Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 1:01 pm IST

Menu &Sections

Search

శృంగార సన్నివేశాల కోసం స్పెషల్ కోచ్..?

శృంగార సన్నివేశాల కోసం స్పెషల్ కోచ్..?
శృంగార సన్నివేశాల కోసం స్పెషల్ కోచ్..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ సినిమాల్లో ముద్దుల వరకు ఒకే.  అంతకు మించిన సన్నివేశాలు ఉండటం చాలా అరుదు.  అలాంటి సన్నివేశాలతో సినిమా అంటే మనవాళ్లకు నచ్చదు.  సినిమా వస్తే చూస్తారు.  కానీ అలాంటి సినిమాలు తీయడానికి మాత్రం ఇష్టపడరు.  హాలీవుడ్ లో మాత్రం అలా కాదు.  మాములు సినిమాల్లో కూడా శృంగార సన్నివేశాలు ఉంటాయి.  వాటిని పెద్దగా పట్టించుకోరు.  బాండ్ సినిమాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. బాండ్ గర్ల్స్ తో బాండ్ శృంగార సన్నివేశాలు షరా మామూలే.  


అయితే, జేమ్స్ బాండ్ సీరీస్ లో 25 వ సినిమా తెరకెక్కుతోంది.  డేనియల్ క్రేగ్ హీరో.  హాలీవుడ్ లో మీటు ఉద్యమం ఊపందుకున్నాక... శృంగార భరితమైం సన్నివేశాల చిత్రీకరణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  అంతేకాదు,  మహిళలు చెప్పుకోవడానికి ఏదైనా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా కోచ్ లను నియమించారు.  


అలాంటి సన్నివేశాల్లో నటించే సమయంలో ఎలాంటి ఇబ్బందులైన ఉంటె వాటిని కోచ్ లతో చెప్పాలని, సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నిర్మాతలు చెప్తున్నారు.  జమైకా లో షూటింగ్ జరుగుతుండగా హీరో డేనియల్ క్రేగ్ గాయపడ్డాడు.  దీంతో అక్కడి షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది.  త్వరలోనే లండన్ లోని ఫైన్ వుడ్ స్టూడియోలో షూటింగ్ జరగబోతున్నది.  ఈ షెడ్యూల్ లో హీరో తో పాటు బాండ్ గర్ల్ కూడా పాల్గొనబోతున్నది.  


james-bond-25,-bond-25,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తీవ్ర నీటి ఎద్దడి: రాష్ట్రాలకు కేంద్ర నిధులు
నినాదాల పోటీగా మారిన ప్రమాణ స్వీకారం
ఆడవాళ్లే కానీ అమాయకులు కాదు..!!
 చైనాకు ముచ్చెమటలు పట్టించిన జనసునామి..!!!
అప్పుడు బాబు అలా.. ఇప్పుడు జగన్ ఇలా..!!!
ఫేస్ బుక్ క్రిప్టోకరెన్సీ లిబ్రా, డిజిటల్ వ్యాలెట్ క్యాలిబ్రా
ఇండియాను ఓడించడమే అమీర్ ఖాన్ లక్ష్యమట..!!
సానియాపై కామెంట్స్.. ఫ్రస్టేషనా.. ప్రతీకారమా..!!?
బీజేపీ నేత  సంచలన వ్యాఖ్యలు... వచ్చి తీరుతుంది..!!
బాబు చుట్టూ..  జంపింగ్ బాంబులు.. ఎప్పుడు పేలతాయో తెలియదు..!!
బాబు చుట్టూ..  జంపింగ్ బాంబులు.. ఎప్పుడు పేలతాయో తెలియదు..!!
షాకింగ్ న్యూస్:  ఏపి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్..!!?
మహేష్ హీరోయిన్ కు ఇంస్టాగ్రామ్ ఫిదా
అయోమయం: రాష్ట్రంలో అసలేం జరుగుతోంది..!!
పాక్ కంటే బంగ్లానే బెటర్.. !!
అప్పుడు టీడీపీ.. ఇప్పుడు వైకాపా వాడేస్తుందిగా..!!!
చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి లక్ష్మి పార్వతి కారణమా..?
ఇది జరిగితే టిడిపికి పెద్ద షాకే ..!!!
తెలంగాణలో కాంగ్రెస్.. ఏపిలో టిడిపి పరిస్థితి ఒకటేనా..?
వైఎస్ జగన్ ను ఫాలో అవుతున్న కరుణానిధి మనవడు..!!
ప్రధానికి నో ఇన్విటేషన్.. కారణమేంటి కెసిఆర్..!!
షాకింగ్ న్యూస్: కాంగ్రెస్ తో పాటు తెరాస నేతలు కూడా..!!!
థట్ ఈజ్ ఇండియా...ఏడోసారి కూడా..!!
లబోదిబోమంటోన్న మాజీలు.. మాకేం తెలియదంటోన్న అధికారులు
రండి బాబు రండి.. గంటా పదంగా అడుగేయండి..!!
తెలుగు సినిమాకు గాయాల బెడద..!!
జగన్ వాటిని అరకట్టకుంటే... కొంప కొల్లేరే..!!
అనుష్క ... ఇంత ఆలస్యం చేస్తే ఎలా..?
షూటింగ్ లో గాయపడ్డ సందీప్ కిషన్..!!
ఆ ఇండియన్ సినిమాలో ఇంటర్వెల్ లేదు.. కానీ..!!
భారతీయ సినిమాలో తొలిముద్దు అప్పుడే..!!!
రేపటి పోరులో విజేత ఎవరు?
ఈ పథకం హిట్టయితే.. జగన్ కు తిరుగుండదు..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.