Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 9:43 am IST

Menu &Sections

Search

సైరాలో మరో తమిళస్టార్

సైరాలో మరో తమిళస్టార్
సైరాలో మరో తమిళస్టార్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగస్టార్ తనయుడు కొణిదే రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నచిత్రం సైరా నరసింహారడ్డి. ఈ చిత్రంలో టాలీవుడ్ మెగా హిరో మెగస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి గత యేడాది చిరంజీవి పుట్టిన రోజు నాడు పోస్టర్, ఫస్ట్ లుక్ టీజర్లను విడుదల చేశారు.


మెగాస్టార్ చేస్తున్న సైరా సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పెద్ద పెద్ద నటులే నటిస్తున్నారు.  మెగాస్టార్ తో పాటు అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార, తమన్నా, మెగా డాటర్ నిహారిక తదితరులు నటిస్తున్నారు. ఇప్పటి వరకు వారి జన్మదిన సందర్భంగా సైరా చిత్రంలోని వారి లుక్ లను విడుదల చేశారు.  చారిత్రాత్మక  నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమ  దసరా కానుకగా సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.  


ఇప్పుడు మరో ఆశక్తికర విషయం బయటకు వచ్చింది. తమిళనాడులో హైప్ తీసుకొచ్చేందుకు ఈ సినిమాలో రజినీకాంత్ చేత ఓ చిన్న పాత్ర చేయించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.  ఎంత చిన్న రోల్ అయినా ఫర్వాలేదు... రజినీకాంత్ అలా కనిపిస్తే చాలు... తమిళనాడులో హైప్ వస్తుందని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నట్టు సమాచారం.  ఇదే నిజమైతే... అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో రజిని.. చిరంజీవిలు కలిసి సినిమా చేశారు.  ఇప్పుడు ఇద్దరిని తెరపై మరలా చూడొచ్చు. 
megastar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న షారుక్ కుమార్తే
లండన్ నుంచి వచ్చిన మహేష్
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజీనామా..!
బాలీవుడ్ సినిమాలకు సై చెబుతున్న పూజ
రెండు రాష్ట్రాలు సానుకూలమే...
చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతల సమావేశం
కల్కి చిత్రం నుంచి 'ఎవరో ఎవరో' పాట విడుదల
గ్లామర్ డోస్ పెంచిన రాశీఖన్నా... ఎందుకంటే ?
జూలై 18న ‘రాక్షసుడు’ వస్తున్నాడు...
శాలినిపాండే కల నిజం అవుతుందా..?
వర్షం పడింది... మెట్రోకు కాసుల కురిపించింది
కియారా ప్రేమించిందటా..!
20రోజుల పాటు నగ్నంగా నటించిన అమలపాల్
గ్రామ వాలంటీర్ల విధులు ఏమిటంటే..?
గ్రామ వాలంటీర్లకు ఎంపిక విధానం ఇలా!
నెటిజన్లకు నెహాశర్మ హాట్ ఎగ్జిబిషన్
ఆగస్టు 15 నుంచి అందుబాటులో గ్రామ వాలంటీర్లు... జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
గత అవినీతిపై విచారణ చేస్తాం... టీటీడీ నూతన చైర్మన్ సుబ్బారెడ్డి
‘ఇస్మార్ట్ శంకర్’ విడుదల వాయిదా... కారణం ఏమిటంటే..?
దిల్ రాజును టీటీడీలో నియమించిన జగన్..?
జల వివాదాల పై 27న సీఎంల సమావేశం
మోడల్ ను బైటకు తీసిన ఊర్వశి
నేడు తెలంగాణకు జగన్ షెడ్యూల్
దారి చూపించిన ఎంపీ కేశినేని
ఆ నలుగురిపై మాజీ మంత్రి ఉమా ఆగ్రహం
ఆ నలుగురి చేరికపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు
నయనకు మరో తలనొప్పి
ఉత్తమ్ కు కోమటిరెడ్డి గుట్టు
కమ్యునిటీ వర్కర్లకు జీతాలు పెంచిన డిప్యూటీ సీఎం
బలం పెంచుకునేందుకు బీజేపీ వ్యూహం
టీడీపీ ఎంపీ గరికపాటికి అస్వస్థత
విజయవాడ కృష్ణా నది లో ప్రారంభమైన వరుణ యాగం
టీడీపీ నేతలతో తోట త్రిమూర్తులు భేటీ...?!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.