Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 3:42 am IST

Menu &Sections

Search

సాయి పల్లవి కి కంటతడి పెట్టించాడంట ఆ డైరెక్టర్!

సాయి పల్లవి కి కంటతడి పెట్టించాడంట ఆ డైరెక్టర్!
సాయి పల్లవి కి కంటతడి పెట్టించాడంట ఆ డైరెక్టర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాయి పల్లవి.....వాససు 27 , నటించినవి 9 సినిమాలు, 6  సూపర్ హిట్స్, 'వచ్చిందే' నుంచి  'రౌడీ బేబీ' దాక అదిరిపోయే సాంగ్స్.....ఇది ఆమె బయోడేటా.. ఈ అమ్మడు తెలుగు.. తమిళం.. మలయాళంలో స్టార్ హీరోయిన్ గా మంచి హీరోయిన్ కి పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న కేరక్టర్స్ మాత్రమే ఎంచుకొని దూసుకెళ్తోంది.


తాజాగా ఈమె తమిళంలో సూర్యతో కలిసి 'ఎన్జీకే' చిత్రంలో నటించింది. ఆ చిత్రంను మే 31న తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రంకు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడు సెల్వ రాఘవన్ సీన్స్ క్వాలిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడని ఆయన ఏ సీన్ ను అంత త్వరగా ఒప్పుకోడు అంటూ మొదటి నుండి టాక్ ఉంది.
'ఎన్జీకే' చిత్రం షూటింగ్ సమయంలో ఒక సీన్ కోసం సాయి పల్లవిని దర్శకుడు  చాలా ఇబ్బంది పెట్టాడట. పదే పదే రి టేక్ కావాలి అనడంతో సాయి పల్లవి కన్నీరు పెట్టుకుందట. ఆ రోజుకు ఆ షాట్ సరిగా రాకపోవడంతో తర్వాత రోజు చేద్దామని ఆ రోజుకు దర్శకుడు పేకప్ చెప్పాడట. షూటింగ్ కు పేకప్ చెప్పిన తర్వాత ఇంటికి వెళ్లి అమ్మకు విషయం చెప్పి కన్నీరు పెట్టుకున్నట్లుగా తాజాగా సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.


పట్టుదలతో రాత్రంతా కూర్చొని మునపటి రోజు షూట్ లో తన షాట్ కోసం ప్రిపేర్ అయ్యిందంటా. నెక్స్ట్ డే ఆ సీన్ వచ్చేసరికి తన పెర్ఫార్మన్స్ చూసి వెంటనే షాట్ కి ఓకే చెప్పేశాడట డైరెక్టర్. తాను ఏడ్చినా పరవాలేదు, డైరెక్టర్ కి తన యాక్టింగ్ నచ్చి, తాను రాసుకున్న క్యారెక్టర్ ని జస్టిఫై చేస్తే చాలు అని చెప్పిందంతా రిపోర్టర్ కి. ఎంత పట్టుదల, ఇష్టం యాక్టింగ్ అంటే సాయి పల్లవి కి అనిపిస్తుంది కదా ఈ సంఘటన వింటే!


sai-pallavi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గుట్టుచప్పుడు కాకుండా హీరోయిన్ పెళ్లి!
స్విమ్మింగ్ పూల్ ఫోటో తో వేడి పెంచుతున్న పూజ హెగ్డే!
ఈ వయసులో బాలయ్య ఆ  సాహసం చేస్తాడా?
ప్రముఖ దర్శకుడికి GHMC ఝలక్...బిల్డింగ్ కూల్చివేత!
రాజకీయాల్లోకి కట్టప్ప కూతురు.....ఎవరి పార్టీ లోకి అనేది సస్పెన్స్!
విజయ్ దేవరకొండ-రష్మిక మధ్య ఎదో జరుగుతోంది!
చెన్నై నీటి సమస్యని ప్రపంచానికి తెలిపాడు హాలీవుడ్ హీరో!
కంగనా రనౌత్ కి కోర్ట్ ఇచ్చింది షాక్!
'కబీర్ సింగ్' కి కోర్ట్ కష్టాలు....నిషేదించాలని డిమాండ్!
ఏమైంది టాలీవుడ్ కి.....'సైరా' షూటింగ్ లో ఇంకొకరికి ప్రమాదం!
ఇలియానా పెళ్లి దుస్తుల్లో వేడి పెంచుతోంది గా!
'ఇంద్ర' ఫేమ్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పడు హీరో కానున్నాడు!
కొత్త చిక్కుల్లో నాని గ్యాంగ్ లీడర్!
'జెర్సీ' పై కన్నేసిన 'కబీర్ సింగ్'....రీమేక్ రైట్స్ కొనడానికి బేరసారాలు!
సిగరెట్ వ్యవహారం పై హీరో రామ్ సంచలన కామెంట్స్!
అభిమాని కూతురికి నామకరణం చేసిన జనసేనాని!
'సైరా' షూటింగ్ పూర్తి.......ఇండస్ట్రీ హిట్ ఖాయం అంట!
నేను కత్తిలాంటి ఫిగర్ ని.... మరి అలా ఎందుకు చేస్తున్నారు అంటున్న రకుల్!
అప్పుడు సచిన్ కి, ఇప్పుడు మహేష్ కి.....ఇలానే జరిగింది!
ఒకే తెర పై పవన్, రామ్ చరణ్......సాధ్యమేనా?!
వాల్మీకి ప్రీ టీజర్ టాక్: వరుణ్ తేజ్ కి ఈ రోల్ తో నేషనల్ అవార్డు ఖాయమా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.