Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 12:39 pm IST

Menu &Sections

Search

జలకన్యల సందడి

జలకన్యల సందడి
జలకన్యల సందడి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో హిందీ సిరియల్స్ లో ఫిక్సైపోయింది షమ సికందర్. సినిమాల్లో క్రేజ్ రాకపోయిన హిందీ సీరియల్స్ తో చాలా పాపులర్ అయింది షమ.  అలా అని మనం జీవితం ఇంతేలే అని సర్దుకుని పోయే బాపతు కాదు.  సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో క్షణాల్లో మంట పెట్టగల దిట్ట. తాజాగా అదే పని చేసింది.  కాకపోతే ఈ ఫోటో రెగ్యులర్ గా పోస్ట్ చేసే ఫోటోల కంటే ఫోర్ టైమ్స్ పవర్ఫుల్.


షమా తన సోషల్ మీడియాలో ఫోటోను పోస్ట్ నెటిజనల్లలో ఆశక్తి రెఖేతిస్తుంది.  ఈసారి తనతో పాటు ఫోటోలో మరో ముగ్గురు అప్సరసలు ఉన్నారు.  ఈ ఫోటో చూస్తే "ఒకేసారి నాలుగు లడ్డూలు కావాలా నాయనా" అని అడిగినట్టుంది.  ఇంతకీ ఫోటోలో షమ ఎక్కడుందో గుర్తు పట్టారా? పూల్ వాటర్ లో మనకు లెఫ్ట్.  వాటర్ లో రైట్ సైడ్ ఉన్న భామ మన టాలీవుడ్ రత్తాలు రాయ్ లక్ష్మి.  మూడో అందగత్తె రైట్ సైడ్ లో పైన ఉంది కదా.. పేరు సోనాలి సెగల్. 'ప్యార్ కా పంచనామా' అనే బాలీవుడ్ సినిమాలో నటించింది. ఆ తర్వాత కూడా రెండు మూడు సినిమాల్లో నటించింది. ఇక లెఫ్ట్ సైడ్ పైన ఉన్న భామ పాపీ జబ్బాల్. పంజాబీ సినిమాలలో హీరోయిన్.  బాలీవుడ్ లో హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తూ ఉంది.


ఈ ఫోటో ఫుకెట్ లో తీసుకున్న పాత ఫోటో అని షమ వెల్లడించింది.  ఈ ఫోటోకు షమ ఇచ్చిన క్యాప్షన్ "మెర్మెయిడ్స్". నిజమే కదా.. సెక్సీ బికినీలు ధరించిన అందమైన  జలకన్యల మాదిరిగానే ఉన్నారు కదా? పిచ్చి నెటిజనులు.  ఇలాంటి అందాలను చూడడానికి రెండు కళ్ళూ చాలవు.  ఇలాంటప్పుడే భగవంతుడు..మనకు ఓ పది కళ్ళు ఇస్తే.. దానికి తోడూ గుడ్లగూబలా నైట్ విజన్ కూడా ఇస్తే బాగుండేది పిచ్చి మనసుకు అనిపిస్తుంది. ఎందుకటే ఈ భామలు ఫోటోలు తీసుకుంది రాత్రిపూట.  నైట్ విజన్ ఉంటే అందాన్ని ఆస్వాదించడానికి లైట్లతో పనే ఉండదు.


ఈ ఫోటోకు లైకులే లైకులు. ఇక కామెంట్స్ కూడా మామూలుగా లేవు. ఒకరు "సుందర్ సుందర్ సుందర్ సుందర్" అన్నారు.  అర్థం అయింది కదా. నలుగురు బ్యూటీలకు విడివిడిగా బ్యూటిఫుల్ గా ఉన్నారని ఆ నెటిజనుడి ఉద్దేశం. మరొకరు "ఫోర్ హాట్ బాంబ్స్" అన్నారు. ఇంకొకరు "హాట్ లేడీస్ ఇన్ పూల్" అన్నారు. మరో నెటిజనుడు "లక్కీ స్విమ్మింగ్ పూల్" అన్నాడు.  


జలకన్యల సందడి
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
70 ఏళ్ల వృద్దురాలిపై 5 గురు అత్యాచారయత్నం.?
అర్ధరాత్రి గ్లాస్ హౌజ్ లో చెలరేగిన మంటలు
వైరల్... వాణీ కపూర్ హాట్ ఫోటో
పోలీసులకు వీక్ ఆఫ్ అమలు రేపటి నుంచే
నవరత్నాల అమలుకు సీఎం జగన్ కు రూ.7 కోట్ల విరాళం
నోరు జారిన రాపాక... మండిపడ్డ వైసీపీ సభ్యులు
కౌసల్య కృష్ణమూర్తి టీజర్ విడుదల
ప్రత్యేక హోదాకే మా పోరాటం.. అసెంబ్లీలో సీఎం జగన్
నేడు దేశవ్యాప్తంగా సమ్మెలో 3.5 లక్షల మంది వైద్యులు
నేడు విజయవాడకు కేసీఆర్
ఏపీలో 22వరకు ఒంటిపూట బడులు
పోలీసులకు వారంతపు సెలవు... హోంమంత్రి సుచరిత
నేడు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ
నేడు శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ
అదా కర్రసాము సూపరో సూపర్.
నిద్రపోను...అధికారులను నిద్రపోనివ్వను.
'వజ్ర కవచధర గోవింద' 50 వసూల్
ఏపీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మెన్ల తొలగింపు!
సెగలు పుట్టిస్తున్న రియా..!!
మరో రెండు రోజుల్లో రుతుపవనాలు... ఆర్టీజీఏస్ వెల్లడి
రాజధాని నిర్మాణంపై బోత్స వాఖ్యలు
నేడు ఆశక్తిభరితంగా భారత్-పాక్ మధ్య క్రికెట్ పోరు
నీతి ఆయోగ్ లో ఏపీ ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌ డిమాండ్
ఎక్సైజ్‌ శాఖలో త్వరలో మార్పులు.. మంత్రి నారాయణస్వామి
బెంగాల్‌లో కోమాలో వైద్య సేవలు.. 700 మంది వైద్యుల రాజీనామా!
సింగిల్ గా హ్యాపీ అంటున్న శృతి
ఏపీకి హోదా సాధనే జగన్ అజెండా
జిందాబాద్ జిందాబాద్.. ఇస్మార్ట్ సాంగ్ రీలీజ్
అంగరంగ వైభవంగా కాళేశ్వరం ప్రారంభ వేడుకలు
వృద్ధి రేటుపై దృష్టి పెట్టండి.. నిర్మలా సీతారామన్ కు ఆర్థిక వేత్తల సూచనలు
ట్రంప్ కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ డిజైన్ ఇదే..
ఆనందంలో గాల్లో ఎగిరిన పూజ
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.