Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 12:20 am IST

Menu &Sections

Search

చంద్రబాబూ..వదల బొమ్మాళీ వదలా...!

చంద్రబాబూ..వదల బొమ్మాళీ వదలా...!
చంద్రబాబూ..వదల బొమ్మాళీ వదలా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మొన్న ఏపిలో వెలువడ్డ ఫలితాల్లో టీడీపీ గతమెన్నడూ చూడని విధంగా దారుణమైన పరాజయం పొందింది.  40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 46 ఏళ్ల వయసు ఉన్న వైఎస్ జగన్ మోహన్ ముందు చతికిల పడ్డారు.  రిజల్ట్ వచ్చే ముందు రోజు కూడా గెలుపు మాదే అని మేకపోతు గాంభీర్యం తో ఉన్న చంద్రబాబు..ఎన్నికల ఫలితాలు రాగానే మైండ్ బ్లాక్ అయ్యింది.  అసలే దారుణమైన ఓటమితో ఉన్న టీడీపీ శ్రేణులపై ఈ రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్స్, కార్టూన్లు..విమర్శలు వస్తున్నాయి. 


 వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ బాబును టార్గెట్ చేసుకొని తన ట్విట్టర్ లో ఓ ఆట ఆడుకుంటున్నారు. తాను తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో విడుదలకు నోచుకోలేదు.  మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అడ్డంకులు సృష్టిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. కోర్టు కేసుల నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ఏపీలో విడుదల కాలేదు.

ఎన్నికల అనంతరం ఈ సినిమా విడుదల చేయాలనీ ప్రయత్నించినా కుదర్లేదు. ఆ మద్య వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. కానీ వర్మని అడ్డుకున్న పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు..అంతే కాదు వర్మను అరెస్ట్ కూడా చేశారు. 
ఈ నేపథ్యంలో తాను మరోమారు విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించబోతున్నానని ప్రకటించారు.

ఎక్కడైతే మాజీ సీఎం నన్ను అరెస్ట్ చేయించి విజయవాడ నుంచి వెళ్ళగొట్టారో అదే పైపుల రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆదివారం సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించబోతున్నా.. బస్తీమే సవాల్.. ఎన్టీఆర్ నిజమైన అభిమానులకు ఇదే నా ఆహ్వానం.. జైజగన్.. అని ట్వీట్ చేశాడు. మొత్తానికి ఎవరు వదిలినా..వర్మ మాత్రం వదల బొమ్మాళీ వదలా అంటున్నారు.
ram-gopal-varma
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
స్వామి వారి దర్శనం కోసం పవన్ కళ్యాన్ వస్తే..జేబుదొంగలు తమ పనితనం చూపించారు!
నిఖిల్ ఆ సినిమా ఇక లేనట్టేనా?
గుర్రంతో ఎన్టీఆర్ తిప్పలు చూశారా!
అవును ధన్ రాజ్ ని కొట్టాను : సమంత
తాతకు తగ్గ మనవడు..!
కియరా సంచలన నిర్ణయం!
బిగ్ బాస్ 3 పై క్లారిటీ ఇచ్చిన యాంకర్ లాస్య!
బిగ్ బాస్ 3 పై క్లారిటీ ఇచ్చిన హాట్ బ్యూటీ!
ఖరీదైన ఇల్లు కొన్న తమన్నా..రేట్ ఎంతో తెలిస్తే షాక్!
నాగార్జున నాపై చేయిచేసుకున్నారు : జేడీ చక్రవర్తి
మానవత్వం చాటుకున్న మంచు మనోజ్!
పూరికి వర్మ భలే ట్విస్ట్ ఇచ్చాడే!
దుమ్మురేపుతున్న ‘కల్కి’ ట్రైలర్!
వరుణ్ తేజ్ కి ఆ ప్రయోగం బెడిసికొట్టదు కదా?
కొడుకును చదివించలేని స్థితి..సినీ కాస్ట్యూమర్ ఆత్మహత్య!
ఆ ప్రోడ్యూసర్ కి నేనేం పాపం చేశా..! : పోసాని
ఆ మూవీతో ఘోరంగా నష్టపోయాను!
కృష్ణవంశి ఈజ్ బ్యాక్!
ఆకట్టుకుంటున్న ఆది ‘బుర్రకథ’ ట్రైలర్ !
అప్పుడు కాజల్..ఇప్పుడు తమన్నా..ఏంటీ చోటా ఈ ఛండాలం!
మీకు దండం పెడతా... అంటూ కన్నీరు పెట్టుకున్న నటి హేమ!
శృతి హాసన్ ఎక్కడా తగ్గడం లేదే?
ప్రశాంతంగా నడిఘర్ సంఘం ఎన్నికలు పూర్తి!
విజయ్ పుట్టిన రోజు కానుకగా బంగారు ఉంగరాలు!
బావకోసం సూపర్ గిఫ్ట్!
‘దొరసాని’కి లైన్ క్లీయర్!
గోపీచంద్ చేతుల మీదుగా సునీల్ ‘ జై సేన’ టీజర్ రిలీజ్!
శేఖర్ కమ్ముల ఆ మూవీ ఆపేశారా?
షకలక శంకర్ ‘నాలుగో సింహం’ టీజర్ రిలీజ్!
విశాల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ హీరో!
నాని, విజయ్ మూడేళ్ల వరకూ బిజీ..అందుకే ప్రియదర్శి!
‘సాహూ’ అప్పుడు ఫ్లాప్ అన్నాడు..ఇప్పుడు తెగ పొగిడేస్తున్న హీరో!
అదిరిందయ్యా విజయ్!