Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 8:12 am IST

Menu &Sections

Search

అదే కమల్ ధీమా

అదే కమల్ ధీమా
అదే కమల్ ధీమా
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమా రంగంలో విజయాలు అందుకున్న చాలామంది రాజకీయాల్లోకి వస్తుంటారు.  పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు తోడుగా నిలిస్తే ఫర్వాలేదు.  అలా కాకుండా ఫుల్ టైమ్ సినిమా, పార్ట్ టైమ్ రాజకీయాలంటే ఇబ్బందే.  ఇలా పార్ట్ టైమ్ రాజకీయాలు చేసే వ్యక్తులు ఎక్కువ కాలం రాజకీయాల్లో నిలబడలేరు.  ఇప్పుడు కమల్ తేల్చుకోవాల్సింది ఇదే.  రాజకీయాల్లో ఫుల్ టైం ఉండాలా లేదంటే పార్ట్ టైమ్ రాజకీయాల్లో ఉంటారా  అని.  


కమల్ హాసన్ మక్కల్ నీది మయం అనే పార్టీని స్థాపించారు.  ఈ లోక్ సభ ఎన్నికల్లో 38 నియోజక వర్గాల నుంచి పోటీ చేశారు.  ఒక్క చోట కూడా విజయం సాధించలేదు.  14 నెలల క్రితం పుట్టిన పార్టీ.  అప్పుడే పరిగెత్తి గెలవాలంటే ఎలా అంటున్నాడు కమల్.  రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొన్నప్పుడు పేరున్న వ్యక్తులు రంగంలోకి దిగితే తప్పకుండా విజయం సాధిస్తారు.  ఇది ఎన్నోసార్లు రుజువైంది కూడా.  


కమల్ ఈ విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యాడు.  14 నెలల క్రితమే పుట్టింది.  గెలవకపోయినా ఫర్వాలేదు.. ఓట్లు పడ్డాయి కదా అనుకోవడం విడ్డూరంగా ఉంది.  ఈ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో 3.72శాతం ఓట్లు పడ్డాయి.  18 నియోజక వర్గాల్లో మూడో స్థానంలో నిలిచింది.  కమల్ ధీమా ఏమంటే... వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి అధికారం చేజిక్కించుకోవాలని అనుకుంటున్నారు.  ఇది సాధ్యపడుతుందా అన్నది తెలియాలి.  


తమిళనాడుకు 2021 లో ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల నాటికి రాష్ట్రంలో డిఎంకె బలం పుంజుకోవచ్చు.  లేదంటే అన్నా డిఎంకె లో మార్పులు తీసుకొచ్చి ఆ పార్టీ బలపడోచ్చు.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రజినీకాంత్ పోటీకి దిగబోతున్నారని సమాచారం.  తమిళనాడులో కమల్ కంటే రజినీకి ఫ్యాన్స్ ఎక్కువ.  అయన పార్టీ పెట్టి రంగంలోకి దిగితే తప్పకుండా ప్రభావం ఉంటుంది.  దీనిని కమల్ ఎలా ఎదుర్కొంటాడు.  కమల్ ఇప్పటి నుంచే వ్యూహాలతో ముందుకు వెళ్తే కొంతమేరకైనా విజయాలు నమోదు చేసుకోవచ్చు.  


kamal-hassan-news
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
థట్ ఈజ్ ఇండియా...ఏడోసారి కూడా..!!
లబోదిబోమంటోన్న మాజీలు.. మాకేం తెలియదంటోన్న అధికారులు
రండి బాబు రండి.. గంటా పదంగా అడుగేయండి..!!
తెలుగు సినిమాకు గాయాల బెడద..!!
జగన్ వాటిని అరకట్టకుంటే... కొంప కొల్లేరే..!!
అనుష్క ... ఇంత ఆలస్యం చేస్తే ఎలా..?
షూటింగ్ లో గాయపడ్డ సందీప్ కిషన్..!!
ఆ ఇండియన్ సినిమాలో ఇంటర్వెల్ లేదు.. కానీ..!!
భారతీయ సినిమాలో తొలిముద్దు అప్పుడే..!!!
రేపటి పోరులో విజేత ఎవరు?
ఈ పథకం హిట్టయితే.. జగన్ కు తిరుగుండదు..!!
కథ కూడా ఈ రేంజ్ లో ఉంటేనే ..!!
మన్మధుడికి పూర్తి విరుద్ధంగా.. వావ్..!!
సాహో టీజర్ అదుర్స్.. ఆ ఒక్క సీన్ తప్పా..!!!
రోజా ఫుల్ క్లారిటీ .. జగన్ పిలిచారు కానీ..!!!
పవన్ పై గెలిచినా జగన్ అలా చేశాడేంటి..!!
సన్నీలియోన్ సినిమాలో తెలుగు కమెడియన్స్..!!
వేగం పెంచిన రజినీకాంత్.. నెక్స్ట్ స్టెప్ అదే..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.