Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 9:52 am IST

Menu &Sections

Search

మళ్ళీ చరణ్ ఆ తప్పు చేస్తున్నాడా..?

మళ్ళీ చరణ్ ఆ తప్పు చేస్తున్నాడా..?
మళ్ళీ చరణ్ ఆ తప్పు చేస్తున్నాడా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వినయ విధేయ రామ సినిమా తరువాత రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమాపై బోలెడు ఆశలు ఉన్నాయి.  వచ్చే ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా కనిపిస్తున్నారు.  ఈ మల్టీస్టారర్ సినిమాలో ఎన్టీఆర్ మరో హీరో.  


ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ శ్రీను వైట్లతో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.  అంతకు ముందు శ్రీను వైట్లతో బ్రూస్ లీ సినిమా చేశాడు.  ఇది యావరేజ్ గా నిలిచింది.  సినిమా యావరేజ్ గా వచ్చినా...  శ్రీను వైట్ల టేకింగ్ బాగుండటంతో సినిమా చేసేందుకు అంగీకరించాడట రామ్ చరణ్.  


ఇక ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నారని తెలుస్తోంది.  బ్రూస్ లీ సినిమాలో కూడా ఆమె హీరోయిన్.  ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. మరి ఈ ప్లాప్ కాంబినేషన్లో 2020 లో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.  


రవితేజ తో వైట్ల అమర్ అక్బర్ ఆంటోని చేశాడు.  అది కూడా ప్లాప్ అయ్యింది.  ప్రస్తుతం చరణ్ స్క్రిప్ట్ పై కాన్సన్ట్రేన్షన్ చేశారని, 2020 లో చరణ్ తో చేయబోయే సినిమాతో మళ్ళీ హిట్  కొడతారని అంటున్నారు.  మరి సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే రెండేళ్లు ఆగాల్సిందే.  


ram-charan-with-srinu-vaitla
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
68 ఏళ్ళ నటుడితో 26 ఏళ్ళ నటి పెళ్ళి..!
విజయ్ సేతుపతి సినిమా విడుదలను అడ్డుకున్న బడా నిర్మాతలు…
విజయ్ కూడా పవన్ బాటలో వెళ్తాడా?
నన్ను కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు… సినీ నటి అంజలి
బాబాయ్ అబ్బాయ్ ఒకే తెరపై  నిజమేనా?
'రుద్రాక్ష' తో రానున్న క్రియేటివ్ దర్శకుడు 'కృష్ణవంశీ'..
"వాల్మీకి" సినిమాలో మాటలుండవా??
25వేలకే కొత్తవారికి సభ్యత్వం: నరేష్
నటీనటులు చాల క్లిష్టమైన పరిస్థితులలో వున్నారు: కృతిసనన్
'సీత' సినిమాని చూడమని వేడుకుంటున్న కాజల్..!
వైసీపీకి మద్దతుగా నిలవడం నే చేసిన పాపమా..!
అంతటా ఉత్కంఠ! రాగల 24 గంటల్లో...!
తమిళనాట ఎన్నికలు..??
మరో కల్ట్ రొమాన్స్ కి సిద్ధమయ్యారా..?
టి-22 ...
మాఫియాలోకి ఎంటర్ అవుతున్న 'పూజ హెగ్డే'...
ఆడపిల్లని అలుసుగా చూడకు...!
'కబీర్ సింగ్' పై సీరియస్ అయిన సింగర్..!
కథ వినాలని ప్రాధేయపడ్డారు: విజయశాంతి
చేతిలో ఉన్న ప్రాజెక్టును పక్కన పెట్టిన శేఖర్ కమ్ముల..!
ఆరోజు చిరంజీవి, బాలకృష్ణ, అందరమూ చనిపోయేవాళ్ళం..!
శరవేగంగా "షకీలా" బయోపిక్..!
అంజలి పెళ్ళి పై  మరోసారి క్లారిటీ…
"కాలా" దర్శకుడికి షాకిచ్చిన హైకోర్టు....
జగన్ కోసం దేనికైనా రెడీ అంటున్న టాలీవుడ్ నటులు…
శరవేగంగా అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా…
చిరంజీవిపై అదనపు బాధ్యత... తప్పనిసరి పరిస్థితుల్లో రామ్ చరణ్..!
బిగ్ బాస్ కోసం సల్మాన్ ఖాన్ కి అంత రెమ్యునరేషనా..??
విశాల్ కు రజనీ కూడా ఓటు వేయలేదంట!
దేవా కట్టా 'ప్రస్థానం' మళ్ళీ మొదలైంది!!
తమ్ముడు జీతం తోనే బతికేవాళ్ళం: ఎల్బీ శ్రీరామ్
3ఇడియట్స్ కాంబినేషన్ రాబోతోందోచ్...!
నటుడికి ఇమేజ్ ఓ శాపం: ప్రియదర్శి
కె.ఎస్. రామారావు నిర్మాణంలో ...
నటించడం రాదంటున్న విజయ్ ఆంటోనీ!!
ఆ సైకో ని వదలనంటున్నాడు: బెల్లంకొండ శ్రీనివాస్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.