Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 10:10 am IST

Menu &Sections

Search

పవన్ కోసం రామ్ చరణ్... తప్పలేదు

పవన్ కోసం రామ్ చరణ్... తప్పలేదు
పవన్ కోసం రామ్ చరణ్... తప్పలేదు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పవన్ కళ్యాణ్ పై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.  అసెంబ్లీలో పవన్ ఎమ్మెల్యేగా మాట్లాడుతుంటే చూడాలని అనుకున్నారు.  ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో ప్రశ్నిస్తుంటే చూడాలని అనుకున్నారు... ఎమ్మెల్యేగా ప్రజల మధ్యకు వస్తే ఫ్యూచర్ ముఖ్యమంత్రిగా గొంతెత్తి అరవాలని అనుకున్నారు.  ఫ్యాన్స్ ఒకటి అనుకుంటే... అక్కడ మరొకటి జరిగింది.  జరిగిందేదో జరిగింది.  ఫలితం మారదు కదా.  జరగాల్సిన దానిగురించి ఆలోచిస్తే మంచిది.  


ఓటమిపై పవన్ ఎంత బాధపడుతున్నాడో తెలియదుగాని, రామ్ చరణ్ మాత్రం విపరీతంగా ఫీల్ అవుతున్నాడు.  పవన్ కోసం రంగంలోకి దిగి ఓదార్పు మొదలుపెట్టాడు.  నిజమైన నాయకులు లీడర్లు కారని, సమాజంలో మార్పు కోసమే వస్తారని... మార్పు కోసమే పోరాటం చేస్తారని అన్నారు.  అది అసెంబ్లీలో కావొచ్చు ప్రజా క్షేత్రంలోను కావొచ్చు.  మార్పు జరిగేవరకు పోరాటం చేస్తూనే ఉంటారు.  


దీనిని బట్టి చూస్తే పవన్ ను చరణ్ అర్ధం చేసుకున్నంతగా మరెవ్వరు అర్ధం చేసుకోలేదేమో అనిపిస్తుంది.  ఎలాంటి ప్రలోభాలు పెట్టకుండా నిశ్వార్ధంగా రాజకీయ రణరంగంలోకి దిగితే ఎంతమేరకు రాణించవచ్చో పవన్ కు ఈ పాటికే అర్ధం అయ్యే ఉంటుంది.  ప్రలోభాలు పెట్టకుండా ప్రజలను తమవైపు తిప్పుకోవాలంటే ఏం చేయాలి.  ఎలాంటి అభివృద్ధిని ప్రజలకు చూపించాలి అనే విషయాలపై పవన్ దృష్టి పెట్టాలి.  ఈ ఐదేళ్లు దానికోసమే పవన్ కృషి చేస్తే చాలు... నెక్స్ట్ ఎన్నికల్లో ప్రత్యామ్నాయం దొరికినట్టే లేదంటే... మరో జాతీయ పార్టీ ఆ అవకాశాన్ని కొట్టేస్తుంది.  


ram-charan,-pawan-kalyan,-election-results,-ap
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ వాటిని అరకట్టకుంటే... కొంప కొల్లేరే..!!
అనుష్క ... ఇంత ఆలస్యం చేస్తే ఎలా..?
షూటింగ్ లో గాయపడ్డ సందీప్ కిషన్..!!
ఆ ఇండియన్ సినిమాలో ఇంటర్వెల్ లేదు.. కానీ..!!
భారతీయ సినిమాలో తొలిముద్దు అప్పుడే..!!!
రేపటి పోరులో విజేత ఎవరు?
ఈ పథకం హిట్టయితే.. జగన్ కు తిరుగుండదు..!!
కథ కూడా ఈ రేంజ్ లో ఉంటేనే ..!!
మన్మధుడికి పూర్తి విరుద్ధంగా.. వావ్..!!
సాహో టీజర్ అదుర్స్.. ఆ ఒక్క సీన్ తప్పా..!!!
రోజా ఫుల్ క్లారిటీ .. జగన్ పిలిచారు కానీ..!!!
పవన్ పై గెలిచినా జగన్ అలా చేశాడేంటి..!!
సన్నీలియోన్ సినిమాలో తెలుగు కమెడియన్స్..!!
వేగం పెంచిన రజినీకాంత్.. నెక్స్ట్ స్టెప్ అదే..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.