Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 8:36 am IST

Menu &Sections

Search

కత్రినా కైఫ్ గౌన్ లో అదరగొట్టింది ..!

కత్రినా కైఫ్ గౌన్ లో అదరగొట్టింది ..!
కత్రినా కైఫ్ గౌన్ లో అదరగొట్టింది ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కత్రినా కైఫ్ అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అభిమానులను మత్తులోకి దించగలదు. ఇదిలా ఉంటే తన ఇన్స్టా ఖాతా ద్వారా రోజుకు రెండు మూడు అప్డేట్లు ఇస్తూ అభిమానులను మురిపిస్తోంది. జస్ట్ 'భారత్' కు సంబంధించిన అప్డేట్లు మాత్రమే కాదు.  కలర్ ఫుల్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఎన్నికల ఫలితాల వేడికి బుర్రలు హీటెక్కిన నెటిజనులకు మలయమారుతంలా సాంత్వననిస్తోంది. అదేంటి.. హాటు బ్యూటీలు ఫోటోలు పోస్ట్ చేస్తే హీట్ పెరగాలి కదా కూల్ బ్రీజ్ లాగా మనకు హాయిగా తగలడం ఏంటి?


మనం రిలాక్స్ అవ్వడం ఏంటని అవాక్కవుతున్నారా.  పతాని మేడమ్ లాగా ఇన్నర్ వేర్ షూట్ చేస్తే హీటు హాటు ఘాటు.  అవేవీ లేకుండా సింపుల్ గా ఒక కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని హాయిగా నవ్వితే హీటు ఎందుకు.. అంతా కూల్ గా ఉంటుంది కదా.  ఈ ఫోటోలకు కత్రినా ఇచ్చిన క్యాప్షన్ "ఫూలోసే భరా భారత్". అందరూ హీరోయిన్లు ఇంగ్లీష్ లో క్యాప్షన్ ఇస్తే కేట్ మాత్రం హిందీలో ఇచ్చింది. 


అర్థం అయిందిగా.. భారత్ పూలతో నిండిపోయిందట.  మరి భారత్ అంటే  ఇండియానా.. లేక సల్మాన్ ఖాన్ సినిమా 'భారత్' లో కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయని అర్థమా అనేది మీరే అర్థం చేసుకోవాలి.  ఈ ఫోటోలో ప్రింటెడ్ ఫ్లవర్స్ ఉన్న ఒక అందమైన గౌన్ వేసుకొని అంతకంటే అందంగా నవ్వింది.  ఇంత అందంగా ఉంటుంది కాబట్టే అప్పట్లో సల్లూ భాయ్ ఆమెకు పడిపోయాడు..  కాకపోతే మళ్ళీ కాస్త తేరుకొని లేచాడు..  సింగిల్ స్టేటస్ కంటిన్యూ చేస్తున్నాడు.  భాయ్ ప్లేసులో మనలాంటి వాళ్ళు అయి ఉంటే పర్మనెంట్ గా పడడమే... లేచేది ఉండదు!

kathrina-kaif
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కీర్తి సురేష్ ఏంటి చివరికి ఇలా తయారైంది ..!
తన ఎద అందాలతో అమెరికాను ఊపేసింది ..!
షాక్ : న్యూడ్ గా అమలాపాల్ ..!
రొమాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కియారా ..!
చంద్రబాబు గారి విదేశీ ప్రయాణ ఖర్చులు .. నోరు తెరవాల్సిందే ..!
టీడీపీలో చంద్రబాబును ఎదిరించి మాట్లాడిన ఒక్క మగాడు ..!
పాకిస్థాన్ ఓటమి .. సానియా మీర్జా ను తీవ్రంగా విమర్శిస్తున్నారు ..!
కృతి సనన్ .. బికినీలో రెచ్చగొట్టే అందాలు ..!
హాట్ అందాలు .. దాచుకోకుండా అన్ని చూపించింది ..!
అగ్ని సాక్షిగా చెబుతున్నా .. జగన్ గురించి స్వరూపానంద సంచలన వ్యాఖ్యలు ..!
జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై .. అసలు కారణం ఇదేనంటా ..!
వెస్ట్ ఇండిస్ కు చుక్కలు చూపించిన బాంగ్లాదేశ్ ..!
జూనియర్ ఎన్టీఆర్ కు జగన్ పిలుపు ..!
పులిబిడ్డ అనిపించుకున్నాడు .. మోడీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ..!
టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు .. టీడీపీ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారుకాబోతుందా ..?
అంబటి రాంబాబు తన పంచులతో టీడీపీకి చుక్కలు చూపించారు ...!
టీడీపీలోకి  ఎన్టీఆర్ .. పోసాని సంచలన వ్యాఖ్యలు ..!
చంద్రబాబు ఎంత చెప్పినా వినలేదు .. అందుకే ఓటమి ..!
జగన్ మాకెలా మిత్రుడు అవుతారు ... కత్తి  దూసిన బీజేపీ ..!
షాక్ : టీడీపీ జుంపింగ్ ఎమ్మెల్యేలు వీరే ..!
ఎద అందాలతో హీటేక్కిస్తున్న సికందర్ ..!
బాబుగారు మీరు ఇన్ని యూటర్న్ లు తీసుకుంటే ప్రజలు ఎలా క్షమిస్తారు ..!
చంద్రబాబును ఎవరు నమ్మలేదు అందుకే పోయాడు .. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు ..!
జాన్వీ హాట్ డ్యాన్స్ .. వైరల్ మారిన వీడియో ..!
నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నీ వల్లే .. జగన్ భావోద్వేగం ..!
సోషల్ మీడియాలో ఫైర్ అయిన రేణుదేశాయ్ .. మీ తల్లి అంటూ ..!
పాపం చంద్రబాబు ఆ విషయంలో చాలా బాధ పడుతున్నారు ..!
దటీజ్ జగన్ .. కేంద్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన నిధులు 4,200 కోట్లు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
బ్యాంకుల్లో కొలువుల జాతర .. త్వరపడండి ..!
పాకిస్థాన్ vs ఇండియా మ్యాచ్ కు వర్ష ప్రమాదం పొంచి ఉందా లేదా ..?
చంద్రబాబు మీద విజయసాయిరెడ్డి మళ్ళీ రెచ్చిపోయారు ..!
ఆగష్టు 15 ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్ .. రాజమౌళి క్లారిటీ ..!
ఇన్ని పథకాలకు వేల కోట్లు ఎలా వస్తాయి అన్న ప్రశ్నకు జగన్ సమాధానం చూశారా ..?