Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 11:33 pm IST

Menu &Sections

Search

ఈ మెగా హీరో కి చివరాఖరి అవకాశం !

ఈ మెగా హీరో కి చివరాఖరి అవకాశం !
ఈ మెగా హీరో కి చివరాఖరి అవకాశం !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మెగా కాంపౌండ్ నుండి సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయినా సాయి ధరమ్ తేజ్ ఇప్పటి వరకు సరైన హిట్టు కోట్టలేకపోయాడు. చేసిన సినిమాలు ప్రతి ఒక్కటి బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడటంతో సాయి ధరంతేజ్ పై మెగా అభిమానులు పెట్టుకుంటున్న ఆశలన్నీ ఆవిరైపోతున్నాయి.


గతంలో చిరంజీవి పాత సినిమాలలో ఉన్న పాటలను రీమేక్ చేస్తూ మెగా అభిమానులను ఆకర్షించిన..చేసిన సినిమాలో దమ్ము లేకపోవడంతో చాలా ఫ్లాపులు ఎదుర్కొన్నాడు సాయి ధరమ్ తేజ్. చివరిగా విజయవాడ సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి సినిమా పెద్దగా  కూడా ఏమీ అలరించలేకపోయింది. ముఖ్యంగా సాయిధరమ్తేజ్ తాను నిర్మించుకున్న సినిమాల విషయంలో గతంలో డైరెక్టర్గా ట్రాక్ రికార్డు చూసే సినిమాలను ఒప్పుకోవడం జరిగింది.


అయితే ఆ సినిమాలు ఏవీ కూడా ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ఇటువంటి క్రమంలో ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో సాయి ధరంతేజ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో గతంలో ఎన్నడూ చేయని పాత్రలో సాయి ధరంతేజ్ నటిస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. మరోపక్క ఈ సినిమాతో అయినా సాయి ధరంతేజ్ ఇష్టపడతారని కళ్ళు కాయలు కాసే టట్లు ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో మెగా అభిమానులు ఇదే సాయి ధరమ్ తేజ్ కి చివరి అవకాశమని కామెంట్ చేస్తున్నారు.sai-dharam-tej
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి హెల్ప్ చేయండి రజినీకాంత్ ఫ్యాన్స్ కి పిలుపు..!
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇద్దరమ్మాయిలతో హీరొయిన్ క్యాథరిన్ ట్రెసా..!
ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అవుతున్న అల్లు అర్జున్..!
బిగ్ బాస్ హౌస్ నుండి వితిక వెళ్లిపోవడంతో గుక్కపెట్టి ఏడ్చిన వరుణ్ సందేశ్..!
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
మెగాస్టార్ చిరంజీవి తో అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
బిగ్ బాస్ సీజన్ 3 షో పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివ బాలాజీ..!
తెలుగులో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న "సామజవరగమన" సాంగ్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది దర్శకులకు పెరుగుతున్న డిమాండ్!
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్..!
About the author

Kranthi is an independent writer and campaigner.