తలచుకోవాలే కానీ అందగత్తెలు కంటి చూపుతో చంపేస్తారు. కను సైగతో యుధ్ధాలు చేయిస్తారు. చిన్న నవ్వుతో ప్రపంచాన్ని వూపేస్తారు. అందం ఉన్నది ఎందుకు అన్నట్లుగా వారు కనుక  తెర తీస్తే ఇక సునామీలు ఎన్ని వస్తాయో మరి. యువ హ్రుదయాల్లో ఉప్పెన్నలు మరెన్ని పుడతాయో


ఇన్స్టాగ్రాం వేదికగా తమ అందాల  ఆరబోతకు నో బౌండరీస్ అంటూ యువ నాయికలు ఓ రేంజిలో  రెచ్చిపోతున్నారు. అందాల రాక్షసి లావణ్యా త్రిపాఠి కూడా రెడీ అంది. తానేమీ తక్కువ తినలేదు అంటోంది. నిజమే కావాల్సినంత అందం ఉంది. వంపుసొంపులు ఉన్నాయి. ఇక పైట ఎగరేస్తే తప్పేముంది.


చూసే ఆకలి కళ్ళు కావల్సింది ఏరుకుంటాయి. వేసవి ఎండకు మించే సొగసు సెగను హాయిగా ఆస్వాదిస్తాయి. అందుకే లావణ్యంగా అందాల ఆరబోతకు సై అనేసింది. రెచ్చగొట్టుదే తన పని అన్నట్లుగా పిక్స్ పెట్టేసింది. అర్జున్ సురవరం అన్న మూవీ ఒక్కటే ఆమె చేతిలో ఇపుడు ఉంది. 


నిజానికి అందం అభినయం కలిగిన ఈ అమ్మడు ఉత్తరాది భామ అయిన తెలుగింటి ఆడపడుచులా ఉంటుంది.  సోగ్గాడే చిన్ని నాయన మూవీలో ఆమె అందం అదుర్స్, మూవీ కూడా హిట్. ఎక్కడికో వెళ్ళిపోతుందనుకుంటే లక్కు తొక్కేసింది. ఇపుడు మళ్ళీ ఫాం లోకి రావాలని తెగ ఆరాపడుతోంది. చూద్ద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: