Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 12:19 pm IST

Menu &Sections

Search

సల్మాన్ ఖాన్ బాక్స్ ఆఫీస్ ని దున్నేశాడు గా !

సల్మాన్ ఖాన్ బాక్స్ ఆఫీస్ ని దున్నేశాడు గా !
సల్మాన్ ఖాన్ బాక్స్ ఆఫీస్ ని దున్నేశాడు గా !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి రంజాన్ పండుగ కలిసొచ్చే పండుగ. ఈ సందర్భంగా ప్రతి ఏడాది వచ్చే రంజాన్ పండక్కి తన సినిమా ఏదో ఒకటి రిలీజ్ చేస్తుంటాడు. అంతేకాకుండా ప్రతి ఏడాది ఈద్ సందర్భంగా సల్మాన్ ఖాన్ విడుదల చేసే చాలా సినిమాలు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి.


ఇటువంటి క్రమంలో తాజాగా వచ్చిన రంజాన్ నాడు సల్మాన్ ఖాన్ నటించిన ‘భరత్’ విడుదలయ్యి సల్మాన్ ఖాన్ కెరియర్లోనే  బాక్సాఫీస్ న్నే దున్నేసేటట్లు కలెక్షన్లు రాబడుతోంది. మొదటి రోజు వచ్చిన కలెక్షన్ చూస్తే సల్మాన్ ఖాన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన సినిమాగా భరత్ హిస్టరీ క్రియేట్ చేసింది. 'భారత్'పై రిలీజ్ ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.


అందుకు తగిన విధంగానే ఇండియా వ్యాప్తంగా 4700 స్క్రీన్లలో విడుదల చేశారు. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తొలి రోజు ఈ చిత్రం రూ. 42.3 కోట్లు వసూలు చేసింది. మొత్తం మీద చూసుకుంటే సల్మాన్ ఖాన్ మరొకసారి రంజాన్ నాడు తన పవరేంటో బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏమిటో ప్రూవ్ చేసుకున్నాడు. గతంలో సల్మాన్ ఖాన్-అలీ అబ్బాస్ జాఫర్ కాంబినేషన్లో టైగర్ జిందాహై(రూ.34.10 కోట్లు), సుల్తాన్ (రూ. 36.54 కోట్లు) చిత్రాలు వచ్చాయి. అయితే బుధవారం రిలీజైనప్పటికీ భారత్ రూ. 42.3 కోట్లు వసూలు చేసి సల్మాన్ కెరీర్లోనే హిస్టరీ క్రియేట్ చేసింది .

 salman-khan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సప్తగిరి ఓవర్ కాన్ఫిడెన్స్ ?
నాగార్జున మనవరాలు గా సమంత ?
విశాల్ తో శ్రీ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏంటి అసలు .. ఎందుకు అలా బూతులు తిడుతోంది !
మహేష్ కోసం తమిళ సినిమాను పక్కన పెట్టేసిన సెన్సేషనల్ హీరోయిన్..?
ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు ట్రీట్ ఇవ్వబోతున్న రాజమౌళి..?
విశాల్ కి వార్నింగ్ ఇచ్చిన రాధిక..!
రాజమౌళి ని కాపీ కొడుతున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్..?
ప్రకాష్ రాజ్ తో సెల్ఫీ దిగి నందుకు ఆమె భర్త ఏం చేశాడో తెలుసా..!
వెంకటేష్ కొత్త సినిమా లో కారెక్టర్ ఇదే !
మణిశర్మ ఇరగదీశాడు గా !
ప్రభాస్ ఫాన్స్ ఒత్తిడి పెడుతున్నారా అంటే సుజీత్ ఏమన్నాడో చూడండి !
ప్రొడ్యూసర్ గా కూడా సూపర్ సక్సెస్ అవుతున్నాడు గా ఈ హీరో !
చిరంజీవి చిన్నల్లుడు కంప్లైంట్ ఇవ్వడం తో పది మందిని జైల్లో పెట్టిన పోలీసులు..!
'సాహో' సినిమా హీరోయిన్ శ్రద్ధకపూర్ కి షాక్ ఇచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్..!
షూటింగ్ స్పాట్ లో నయనతారకు వార్నింగ్ ఇచ్చిన రజనీకాంత్..?
టీజర్ తోనే రికార్డులు సృష్టిస్తోన్న ప్రభాస్..!
యాంకర్ గా పవన్ మాజీ భార్య రేణు దేశాయ్..?
మరోసారి ఎక్స్పరిమెంట్ చేయడానికి రెడీ అవుతున్న సునీల్..!
సెన్సేషనల్ సినిమాలో భూమిక..!
అక్కినేని అఖిల్ తో సంచలన సీనియర్ హీరోయిన్..?
యాక్సిడెంట్ కి గురైన మెగా హీరో..!
ప్రొడ్యూసర్ అవతారమెత్తిన మహేష్ బాబు భార్య..!
ప్రభాస్ తో పాటు నాగార్జున కూడా ..
About the author

Kranthi is an independent writer and campaigner.