Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 5:47 am IST

Menu &Sections

Search

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సురేష్ కొండేటి - నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సురేష్ కొండేటి - నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సురేష్ కొండేటి - నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
50 సంవత్సరాల చరిత్ర కలిగిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సురేష్ కొండేటి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగిన సమావేశంలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సురేష్ కొండేటి, ప్రధాన కార్యదర్శిగా ఇ. జనార్ధన రెడ్డి, ఉపాధ్యక్షులుగా డి.జి. భవాని, సజ్జా వాసు, సంయుక్త కార్యదర్శులుగా మాడూరి మధు, పర్వతనేని రాంబాబు, కోశాధికారిగా ఎం.ఎన్. భూషణ్ ఎన్నికయ్యారు.



కార్యవర్గ సభ్యులుగా సాయి  రమేష్, బత్తుల ప్రసాద్, నారాయణరావు, పి. హేమసుందర్, ఆర్.డి.ఎస్. ప్రకాష్, ముత్యాల సత్యనారాయణ, పి. మురళీకృష్ణ, రమేష్ చిన్నమూల, సునీతా చౌదరి, జిల్లా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీనియర్ సభ్యులు  లక్ష్మణరావు, ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు, ప్రభు ఈ ఎన్నికలను సమన్వయం చేశారు.  ప్రతి రెండేళ్లకోసారి ఈ అసో సియేషన్ కు ఎన్నికలు జరుగుతాయి. 


సభ్యుల సంక్షేమమే ధ్యేయం: సురేష్ కొండేటిఫిల్మ్ క్రిటిక్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా కృషిచేస్తానని నూతన అధ్యక్షుడు సురేష్ కొండేటి  అన్నారు. తెలుగు సినిమా రంగంలో ఈ అసోసియేషన్ కు ప్రాధాన్యం ఎనలేనిదన్నారు. అందుకే ఈ 
అసోసియేషన్ కు తన వంతు విరాళంగా లక్ష రూపాయలను విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. 


సభ్యులకు ఇళ్ల స్థలాల సాధన, హెల్త్ ఇన్సూరెన్స్ తదితర సమస్యలపై తమ కమిటీ తక్షణమే కార్యరంగంలోకి దిగుతుందని అన్నారు. ప్రధాన కార్యదర్శి జనార్ధనరెడ్డి మాట్లాడుతూ ఇంతకుముందు ఎన్నోసార్లు తాను పదవులు నిర్వహించినందున ఆ అనుభవంతో సభ్యులందరి అభ్యున్నతి కోసం పాటుపడతానని హామీ ఇచ్చారు.   సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా అందరం కలిసి పనిచేస్తామని ఎన్నికైన సభ్యులంతా హామీ ఇచ్చారు.


film-critics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'కల్కి' హానెస్ట్ ట్రైలర్ విడుదల!
చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ హీరోగా
మారుతి దర్శకత్వంలో, బన్ని వాస్ నిర్మాతగా "ప్రతిరోజు పండగే" ఘనంగా ప్రారంభం
200 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంటున్న  మహేష్‌  'మహర్షి'.
రాగల 24 గంటల్లో ఫస్ట్ లుక్ విడుదల 
తలచినదే జరిగినదా' నూతన చిత్ర ప్రారంభోత్సవం..
విక్టరీ వెంకటేష్ లాంచ్ చేసిన హీరో ఆది సాయికుమార్ 'బుర్రకథ' ట్రైలర్..
విక్టరీ వెంకటేష్ లాంచ్ చేసిన హీరో ఆది సాయికుమార్ 'బుర్రకథ' ట్రైలర్..
'అరుంధ‌తి-2` లో పాయ‌ల్ రాజ్ పుత్!!
`స‌వారి` ఫ‌స్ట్ లుక్
'గేమ్ ఓవర్' విజయం ప్రేక్షకులదే
రాజ్ దూత్ నుంచి `మ‌న‌సున మ‌న‌సున ఏదో ఆశ` సాంగ్ విడుద‌ల‌
'కల్కి' కథా వివాదంపై 'కథా హక్కుల సంఘం' కన్వీనర్ బీవీఎస్ రవి స్పందన
గుండెమంట‌ను త‌గ్గించే యోగా
నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభ‌మైన కొత్త చిత్రం
దంప‌తుల తాంత్రిక యోగా
అమ్మతోడు ఆదరగొడతానంటున్న 'నాలుగో సింహం' షకలక శంకర్
 యోగా యొక్క చ‌రిత్ర, ప్ర‌యోజ‌నాలు
బెదిరింపుల‌కు లొంగేది లేదు : ప్ర‌శాంత్ గౌడ్‌
అక్షర టీజర్ లాంచ్
పోలీసులే మాకు న్యాయం చేయాలి
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.