Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 12:48 pm IST

Menu &Sections

Search

స్టార్ హీరో కూతురు .. అందాలను ఆరబోయటంలో ఎక్కడ తగ్గడం లేదు ..!

స్టార్ హీరో కూతురు .. అందాలను ఆరబోయటంలో ఎక్కడ తగ్గడం లేదు ..!
స్టార్ హీరో కూతురు .. అందాలను ఆరబోయటంలో ఎక్కడ తగ్గడం లేదు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలీవుడ్ లో వారసులుగా హీరోలతో పటు హీరోయిన్స్ కూడా ఎంట్రీ ఇచ్చి స్టార్ హోదా సంపాదించుకున్నారు. అయితే స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ గురించి తెలిసే ఉంటుంది. సారా నటించిన రెండో సినిమా రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన 'సింబా'.  రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్స్ గా నిలవడంతో సారా క్రేజ్ పెరిగింది.. తన కెరీర్ ఇప్పుడు జోరుగా సాగుతోంది.  సారా ఈ జెనరేషన్ స్టార్ కిడ్ కావడంతో సోషల్ మీడియాలో టెంపరేచర్ బటన్ ను నొక్కి రెండు మూడు పాయింట్లు పెంచడంలో స్పెషలిస్ట్.


తాజాగా సారా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు సారా "నాకు తెలుసు కానీ మీ హృదయానికి మాత్రం వేసవి.. ఏడాదిలో వచ్చే నాలుగు సీజన్లు కాదు @బాజార్ ఇండియా" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  అంటే తన ఫోటోతో నెటిజనుల హృదయాల్లోకి ఎండాకాలం వస్తుందని పాపకు ముందే తెలుసు.  అందుకే వేసవి మాత్రమే రావాలని .. అన్నీ సీజన్లు  రాకూడదని స్పష్టంగా తన హాటు సందేశం ఇచ్చింది. 


పసుపు.. ఎరుపు.. నీలం రంగు చిన్న పూలు ఉన్న డిజైన్ తో ఉన్న క్రీమ్ కలర్ చుడిదార్ ధరించి స్టైల్ గా సోఫా పై కూర్చుంది. విజిల్స్ రావాలంటే మాస్ ఉండాలన్నట్టు వేసవి రావాలంటే అందాల ప్రదర్శన ఉండాలిగా.. సరిగ్గా నెటిజనుల హృదయంలోకి తన అందాల ప్రదర్శనతో సూటిగా బాణాలు వదిలింది.  ఆ కూర్చున్న పోజు.. ఫేస్ లో ఎక్స్ ప్రెషన్ చూస్తేనే నెటిజనులు ఆమె ఆకర్షణలో పడి మునిగిపోయేలా ఉన్నారు.

sara-alikhan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
షాక్ : టీడీపీ జుంపింగ్ ఎమ్మెల్యేలు వీరే ..!
ఎద అందాలతో హీటేక్కిస్తున్న సికందర్ ..!
బాబుగారు మీరు ఇన్ని యూటర్న్ లు తీసుకుంటే ప్రజలు ఎలా క్షమిస్తారు ..!
చంద్రబాబును ఎవరు నమ్మలేదు అందుకే పోయాడు .. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు ..!
జాన్వీ హాట్ డ్యాన్స్ .. వైరల్ మారిన వీడియో ..!
నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నీ వల్లే .. జగన్ భావోద్వేగం ..!
సోషల్ మీడియాలో ఫైర్ అయిన రేణుదేశాయ్ .. మీ తల్లి అంటూ ..!
పాపం చంద్రబాబు ఆ విషయంలో చాలా బాధ పడుతున్నారు ..!
దటీజ్ జగన్ .. కేంద్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన నిధులు 4,200 కోట్లు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
బ్యాంకుల్లో కొలువుల జాతర .. త్వరపడండి ..!
పాకిస్థాన్ vs ఇండియా మ్యాచ్ కు వర్ష ప్రమాదం పొంచి ఉందా లేదా ..?
చంద్రబాబు మీద విజయసాయిరెడ్డి మళ్ళీ రెచ్చిపోయారు ..!
ఆగష్టు 15 ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్ .. రాజమౌళి క్లారిటీ ..!
ఇన్ని పథకాలకు వేల కోట్లు ఎలా వస్తాయి అన్న ప్రశ్నకు జగన్ సమాధానం చూశారా ..?
దటీజ్ జగన్ .. మరో హామీని అమలు పరిచిన జగన్ ..!
హాట్ బికినీలో కళ్ళు తిప్పుకోని అందాలు ..!
ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఎవరు చెప్పారు .. మోడీకే షాక్ ఇచ్చిన జగన్ ..!
అఖిలప్రియ గర్వం తగ్గిందా ..  జగన్ కరుణిస్తాడా ..?
ఏమి హాట్ ఫోజు ... బీపీ పెరగడం ఖాయం ..!
కియారా అందాలును తట్టుకోవటం కష్టమే ..!
బిగ్ బ్రేకింగ్ : పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాకు రెడీ ...!
ఆ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ ..?
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వానికి తృటిలో తప్పిన ప్రమాదం ..!
సీరియస్ గా టీడీపీ సమావేశం జరుగుతుంటే  .. లోకేష్ కామెడీ షురూ చూశారా ..?
అన్ లిమిటెడ్ బికినీ అందాలు .. ఇక కుర్రకారుకు నిద్ర ఎలా పడుతోంది ..!
పూనమ్ పాండే బ్రా తీసేసి రచ్చ రచ్చ చేస్తుంది ..!
పీకేతో టీడీపీ ఒప్పందం పై అసలు నిజం ఇదే ..!
ఆ వీడియో విడుదల చేసిన విశాల్ .. ఇంత నీచానికి దిగజారుతావా ఆంటూ వరలక్ష్మీ ఫైర్ ..!
వైరల్ గా మారుతున్న లోకేష్ వ్యవహారశైలి ..!
టీడీపీ ఓటమికి బాబు గారికి కారణాలు తెలియదంటా .. కొంచమైనా సిగ్గుండాలి ..!
క్యూట్ గా ఎంత హాట్ ని పెంచేసింది ...!
పాపం చంద్రబాబు పరిస్థితి ఎవరికీ రాకూడదు ..!
భారతదేశపు యోగ .. ప్రపంచ దేశాలకు ఆదర్శం ..!