సంచలన దర్శకుడు తేజ దర్శకత్వంలో ‘లక్ష్మీ కళ్యాణం’సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆ సినిమాలో ఎంతో ట్రెడిషినల్ గా కనిపించిన కాజల్ తర్వాత టాప్ హీరోలతో గ్లామరస్ గా నటించి యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన కాజల్ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి పది సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా తన అందం ఏమాత్రం తగ్గనివ్వడం లేదు..ఇప్పటికే అప్ కమింగ్ హీరోయిన్ గానే కనిపిస్తుంది. 

రిసెంట్ గా తేజ దర్శకత్వంలో బెల్లంకొండ హీరోగా నటించిన ‘సీత’సినిమాలో కాజల్ దుమ్మురేపింది.  ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తుంది..చాలా మంది హీరోయిన్లు బీచ్, వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలతో కుర్రాళ్లను మత్తెక్కిస్తున్నారు.   ఇప్పటికే లావణ్య, సమంతలు తమ స్కిన్ షో తో రచ్చ రేపగా ఇప్పుడు కాజల్ వంతు వచ్చింది.  గ్రీన్ కలర్ ఆఫ్ షోల్డర్ గౌన్ ధరించి ఒక పొడవాటి చెక్క స్టూల్ పై కూర్చున్నట్టుగా ఉన్న ఫోస్ తో కాజల్ తొడల అందాలతో విందు ఇస్తోంది.

కొంత కాలంగా తెలుగులో కాజల్ కి పెద్దగా ఛాన్సులు రావడం లేదు..ఇప్పుడు తన హాట్ షూట్స్ తో మరోసారి వారి దృష్టిని ఆకర్షించే ప్రయత్నాల్లో ఉంది కలువకళ్ల సుందరాంగి. ప్రస్తుతం   శర్వానంద్ - సుధీర్ వర్మ సినిమాలో, తమిళంలో  'ప్యారిస్ ప్యారిస్'..'కోమలి' సినిమాల్లో నటిస్తోంది.  కమల్ హాసన్ 'ఇండియన్ 2' లో కూడా కాజల్ నటిస్తున్న విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: