటాల సినిమాకు నిర్మాతలు వీళ్ళే.....!!
'సాహో' స్క్రీన్ ప్లే అదిరిపోతుంది అంటున్నాడు.....!!
'సాహో' కి అదొక్కటే పెద్ద మైనస్ కానుందా....??
విశాల్ పై విరుచుకుపడిన స్నేహితురాలు వరలక్ష్మి....!!
సూపర్ స్టార్ సినిమా కోసం ఆ సినిమా వదిలేసుకుందా....??
'సరిలేరు నీకెవ్వరు 'తో అన్ని లెక్కలు సరిచేస్తాడట....!!
సైరా సినిమా, ట్రైలర్ విడుదల తేదీ ఖరారు...??
'సాహో' కు అతన్నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలంటున్నారు....!!
టీజర్ లో హీరోయిన్ లేకపోవడం పై క్లారిటీ ఇచ్చాడు...!!
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, మరి పాటల పరిస్థితి ఏంటి....!
రాజమౌళి స్థాయిని అతడు అందుకోగలడా....??
నాగార్జునకు మహేష్ బాబు హిట్ ఇస్తాడా.....??
ప్రేమలో పడను, ప్రేమను సృష్టిస్తాను అంటున్న మన్మధుడు....!!
అదరహో అనిపించిన ప్రభాస్ 'సాహో' టీజర్...!!
'మహర్షి' మేనియా అక్కడ ఇంకా తగ్గలేదు....!!
 మహేష్ బాబు బాటలోనే త్రివిక్రమ్ కూడా ...??
కార్ యాక్సిడెంట్ కు గురైన హీరో వరుణ్ తేజ్....ఏమి జరిగిందంటే...??
సన్నీతో బ్రహ్మి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్....??
అది ప్రభాస్ కు పెద్ద అగ్ని పరీక్షే అంటున్నారు...!!
హిట్ కోసం పరితపిస్తున్న పవన్ ఫ్యాన్....!!
మహేష్, పవన్ తోనే అది సాధ్యం అవుతుందా...??
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.