Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 11:46 am IST

Menu &Sections

Search

జగన్ గెలుపుపై సూపర్ స్టార్ మహేష్ సంచలన ట్వీట్..!!

జగన్ గెలుపుపై సూపర్ స్టార్ మహేష్ సంచలన ట్వీట్..!!
జగన్ గెలుపుపై సూపర్ స్టార్ మహేష్ సంచలన ట్వీట్..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో మహర్షి సక్సెస్ ని ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మరోవైపు అయన నటించబోయే నూతన చిత్రనికి సంబంధించి అప్పుడే అన్ని పనులు ప్రారంభమయ్యాయి. అయన విదేశాల నుండి తిరిగి రాగానే అనిల్ రావిపూడి తో చేయబోయే సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఇక గత నెలలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు నిన్న రావడం జరిగింది. 

ఇక ఈ ఎన్నికల్లో అద్భుతమైన సీట్ల మెజారిటీతో అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి మరియు ఆ పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారికి నిన్నటి నుండి అటు సినిమా ఇండస్ట్రీ నుండి ఇటు రాజకీయ రాయకుల నుండి విపరీతంగా ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కాసేపటి క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు, జగన్ గెలుపు పై తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్వీట్ చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో గెలిచి, విజయాన్ని సొంతం చేసుకున్న జగన్ కు నా శుభాకాంక్షలు. 

అలానే మీరు ముఖ్యమంత్రిగా రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ మరింత అభివృద్ధి పధంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు మహేష్ బాబు పోస్ట్ చేసారు. నిజానికి ఎవరు ఎటువంటి విజయాన్ని అందుకున్నా, వారికి తన వంతుగా అభినందనలు తెల్పడంలో అందరికంటే ముందువరుసలో ఉంటారు సూపర్ స్టార్ మహేష్. ఇక అంతకు ముందు మహేష్ బాబు, మరొక్కసారి దేశాధినేతగా గెలిచిన మోడీ గారికి కూడా తన తన తరపున ప్రత్యేక అభినందనలు తెల్పుతూ ట్వీట్ చేయడం జరిగింది. కాగా మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి....!!


mahesh-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వర్మ, రాజమౌళి తరువాత ఆ ఘనత అతనికే దక్కింది...!!
శ్రీ రెడ్డి కళ్ళకు ఏమైంది?...వైరల్ అవుతున్న వీడియో...!!
లేడీ సూపర్ స్టార్ ని విష్ చేసిన టాలీవుడ్ సూపర్ స్టార్...!!
పూరి జగన్నాథ్ ఎంతగానో మారిపోయాడు : రామ్ గోపాల్ వర్మ....!!
'మహర్షి' 50 రోజుల వేడుక ముహూర్తం ఫిక్స్....!!
రికార్డు ధరకు అమ్ముడైన "సరిలేరు నీకెవ్వరు" శాటిలైట్ రైట్స్ ....!!
'ఆర్ఆర్ఆర్' మూవీ లేటెస్ట్ అప్డేట్....!!
'బిగ్ బాస్ - 3'లో అవి నిజమైతే ఆడియన్స్ కి పండుగే....!!
వైరల్ అవుతున్న యాంకర్ అనసూయ వీడియో....!!
ఒకేసారి ఇద్దర్లు 'వెంకీ'లను లైన్లో  పెట్టిన పవన్ ఫ్యాన్.....!!
బాబోయ్ శ్రీముఖి కూడానా....??
మళ్ళి టీడీపీకి పునర్వైభవం తీసుకురాగలిగేది అతడేనా.....??
బిగ్ బాస్ - 3 లో నటించనున్న బుల్లితెర ఫెమస్ యాంకర్....??
అదరహో అనేలా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్....!!
చరణ్ సినిమాలో పవన్ గెస్ట్ రోల్....?
రాబోయే ఎన్నికల్లో 'జనసేన' జయకేతనం ఎగురవేయగలదా....??
'సరిలేరు నీకెవ్వరు' నుండి ఆమె అవుట్....??
వరుస హిట్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్....!!
ఆ పేరే 2024 ఎన్నికల్లో తారకమంత్రంలా పని చేసి తమకు విజయాన్ని అందిస్తుందట....!!
ఆల్ టైం రికార్డు దిశగా సూపర్ స్టార్ మహేష్ 'మహర్షి'.... !!
లోలోపల 'సాహో' దెబ్బకి భయపడుతున్నారట....!!
మరోసారి చంద్రబాబుని టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ....!!
నవరత్నాల్లో దానికే అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారా....??
ప్రభాస్ తరువాత మహేష్ బాబుతోనే నట....!!
జగన్ గారికి సపోర్ట్ చేయడం వల్ల ఆ సినిమా నుండి నన్ను తీసేసారు : పోసాని కృష్ణమురళి
'ఆర్ఆర్ఆర్' షూటింగ్ కి ఊహించని బిగ్ షాక్....??
'సాహో'లో ఆ 20 నిముషాలు అరాచకమేనట....!!
2024 ఎన్నికల్లో గెలుపుకోసం జగన్ సంధించే అస్త్రాలు అవేనట....!!
 చిరు, పవన్ నిర్ణయాలు అవేనని తేల్చేసిన నాగబాబు...!!
అదే హిస్టరీ రిపీట్ అవుద్ది.... చంద్రబాబుకి రామ్ గోపాల్ వర్మ పంచ్...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.