Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 1:29 pm IST

Menu &Sections

Search

సమంత హాట్ డ్రెస్ .. నెటిజన్స్ ఘోరంగా కామెంట్స్ ..!

సమంత హాట్ డ్రెస్ .. నెటిజన్స్ ఘోరంగా కామెంట్స్ ..!
సమంత హాట్ డ్రెస్ .. నెటిజన్స్ ఘోరంగా కామెంట్స్ ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సమంత అక్కినేని ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. అయితే తాజాగా మరోసారి సమంత వేసుకున్న డ్రస్ విమర్శల పాలయ్యింది. స్పెషల్ డిజైన్డ్ గౌన్ ధరించిన ఈమె స్టైల్ గా ఫొటోకు ఫోజ్ ఇచ్చింది. ఆ ఫొటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫొటోకు పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. ఈ డ్రస్ నువ్వు అస్తి పంజరం ఉన్నట్లుగా ఉన్నావంటూ కొందరు.. ఇప్పటి వరకు నువ్వు వేసుకున్న డ్రస్ లలో అతి చెత్త డ్రస్ ఇదే అంటూ మరి కొందరు. 


డైటింగ్ తగ్గించి కాస్త తిను అంటూ మరి కొందరు చిత్ర విచిత్రంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ డ్రస్ లో సమంత మరీ బక్కగా కనిపించడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సమంత కాస్ట్యూమ్స్ మరియు ఆమె చేస్తున్న సినిమాల విషయంలో ఫ్యాన్స్ ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఆమె కాస్త హద్దు దాటినట్లుగా అనిపించినా కూడా సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.


తాజాగా మరోసారి సమంత ట్రోలర్స్ కు పని చెప్పినట్లయ్యింది.ఇక ప్రస్తుతం సమంత 'ఓ బేబీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతోంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈమె సినిమాలు చేస్తూ ఉంది. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలపై ఆసక్తి చూపుతున్న సమంత 'ఓ బేబీ' చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.

samantha-hot
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దేవుడా .. బెడ్ మీద ఎద అందాల ప్రదర్శన ..!
స్టైలిష్ గా హాట్ గా రెచ్చగొడుతున్న కాజల్ ..!
జగన్ రాజధానిని మార్చబోతున్నాడా .. ఏది నిజం ..?
జగన్ దెబ్బ బాబుగారికి గట్టిగానే తగిలింది ..!
గల్లా జయదేవ్ అసలు రంగు బయటపడింది ..!
అరే .. శృతి హాసన్ ఫోటో పెట్టుకున్నందుకే ఫైన్ ..!
వామ్మో ,. ఆవేశంగా మారిన లోకేష్ ను చూశారా .. ?
బ్రేకింగ్ : టీడీపీ నుంచి జంప్ అయ్యే ఎమ్మెల్యేలు వీరే ..!
ఇది కదా అసలైన బికినీ .. అందాలను ఏదెచ్చెగా ఆరబోసింది ..!
జగన్ కు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ ..!
ఈ వయసులో కూడా బికినీలో పిచ్చెక్కిచ్చింది  ..!
కలకలం రేపుతోన్న నెల్లూరు నారాయణ మిస్సింగ్ ..!
దేవుడా .. ఏంటి ఈ అందాల నగ్న ప్రదర్శన ..!
టీడీపీని అతలాకుతలం చేస్తున్న ప్రజావేదిక ..!
అరెరే .. ప్రజావేదిక కూల్చివేత పై బాబుగారి రియాక్షన్ చూశారా ..?
కొరటాల శివ చిరుసినిమా తరువాత ఎన్టీఆర్ తోనా ..?
శృతి హాసన్ తో అడ్డంగా బుక్కయిన రానా ..!
స్కూల్ ఫీజుల విషయంలో జగన్ సంచలన నిర్ణయం .. తల్లిదండ్రులకు ఉపశమనం ..!
ప్రజావేదికను  కూల్చేశారు .. చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉండబోతుందో ..?
జగన్ ఆ విషయంలో అధికారులకు స్ట్రెయిట్ గా చెప్పేశారు ..!
జగన్ మరో సంచలన నిర్ణయం ..!
చంద్రబాబును బలవంతంగా ఖాళీ చేయిస్తారా ..?
బీచ్ లో గాలికి క్లీవేజ్ అందాలను చూపిస్తూ కాక రేపింది ..!
జగన్ నిర్ణయాలు .. వారి గుండెల్లో రైళ్లు ..!
సెక్సీగా టీ షర్ట్ వేసి మంట రేపింది ..!
వామ్మో .. బ్రా లేకుండా షర్ట్ లో అందాల ప్రదర్శన చూశారా ..?
జగన్ పిలుపుతో ఐఏఎస్ లు సైతం ఆశ్చర్యపోయారు ..!
హాట్ గా అందాలను ఆరబోస్తున్న సమంత ..!
కిరాక్ అందాలతో దుమ్మురేపింది ..!
వావ్ .. యుక్త వయసులో కత్తి మహేష్ ను చూశారా ..?
టీడీపీ నేతలకు మతి పోయిందా .. పోలవరం కూడా కూల్చేయాలంటా ..!
పవన్ కళ్యాణ్ జగన్ ను ఆ విషయంలో మాత్రం మెచ్చుకున్నారు ..!
ఇప్పుడు జగన్ కర్తవ్యం ఏంటి ..?
పాపం .. సుజనాకు అప్పుడే బీజేపీ షాక్ ఇచ్చింది ..!
చివరికి వంగవీటి రాధ జనసేనలోకి ..?
వైస్సార్ ఎన్ కౌంటర్ చేసినట్టు జగన్ కూడా వారిని ఎన్ కౌంటర్ చేస్తారా  ..?