Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 1:57 pm IST

Menu &Sections

Search

పాతాళభైరవి సినిమాలో ఎన్టీఆర్ కు అవకాశం ఎలా వచ్చిందో తెలుసా ?

పాతాళభైరవి సినిమాలో ఎన్టీఆర్ కు అవకాశం ఎలా వచ్చిందో తెలుసా ?
పాతాళభైరవి సినిమాలో ఎన్టీఆర్ కు అవకాశం ఎలా వచ్చిందో తెలుసా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రామారావు వెండితెరకు పరిచయమైన కొత్తల్లో... మొదట్లో చిన్న చిన్న వేషాలు వచ్చాయి.  1948 లో మనదేశం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు రామారావు.  1951లో పాతాళభైరవి సినిమా రిలీజ్ అయ్యింది.  13 ప్రింట్లతో రిలీజైన ఆ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ తరువాత మరో 60 ప్రింట్లు వేసి రిలీజ్ చేశారు.  ఈ సినిమా సాధించిన విజయం అంతాఇంతా కాదు.  మొదట ఈ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ ను అనుకోలేదట దర్శకుడు.  


ఏఎన్నార్ ను హీరోగా ముక్కములను మాంత్రికుడిగా అనుకోని కథను, స్క్రిప్ట్ ను తయారు చేయించారు.  ఓరోజు ఏఎన్నార్.. ఎన్టీఆర్ లు టెన్నిస్ ఆడుతున్న సమయంలో అక్కడికి పాతాళభైరవి దర్శకుడు వచ్చారు.  ఏఎన్నార్ క్లాసికల్ గా టెన్నిస్ ఆడుతుంటే.. ఎన్టీఆర్ మాత్రం కసితో ఆడుతున్నట్టు కనిపించిందట.  ఓ షాట్ మిస్ కావడంతో ఎన్టీఆర్ కు కసి పెరిగింది.  బ్యాట్ పట్టుకున్న విధానం.. బాల్ కొట్టిన విధానం చూసి దర్శకుడు ఏఎన్నార్ ప్లేస్ లో ఎన్టీఆర్ ఐతే కథకు కరెక్ట్ గా సెట్ అవుతుందని భావించి ఎన్టీఆర్ ను పాతాళభైరవి సినిమాలో హీరోగా ఎంపిక చేసినట్టు దర్శకుడు అప్పట్లో చెప్పారు.  


ఇక, సినిమాల్లో డూపులు పెట్టడం మామూలే.  కానీ, కొన్ని సందర్భాల్లో డూపులు పెట్టరు.  కర్రసాము విషయంలో ఎన్టీఆర్, ఎస్వీఆర్ లు ఉదయాన్నే 4:30 సమయంలో కర్రసాము ప్రాక్టీస్ చేసేవారట.  6 గంటల వరకు అలా వారి ప్రదర్శన కొనసాగేది.  ప్రతి ఒక్కరు అన్ని నేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు అలా తర్ఫీదు ఇచ్చేవారట.  బాగుంది కదా.  


ntr,-patala-bhairavi,-svr,-old-movies
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బన్నీకి అదిరిపోయేలా వాయించేశాడు
అక్కినేని కోడలు ఎన్ని కష్టాలు..!!
ఇన్నింటి మధ్య కల్కి నిలబడుతుందా?
క్రిస్ గేల్ కూడా రాజకీయ నాయకుడయ్యాడే..!!
అమరావతితో ఆటలాడుతున్నారే..!!
కియారా కూడా పెంచేసింది..!!
చిరంజీవి కోసం రంగంలోకి దిగిన సల్మాన్
షాకింగ్ న్యూస్ : ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు జనసేనలోకి..!!?
మెగాస్టార్ కు బాగా నచ్చింది.. అతనికి తిరుగులేదు..!!
అప్పుడు శివ.. ఇప్పుడు అర్జున్ రెడ్డి.. ఇండస్ట్రీని ఎలేశాయి..!!
కన్నా గారు.. సపోర్ట్ చేశారా.. సమర్దించారా?
ఆ ఇద్దరు స్టార్ హీరోలతో అనసూయ సినిమా.. అందుకే..!!
పవన్ కళ్యాణ్ మొదలుపెట్టాడు.. ఇక ఆగడు..!!
మహేష్ గారు... ఒక్కమాట చెప్పండి చాలు..!!
ప్లీజ్ బాహుబలితో పోల్చకండి..!!
తెరపైకి పాల్ బయోపిక్.. నిజమా?
బాలయ్యకు అదే ఫిక్స్ చేస్తారా?
వద్దు మహాప్రభో అన్నా చిరును వదిలేలా లేరుగా..!!
పవన్ ఫార్ములానే.. వరుణ్ తేజ్ కు కూడా?
పోలీసులపై జగన్ ప్రత్యేక దృష్టి.. ప్రజలకు దగ్గర కావాలంటే ఆలా చేయాల్సిందే..!!
నాయకులనే కాదు సామాన్యులను భయపెడుతున్న జగన్..!!
హరీష్ పై ఒత్తిడి.. కారణం ఇదే
అదే జరిగితే.. వైకాపాకు భారీ నష్టమే..!!
మారుతి నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారు..!!
ఇది నిజమా రేవంత్ రెడ్డి..!!
మిల్కి బ్యూటీ  @ బీచ్ వ్యూ హోమ్..!!
మెగా.. కొరటాల.. రిలీజ్ డేట్ ఫిక్స్..!!!
మహేష్ మళ్ళీ మళ్ళీ అదే సమాధానం..!!!
బాబోయ్ కష్టమే.. జగన్ వాట్ నెక్స్ట్..!!
గల్ఫ్ లో సైబర్ యుద్ధం.. భయం గుప్పిట్లో ప్రపంచదేశాలు
మహర్షి కంటే నాలుగాకులు ఎక్కువే..!!
పవన్ స్వరం పెంచారు.. జగన్ కు ఇక చుక్కలే..!!
గూగుల్ కు ఆ అవకాశం ఇచ్చి తప్పుచేశాడట ..!!
లోక్ సభలో మీసాలపై చర్చా..!! ఇదెక్కడి చోద్యం..!!!
మంత్రిపదవిలోకి అలా.. పార్టీలోకి ఇలా.. శభాష్ జయశంకర్
శ్రద్దా ఏమి ఆలోచిస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.