Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 8:51 am IST

Menu &Sections

Search

కోహ్లితో డెటింగ్ అంటున్న బ్రెజిలియన్ భామ

కోహ్లితో డెటింగ్ అంటున్న బ్రెజిలియన్ భామ
కోహ్లితో డెటింగ్ అంటున్న బ్రెజిలియన్ భామ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాధారణంగా చిత్ర పరిశ్రమలో వారు, క్రికెటర్లు, డబ్బున్న వ్యక్తులు డెటింగ్ చేస్తూనే ఉంటారు. ఇది వారికి సర్వసాధారణం. అయితే ఇప్పుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో చెట్టాపట్టాల్ అంటూ షికార్లు చేసింది బ్రెజిలియన్ మోడల్ ఇజబెల్లా లియాట్. అటుపై సిద్ధార్థ్ మల్హోత్రా తోనూ ఈ అమ్మడు ఎఫైర్ సాగించిందని బాలీవుడ్ లో ప్రచారమైంది.

అయితే అదంతా మనకెందుకులే అనుకుంటే ప్రస్తుతం రౌడీతోనూ ఎఫైర్ సాగిస్తూ వార్తల్లోకి వచ్చింది. బ్రెజిల్ బ్యూటీతో దేవరకొండ ఎఫైరా..? అని ఆశ్చర్యపోయే ముందే కాస్తంత వివరాల్లోకి వెళదామా? అసలు విదేశీ బీచ్ లలో చిలౌట్ చేస్తూ బాలీవుడ్ పై కన్నేసే చాలా మంది భామల్లో బ్రెజిల్ ఇంపోర్ట్ కాస్తంత ఎక్కువే. పలువురు టాప్ బ్రెజిలియన్ మోడల్స్ ఇప్పటికే బాలీవుడ్ సహా సౌత్ ఇండస్ట్రీలో సినీఛాన్సులు అందుకున్నారు. అదే బాటలో వస్తున్న మరోభామ ఇజబెల్లా లియాట్.

ఈ అమ్మడు బాలీవుడ్ తో పాటు అడపా దడపా ఇటు సౌత్ లో టాలీవుడ్ పైనా దృష్టి సారించింది. ఇక్కడ ఆరంభమే రౌడీ విజయ్ దేవరకొండ సరసన అవకాశం అందుకుంది. దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు - అలెగ్జాండర్ వల్లభ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా సినిమాలో ఇజబెల్లా నటిస్తోంది. ప్రస్తుతం ఫ్రాన్స్ లో కీలక షెడ్యూల్ చిత్రీకరణ సాగుతోంది. ఈ షూట్ లో ప్రధాన తారాగణం పాల్గొంటోందని తెలుస్తోంది.

ఇందులో దేవరకొండ గాళ్ ఫ్రెండ్ పాత్రలో ఇజబెల్లా నటిస్తోందట. అలాగే ఐశ్వర్య రాజేష్ ప్రధాన నాయికగా ఆడిపాడుతోంది. ఇద్దరు భామల మధ్య నలిగిపోయే మురారి తరహా పాత్రలో దేవరకొండ నటిస్తున్నాడట. మొత్తానికి కోహ్లీతో డేటింగ్ చేసి రౌడీతో షికార్లు చేస్తోంది ఈ అమ్మడు. ఇదే విషయాన్ని రౌడీ అభిమానులు కాస్తంత ఎగ్జయిటింగ్ గానే ప్రస్తావిస్తున్నారు. ఇజబెల్లా ట్యాలెంటెడ్ నటి అంటూ కితాబిచ్చేస్తున్నారు. ఈ క్రేజీ మూవీకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ పూర్తవుతున్న ఈ సినిమా టైటిల్ ని త్వరలోనే ప్రకటించనున్నారని తెలుస్తోంది.


izabelle-leite
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న షారుక్ కుమార్తే
లండన్ నుంచి వచ్చిన మహేష్
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజీనామా..!
బాలీవుడ్ సినిమాలకు సై చెబుతున్న పూజ
రెండు రాష్ట్రాలు సానుకూలమే...
చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతల సమావేశం
కల్కి చిత్రం నుంచి 'ఎవరో ఎవరో' పాట విడుదల
గ్లామర్ డోస్ పెంచిన రాశీఖన్నా... ఎందుకంటే ?
జూలై 18న ‘రాక్షసుడు’ వస్తున్నాడు...
శాలినిపాండే కల నిజం అవుతుందా..?
వర్షం పడింది... మెట్రోకు కాసుల కురిపించింది
కియారా ప్రేమించిందటా..!
20రోజుల పాటు నగ్నంగా నటించిన అమలపాల్
గ్రామ వాలంటీర్ల విధులు ఏమిటంటే..?
గ్రామ వాలంటీర్లకు ఎంపిక విధానం ఇలా!
నెటిజన్లకు నెహాశర్మ హాట్ ఎగ్జిబిషన్
ఆగస్టు 15 నుంచి అందుబాటులో గ్రామ వాలంటీర్లు... జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
గత అవినీతిపై విచారణ చేస్తాం... టీటీడీ నూతన చైర్మన్ సుబ్బారెడ్డి
‘ఇస్మార్ట్ శంకర్’ విడుదల వాయిదా... కారణం ఏమిటంటే..?
దిల్ రాజును టీటీడీలో నియమించిన జగన్..?
జల వివాదాల పై 27న సీఎంల సమావేశం
మోడల్ ను బైటకు తీసిన ఊర్వశి
నేడు తెలంగాణకు జగన్ షెడ్యూల్
దారి చూపించిన ఎంపీ కేశినేని
ఆ నలుగురిపై మాజీ మంత్రి ఉమా ఆగ్రహం
ఆ నలుగురి చేరికపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు
నయనకు మరో తలనొప్పి
ఉత్తమ్ కు కోమటిరెడ్డి గుట్టు
కమ్యునిటీ వర్కర్లకు జీతాలు పెంచిన డిప్యూటీ సీఎం
బలం పెంచుకునేందుకు బీజేపీ వ్యూహం
టీడీపీ ఎంపీ గరికపాటికి అస్వస్థత
విజయవాడ కృష్ణా నది లో ప్రారంభమైన వరుణ యాగం
టీడీపీ నేతలతో తోట త్రిమూర్తులు భేటీ...?!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.